Top Tweets for #ThatisModi
10 స మొడిగారి పాలన 4నిమిశాలలో 1 decade of Modi Govt work narrated in 4 minutes.
#ThatisModi #MeraBharathApnaModi
@thechitragupth
శత్రు భయంకరుడు, శక్తి సమర్ధుడు
ధర్మ నిబద్దుడు, దేశ భక్తుడు, గంగాధర భక్తుడు... నా మోడీ Witness the swag. He is Modi..💪
#ThatisModi
#MeraBharathApnaModi
ఒబామా రాజకీయ వారసత్వం...
అదృశ్యపు రాష్ట్రాల అరాచకం...
మోడీజీ చాణక్యం.. #ThatisModi
Full Video👇
https://t.co/Cvqs2YfeDc
గర్వించే భారతీయుడి గర్జన ఎట్లుంటదో... జాతి చెప్పలేని గా ఫేక్ గాంధీ కి సూపియుండ్రి... #ThatisModi
#MeraBharathApnaModi
@thechitragupth
జమ్మూలో TTD ఆధ్వర్యంలో, 62 ఎకరాలలో ఆలయంకు శంకుస్థాపన. జమ్మూకాశ్మీర్ పౌరుడు తప్ప వేరే భారతీయుడు గుంట జాగా కొనలేని ఇస్లామిక్ రాజ్యం పరిస్థితి నుండి, ఆ గోవిందుడి ఆలయం నిర్మించే స్థితి వరకు BJP కృషి వెలకట్టలేనిది....
#ThatisModi
NEP 2020...ఆనాడు ఏ ఎలెక్షన్లు లేవు ఈ పధకం ప్రవేశపెట్టినప్పుడు..
కొత్త సదువుల పాలసీ, డిజిటల్ అకాడమిక్ పద్దతి...కష్ట మొచ్చినప్పుడు సదువు ఆపు, ఇష్టమున్నప్పుడు మళ్ళీ సదువు... ABC: Acadameic Bank of Credits...3కోట్లకు పైగా విద్యార్థులు...
#ThatisModi
70స గాయ్ గాయ్ గత్తెర కాంగ్రెస్ పార్టీని కేవలం యాత్రలకే పరిమితం చేసిన కాషాయ తపస్వి ... #ThatisModi
#2024Modioncemore

సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటే, బుజ్జగింపు రాజకీయాలు కావు...
మహిళలు, పేదలు, రైతులు, యువకులు ఇవే Bjp నమ్మే మతం, కులం... #ThatisModi
"భారత్ రైస్" బ్రాండ్తో కిలో బియ్యం ₹25 కే అందించనున్న కేంద్రం #ThatisModi
"భారత్ రైస్" బ్రాండ్తో కిలో బియ్యం ₹25 కే అందించనున్న కేంద్రం
#ThatisModi
Neighbours envy is now Bharath's pride....
#ThatisModi

ప్రపంచం కోసం జీవ ఇంధన కూటమి (Global Bio Fuel Alliance) ఏర్పాటుకు నాయకత్వం వహించిన భారత్...
పరియవరణ పరిరక్షణనే లక్ష్యంగా పెట్రోల్ లో 20% ఇథనాల్ కలపాలని ప్రతిపాదించి కూటమికి పిలుపునిచ్చింది...
@BJP4Telangana @sunilbansalbjp
#ThatisModi
కశ్మీర్ ను భుర్ఖాకే పరిమితం చేయకుండా, గుణాత్మక నిర్ణయాలతో ఇయ్యల #G20Bharat దేశాల సంబంధించిన అందాల పోటీలు నిర్వహించే స్థాయికేదిగిన భారత్...
మానవతా వాదులను సక్లమ్-ముక్లమ్ లో కూసోని కొడుతుండుగా భారత పులి మోడీ....
#ThatisModi #MeraBharathApnaModi
#G20Meeting అధ్యక్షత...
1. గర్వించే స్థాయికేదిగిన భారత్..
2. మారిన భారత్ ముఖచిత్రం...
3. కాళ్ళు మొక్కుతా నీ బంఛన్... చట్టాలకు చమరగీతం పాడుతూ, డిజిటల్ విప్లవానికి నాంది పలికింది సమర్ధ నాయకత్వం....
మోడీజీ పాలనలో గర్విస్తు, గర్జిస్తున్న భారత్... #ThatisModi
చైనా బెల్టు రోడ్ కు ధీటుగా భారత్ యూరప్ రైల్వే డీల్...
గల్ఫ్ మీదుగా 2 ఎకనామిక్ కారిడోర్లు
ఈ మేఘ ప్రాజెక్టుకు, భారత్, అమెరికా UAE, యూరప్ దేశాల అంగీకారం...
#ThatisModi #G20India2023
ఇప్పుడు నెహ్రు మెమోరియల్ మ్యూజియం కాదు ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం...
Say no to
1. Parivaarwaad
2. Corruption teams
3. Appeasement politics
#ThatisModi

Last Seen Hashtags on Sotwe
lokal colmek
Seen from Indonesia
minichat
Seen from Germany
Judiciaryhatemen
Seen from United States
Sortu
Seen from United States
sweetrecipescoffeeshop
Seen from United States
Asiansissy
Seen from Kuwait
industrytrained
Seen from United States
minichat()************************ filter:videos
Seen from United States
minichat()()()()************* + ()filter:videos since:2026-08-08
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.6M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers




