Top Tweets for #TeamGRR
@DrRanjithReddy అన్నలాంటి ఎంపీ గారు మా ప్రాంతానికి దొరకడం మా అదృష్టం నిజంగానే,
అలాంటి వ్యక్తిని మీరు మా ప్రాంతానికి ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు @TelanganaCMO n @KTRBRS రామన్న 👏🙏
#TeamGRR
ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే లీడర్.. #Leader
ప్రజల కష్టాలను తన కష్టంగా భావించి ప్రజల దగ్గరకు మరీ వెళ్లి నేనున్నాను అని అభయాన్ని ఇస్తాడు
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ప్రజల మనసులను దోచుకున్న @DrRanjithReddy
అన్నయ్య
Salute 🫡 Anna 🙏
#ChevellaMP #TeamGRR
"Deeply pained by the sudden demise of Shri Hareeshwar Reddy, father of Shri Mahesh Reddy. A tall leader of Telangana, he will be missed dearly. My condolences to Shri Mahesh Reddy and his family. May his soul rest in peace..."
#BRSParty
#KTR
#Chevella
#teamgrr
"బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు మృతి చెందడం చాలా బాధాకరం.
ఆయన పరిగి ఎమ్మెల్యే గా వరుసగా నాలుగు సార్లు గెలిచి నియోజకవర్గానికి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి
ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా, రాష్ట్ర ఆర్థిక సంస్థ అధ్యక్షునిగా, శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా రాష్ట్రానికి చేసిన సేవలు అభినందనీయం.
వారి కుమారుడు ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి."

#PICOFTHEDAY #chevellahero #mpranjithreddy anna #Thankyou for conducting this wonderful program 🙏🏻 #TEAMGRR @DrRanjithReddy @SridharGRR @maheshg98765432 @AKuntolla @ZakirRJNR thank you Zakir brother

@DrRanjithReddy @BRSparty @KTRBRS It’s good to participate in socialmedia program thank you #mpranjithreddy anna garu for conducting this wonderful program #TeamGRR
నిస్వార్థ నాయకుడు,
పేదొళ్ళ దేవుడు రంజిత్ అన్న ✊
#TeamGRR #DrRanjithReddy #ChevellaMPRanjithReddy #ArogyaChevella
చేవెళ్ల పార్లమెంట్ కి.... మళ్లీ మీరే ఎంపీ అంటూ రంజితన్న మెడలో పూలమాలవేసి దీవిస్తున్న గజేంద్రుడు🙏
#ChevellaMp #DrRanjithReddy #TeamGRR
చేవళ్ళ ఎంపీ @DrRanjithReddy గారి ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ...
Good program Annayya 🙏
@BRSparty @KTRBRS
#TeamGRR
#PICOFTHEDAY #ANNAYA 😍 ఆటోవాలా.......
#ఎంపీ రంజిత్ అన్న జిందాబాద్ ✊🏼 #ranjithanna #ranjithreddyyuvvasenna #TEAMGRR #REALHERO @DrRanjithReddy @KTRBRS @DGRforBRS @SridharGRR @Team_MPRanjith @Team_GRR

ఈ రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని అల్విన్ కాలనీ లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ @GandhiArekapudi గారు, కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గార్లతో ఇంటింటికీ ప్రగతి యాత్రలో పాల్గొనడం జరిగింది.
#Padayatra

బాలాపూర్ పెద్ద చెరువుకు 3 కోట్ల రూపాయలతో సుందరీకరణకు శంకుస్థాపన చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారు
@DrRanjithReddy @SabithaindraTRS
#TeamGRR

నీ చూపులు మా పల్లెలో తొలిగించు భేదాలు...
నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు...
చుట్టమయ్యి వస్తాడు పిలవంగ తలవంగ
@DrRanjithReddy
#TeamGRR #BRSParty

నుదుటన రాసే రాతను తెలిపే లిపిని చదివుంటావు..
నీ తలరాతను సొంతగా నువ్వే రాసుకుపోతున్నావు..
ఓటమి భయమే ఉన్నోడెవడూ ఓడని రుజువే నువ్వు..
గెలుపుకే సొంతం అయ్యావు
నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం.. నువ్వే ని పంతం.. నువ్వేలే అనంతం
@DrRanjithReddy
#TeamGRR
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
62.9M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers













