Top Tweets for #UaNow
సోషల్ మీడియాలో మహిళలపై, మతంపై జరిగే అసత్య, అసభ్య ప్రచారాల పట్ల వేగంగా చర్యలు తీసుకునేలా టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది.
– పవన్ కళ్యాణ్
#pawankalyan #socialmedia #UANow
ఖరీఫ్ సీజన్ కోసం ప్రకాశం బ్యారేజీ నుంచి సాగునీరు విడుదల.
#prakashambarage #UANow
#kharifseason #vijayawada #AndhraPradesh
ఎల్ అండ్ టి #CFO ని #SBI ని బ్లాక్ మెయిల్ చేస్తే ఎవరైనా తెలంగాణ లో పెట్టుబడి పెడతారా?
#ktr #Telangana #UANow
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
#AndhraPradesh #centraluniversity #president #DraupadiMurmu #UANow
బలై పోయిన మరో అమాయక భర్త.
ఉరివేసి చంపి గుండె నొప్పితో చనిపోయినట్లు చిత్రీకరించిన భార్య.
మెడపై గాటు కనిపించడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బందువులు
నిజామాబాద్ ఎడపల్లి మండలం అంబం గ్రామంలో దారుణం.
#nizamabad #Telangana #yedapalli #UANow

గువహతిలో ఖర్గుల్ ప్రాంతం లో బంగారం అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.
37 కిలోల బంగారం స్వాధీనం, మహారాష్ట్ర కు చెందిన అక్షయ్ బంశోదే అరెస్టు.
#goldsmuggling #guwahati #UANow
కె సి ఆర్ పశుపతి అయితే నువ్వు బూతుపతి వా?
రేవంత్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు.
#kcr #harishrao #revanthreddy #UANow
విజయవాడలో శాంతి నగర్ లో భారీ చోరీ..
రూ కోటి రూపాయలు వరకు బంగారం వెండి నగదు పోయినట్టు సమాచారం..
#vijayawada #shantinagar #robbery #UANow
గుజరాత్: భరూచ్‌లో ఇంటిపై గోడ కూలి తండ్రి, కొడుకు మృతి, ఇద్దరికి గాయాలయ్యాయి.
#wallcollapse #gujarat #bharuch #UANow
కొత్త టూరిస్ట్ స్పాట్ :
మహారాష్ట్రలోని లోహగడ్ కోటకు వచ్చే సందర్శకుల సంఖ్య 25% పెరిగింది.
వీరిలో చాలామంది ఇప్పుడు గైడ్లను అనధికారిక “సియా పాయింట్”కు తీసుకెళ్లమని అడుగుతున్నారు.
#siyagoel #maharashtra #lohgadh #UANow
భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ అయిన నయారా, పెట్రోల్ ధరను ₹5 మరియు డీజిల్ ధరను ₹3 మేర తగ్గించింది.
#nayara #petrolprice #UANow

కాకినాడ, తుని, సి ఎచ్ అగ్రహారంలో తప్పి పోయి25 రోజులైనా దొరకని చిన్నారి జాను ఆచూకీ.
చివరికి రూ.లక్ష పారితోషకం అంటూ గోడ పత్రికలు అంటించిన పోలీసులు.
#jnaneswari #kakinada #tuni #missinggirl #UANow

భారీ వర్షం తో పఠాన్‌కోట్ మునిగిపోయింది;
డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందంటున్నస్థానికులు.
#pathankot #heavyrains #UaNow
చైనా గ్రంథాలయాలు పుస్తకాలను శుభ్రపరచడానికి మరియు పేజీలకు హాని కలగకుండా దుర్వాసనలను తొలగించడానికి 30-సెకన్ల బుక్ శానిటైజర్‌ను ఉపయోగిస్తున్నాయి.
#booksanitizer #china #UANow
Last Seen Hashtags on Sotwe
momson(((())))***+filter:native_video
Seen from Thailand
momson() +filter:native_video min_likes:100
Seen from United States
DimensionBreaker
Seen from Vietnam
glamrockchica
Seen from Mexico
ebonytaboo
Seen from Sweden
xlii or nolimit() or momson() +filter:native_video
Jaswar
Seen from United States
bokepjepang
Seen from Indonesia
Zoophilia
Seen from Turkey
मांस्कंदमाता
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.8M followers

Taylor Swift 
@taylorswift13
82.7M followers

Lady Gaga 
@ladygaga
74.2M followers

Virat Kohli 
@imvkohli
71.6M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
64.5M followers

Bill Gates 
@billgates
64.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
61.9M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers
