Top Tweets for #TeamPHR
రంగుల పండుగ హోలీ అందరి జీవితాలలో శాంతి సౌఖ్యాలు నింపాలని. ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ...
రాష్ట్ర ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు
#panemhanimireddy
#addankiysrcp
#TeamPHR
#holi #Holi2025

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు,సోదరిమణులకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు...
#ramadankareem
#panemhanimireddy #phr #TeamPHR #addanki #YSRCongressParty

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి|
విద్యారంగం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా||
మీకు మీ కుటుంబ సభ్యులకు వసంత పంచమి శుభాకాంక్షలు.
#panemhanimireddy
#TeamPHR
#addankiysrcp
#VasanthaPanchami

అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మహానాయకుడు, సమస్త విశ్వానికి శాంతి సందేశం ప్రబోధించిన మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘననివాళులు.
#panemhanimireddy #TeamPHR #addanki #phr
#GandhiVardanthi

కొన్ని వేల కోట్ల జీవితాలను మార్చిన ఓకే ఒక్క ఏకైక నాయకుడు దివంగత మహానేత Dr Y S Rajashekhar Reddy garu
నిన్ను మరువబోము రాజన్న 🙏
#joharYSR
#YSR
#TeamPHR
#addankiysrcp
#panemhanimireddy
#YSRCongressParty


మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబసభ్యులకు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
#panemhanimireddy #TeamPHR #addanki #phr
#HappySankranti #Sankranthi2025
#addankiysrcp

ఈ భోగి పండుగ, భోగభాగ్యాలతో పాటుగా మీ జీవితంలో కొత్త వెలుగు నింపాలని కోరుకుంటూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు...
#panemhanimireddy #phr #TeamPHR #addanki #HappyBhogi #addankiysrcp

*ఫ్యాను గుర్తుకే మన ఓటు* ..
#VoteForFan
#panemhanimireddy
#2024addankimla
#YSRCongressParty
#TeamPHR

నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు,అభిమానులకు, ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు.
#panemhanimireddy
#TeamPHR
#YSRCongressParty
#phr

రాబోయే ఐదేళ్లు అద్దంకి ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు నేను సిద్ధం.
*ఫ్యాన్ గుర్తుకు ఓటేసేందుకు మీరంతా సిద్ధమా*
#panemhanimireddy #phr #TeamPHR #addanki #CMYSJagan #YSRCongressParty

*మేమంతా సిద్ధం*
*మా కుటుంబం మొత్తం మాటిస్తున్నాం*
*ఫ్యాన్ గుర్తుకే మా ఓటు మరి మీరు?*
#VoteForFan
#panemhanimireddy
#2024addankimla
#TeamPHR
#phr

అసమానతలు లేని స్వేచ్ఛ భారతం కోసం అహరహం శ్రమించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ చిరస్మరణయూని స్మృతికి నివాళులర్పిస్తున్నాము.
#TeamPHR
#CMYSJagan
#AmbedkarJayanti
#panemhanimireddy

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు, నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళులు.
#JyotiraoPhule
#panemhanimireddy #phr #TeamPHR #addanki #CMYSJagan #YSRCongressParty

సరికొత్త ఆశలు నవ్వుల ఆనందాలతో ఈ ఉగాదిని ఆహ్వానిద్దాం, క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం!!!
ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు
#panemhanimireddy #phr #TeamPHR #addanki #ugadi #ugadi2024
సరికొత్త ఆశలు నవ్వుల ఆనందాలతో ఈ ఉగాదిని ఆహ్వానిద్దాం, క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం!!!
ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు
#panemhanimireddy #phr #TeamPHR #addanki #ugadi #ugadi2024

కాలర్ ఎగరేసి చెబుతున్నాం..
ఇతనే మా నాయకుడు
గుండెల మీద చేయి వేసుకొని చెబుతున్నాం...
ఇతనే మా దశ - దిశ
నమ్మకంతో చెబుతున్నాం...
ఇతనే మా మార్గదర్శకుడు
#panemhanimireddy #phr #TeamPHR #addanki #CMYSJagan #YSRCongressParty

అమృతం కన్నా.. అమ్మ భాషే మిన్న..
అమ్మ భాషను గౌరవిద్దాం.. మాతృభాషను కాపాడుకుందాం
తెలుగువారందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు
#panemhanimireddy #phr #TeamPHR #addanki #InternationalLanguageDay #bashadinotsavam

Last Seen Hashtags on Sotwe
Asianbear
Seen from Indonesia
Limbus_company
Seen from United States
8BitStyle
Seen from United States
ometv((())) +filter:videos()
Seen from France
ometv
Seen from United States
nolimits nolimits
Seen from Thailand
Misericòrdia2024
Seen from United States
desi transgender
Seen from United States
gachagay video
Seen from Ukraine
DickFlash
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers


