Top Tweets for #TeamTDPAP
ఏపీలో గ్రీన్ ఫీల్డ్ రివల్యూషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ సంస్థ వచ్చినా అది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగానే కార్యరూపం దాలుస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, రెన్యువబుల్ ఎనర్జీ వంటివి అన్ని కూడా పర్యావరణహితంగానే రూపొందుతున్నాయి.
#TeamTDPAP #TDP #NCBN
2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీతో ప్రారంభిస్తామని హామీ ఇస్తున్నా. - *నన్నపనేని టరీష్*
#TeamTDPAP #TDP #NCBN #NARALOKESH #PRATHIPATI

కేవలం 4 రోజుల్లో
10 లక్షల ఇళ్లకు
తెలుగుదేశం - *నన్నపనేని టరీష్* #TeamTDPAP #TDP #NCBN #NARALOKESH #PRATHIPATI

ఉత్తరాంధ్రకు ఇది. అపూర్వ, అపురూప వేడుక - *నన్నపనేని టరీష్*
#TeamTDPAP #TDP #NCBN #NARALOKESH #PRATHIPATI

మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్న సరే మన ఇష్టాలని, కష్టాల్ని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం ప్రపంచ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు - *నన్నపనేని టరీష్* #InternationalFriendshipDay #TeamTDPAP #TDP #NCBN #NARALOKESH #PRATHIPATI

స్వరాజ్యం నా జన్మ హక్కు అంటూ భారతీయులలో జాతీయ భావాన్ని రగిలించిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు శ్రీ బాలగంగాధర్ తిలక్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయున్ని స్మరించుకుంటూ మా ఘన నివాళులు - *నన్నపనేని టరీష్* #LokmanyaBalgangadharTilakVardanthi #TeamTDPAP #NCBN #NARALOKESH #PRATHIPATI

ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు ప్రారంభానికి సిద్ధమైన శ్రీ అల్లూరి సీతారామరాజు (భోగాపురం) అంతర్జాతీయ విమానాశ్రయం. - *నన్నపనేని టరీష్*
#TeamTDPAP #TDP #NCBN #NARALOKESH #PRATHIPATI

మరో మూడు రోజుల్లో ఉత్తరాంధ్ర భాగ్యరేఖకు ప్రారంభోత్సవం - *నన్నపనేని టరీష్*
#TeamTDPAP #TDP #NCBN #NARALOKESH #PRATHIPATI

ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు గోత్ ఇంజిన్ భోగాపురం ఎయిర్ పోర్టు
- *నన్నపనేని టరీష్*
#TeamTDPAP #TDP #NCBN #NaraLokesh #PRATHIPATI

మనకు జ్ఞానాన్ని అందిస్తూ, ప్రేరణను, సామాజిక బాధ్యతను నేర్పిస్తూ, మన లోని ఉత్తమ ప్రతిభను వెలికి తీసుకువచ్చే గురుదేవులందరికీ..
గురు పూర్ణిమ శుభాకాంక్షలు! - *నన్నపనేని టరీష్* #GuruPurnimaFestival
#TeamTDPAP #TDP #NCBN #NARALOKESH #PRATHIPATI

సాకారమవుతున్న ఉత్తరాంధ్ర కల భోగాపురం విమానాశ్రయానికి ప్రారంభోత్సవ కళ - *నన్నపనేని టరీష్*
#TeamTDPAP #TDP #NCBN #NARALOKESH #PRATHIPATI


సేవకు ప్రతిరూపం "మదర్ థెరిస్సా” నిస్సహాయులకు, నిరుపేదలకు ప్రేమామృతాన్ని పంచిన మానతామూర్తి సెయింట్
"మదర్ థెరిసా" గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు.. - *నన్నపనేని టరీష్*
#MotherTeresa
#TeamTDPAP
#TDP #NCBN

హృదస్తరే నిరస్తరం వసన్త మేవ యోగినాం! తమేకదన్తమేవ తం విచిన్తియామి సన్తతమ్... మీకు, మీ కుటంబ సభ్యులకు... వినాయక చవితి శుభాకాంక్షలు. - మీ కాజ రాజకుమార్
#TeamTDPAP #TDP #NCBN

మిత్రులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. వసుదేవసుతం దేవం కంసచాణూర మర్థనం | దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. - *Kaza RajKumar* #TeamTDPAP #TDP #NCBN
#srikrishna #srikrishnajanmastami

Walking Together, Protecting Each Other’s Dreams. Happy Raksha Bandhan! - *Kaza RajKumar* #TeamTDPAP #TDP #NCBN #HappyRakshaBandhan

స్వాతంత్య్ర సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి వర్ధంతి సందర్భంగా, ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ, ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. - *Kaza RajKumar* #TeamTDPAP #TDP #NCBN

మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం.
శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు - *Kaza RajKumar* #TeamTDPAP #TDP #NCBN

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.8M followers

Taylor Swift 
@taylorswift13
82.7M followers

Lady Gaga 
@ladygaga
74.2M followers

Virat Kohli 
@imvkohli
71.7M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
64.6M followers

Bill Gates 
@billgates
64.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
61.9M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers

