Top Tweets for #TicketRates
فیفا ورلڈ کپ 2026 کے فائنل میچ کی ٹکٹوں کی قیمتیں تاریخ کی بلند ترین سطح پر پہنچ گئی۔
#FIFAWorldCup #FIFAWorldCupFinal #FinalMatch #FinalTickets #TicketRates #RateHike #Historical #FIFAWorldCup2026 #FIFA #FIFAHistory
https://t.co/3QHtf1rQJd
Peddi Ticket Price Hike:హైకోర్టులో పిటిషన్ ను ఉపసంహరించుకున్న పెద్ది యూనిట్ - TV9
#Peddi #TicketPriceHike #HighCourt #Tollywood #MovieNews #PeddiMovie #EntertainmentNews #BreakingNews #TV9Telugu #TV9 #CinemaNews #TollywoodUpdates #TicketRates #ramcharan #jhanvikapoor
నేను నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్స్ గా చెబుతున్నా .. పర్సంటేజ్ సిస్టం లేకుంటే దియేటర్స్ కు మనుగడ లేదు : శిరీష్
#Peddi #Sirish #ticketrates
#Mythri #Tollywood #Lenin
Govt G.O ఇచ్చినా టికెట్ రేట్స్ మేము పెంచము
ఇది ప్రేక్షకులకు మేము ఇచ్చే భరోసా - #ShirishReddy
#SingleScreens #AsianSunil #TicketRates
ఎంత పెద్ద సినిమా అయినా... గవర్నమెంట్ జీవో ఇచ్చినా ఇకపై టిక్కెట్ రేట్లు పెంచం..
- నిర్మాత శిరీష్
#Peddi #sirish #VanithaTV #ticketrates #tollywood #Raamcharan
ఇక నుండి తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో టికెట్ రేట్లు పెంచం. ప్రభుత్వం నుండి జీవో తెచ్చుకున్నా సింగిల్ స్క్రీన్ లలో టికెట్ రేట్లు పెంచం.. ఇది ప్రేక్షకులకు మేమిస్తున్న భరోసా - శిరీష్ రెడ్డి.
#Telangana #TicketRates #SingleScreen #Theatre #SirishReddy

Movie Ticket Rate Issue : మళ్లీ మొదలైన టికెట్ రేట్ల యుద్ధం..! - TV9
#ticket #ticketrates #tv9entertainment #tv9et
ഏപ്രിൽ മുതൽ വിമാന ഇന്ധന നിരക്കും ഉയർന്നേക്കും #FlightFares #AviationNews #AirTravel
#TicketRates #TravelNews

టికెట్ రేట్స్ రచ్చ... ఇండస్ట్రీకి లాభమా, నష్టమా? - TV9
#ticket #ticketrates #movie #ustaadbhagatsingh #entertainment #tv9entertainment #tv9et
సినిమాలు నిర్మించి, ఉద్యోగాలు కల్పించి, వేల కోట్లు పన్నులు కట్టేది పక్క రాష్ట్రం తెలంగాణాలో...
ఏమి లేని ఏపీలో ఎక్కువ రేట్లు పెట్టీ..
అన్ని విధాల ఏపీ ప్రజలను దోచుకుంటున్న టాలీవుడ్?
#UBS #UstaadBhagatSingh #Sreeleela #PawanKalyan #RaashiiKhanna #TicketRates #AndhraPradesh

#TicketRates సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించిన వివాదాన్ని సింగిల్ జడ్జి వద్దనే పరిష్కరించుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రస్తుతం టికెట్ ధరల పెంపుపై దాఖలైన పిటిషన్లు సింగిల్ జడ్జి ఎదుట పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్న హైకోర్టు, ఏవైనా అభ్యంతరాలు ఉంటే అదే సింగిల్ జడ్జి వద్దే తెలియజేయాలని ఆదేశించింది.
ఇది ఒక కొలిక్కి వచ్చేదాకా #Peddi లాంటి రాబోయే పెద్ద సినిమాలకి కన్ఫ్యూషన్ కొనసాగుతోంది.
#Tollywood
ప్రభాస్ ‘రాజాసాబ్’ చిత్రానికి BIG షాక్
#Prabhas #RajaSaab #RajaSaabMovie #TicketPriceHike #Tollywood #TeluguCinema #PrabhasFans #DarlingPrabhas #Maruthi #PanIndiaFilm #APCinema #TicketRates
@PrabhasRaju
@DirectorMaruthi
@peoplemediafcy
@AndhraPradeshCM
https://t.co/a4AXVZzvkj
#TicketRates
ఈ మధ్య వస్తున్న చిన్న సినిమా లకు
సింగల్ స్క్రీన్ కి #99 rs
మల్టీప్లెక్స్ కి #150 rs
రేట్స్ పెట్టడం వల్ల
ఆ సినిమా లకు వర్కౌట్ అవుతుంది ,
జనాలు వస్తున్నారు అనేది నా ఫీలింగ్
Ex : #LittleHearts
#rajuwedsrambai
Now : #Dhandora
Bumper offer for 'Akhanda 2'! #Akhanda2TicketRatesHike #Akhanda2 #Akhanda2MassiveThandavam #TicketRates #BalakrishnaNandamuri #BoyapatiSrinu #14ReelsPlus https://t.co/k8nQ5umZle
If you give 20% of the revenue earned through the ticket price hike to film workers, we’ll issue the Tickets Hike GO.
– CM #RevanthReddy
#Telangana #TicketRates #Tollywood
సినిమా టికెట్ రేట్ల పెంపుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం
టికెట్ రేట్లు పెంచితే హీరోకు, నిర్మాతకు లాభం వస్తుంది గానీ కార్మికులకు రావడం లేదు.
ఈసారి టికెట్ రేట్లు ప్రభుత్వం పెంచాలి అంటే వచ్చే లాభంలో 20% కార్మికులకు ఇవ్వాలి
#RevanthReddy #Telangana #movie #ticketrates #workers #RTV
New Ticket Rates Policy:
పెద్ద పెద్ద హీరోలు టికెట్ రేట్లు పెంచమని నా దగ్గరికి వస్తున్నారు..
20% షేర్ మీరు కార్మికులకు ఇస్తేనే GO ఇస్తాం..
ఎంత పెద్ద వాళ్ళయినా సరే .. ఇది ఫాలో అయితేనే టిక్కెట్ రేట్లు...
#Telangana #TicketRates #Tollywood
New Ticket Rates Policy:
పెద్ద పెద్ద హీరోలు టికెట్ రేట్లు పెంచమని నా దగ్గరికి వస్తున్నారు..
20% షేర్ మీరు కార్మికులకు ఇస్తేనే GO ఇస్తాం..
ఎంత పెద్ద వాళ్ళయినా సరే .. ఇది ఫాలో అయితేనే టిక్కెట్ రేట్లు...
#Telangana #TicketRates #Tollywood
Last Seen Hashtags on Sotwe
Momson
Seen from India
รับงานปากพนัง
Seen from Thailand
bellyvacuum
teenager
Seen from United Kingdom
vicoletta
Seen from Singapore
dadson #nolimit() +filter:native_video
Seen from Poland
รับนวดหาดใหญ่
Seen from Thailand
تحرر_عربي
Seen from Egypt
twitch
Seen from Netherlands
国漫精品
Seen from Indonesia
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
111.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.3M followers

Taylor Swift 
@taylorswift13
82.2M followers

Lady Gaga 
@ladygaga
73.7M followers

Virat Kohli 
@imvkohli
70.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
63.8M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.4M followers

X 
@x
60.8M followers

















