Top Tweets for #VALMIKIPURAM
వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ పవిత్ర క్రతువులో పాల్గొన్న భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు.
#TTD #Valmikipuram #SriPattabhiramaSwamy #Tirupati #TTDofficialupdates

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో అక్టోబర్ 24 నుంచి 26 వరకు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా వార్షిక పవిత్రోత్సవాలు
శాస్త్రోక్త వైదిక క్రతువులతో స్వామివారి అనుగ్రహం పొందే పవిత్ర వేడుకలకు భక్తులకు ఆహ్వానం.
#TTD #SriPattabhiramaSwamy #Valmikipuram #Tirupati #TTDofficialupdates

వాల్మీకిపురం గాంధీ సర్కిల్లో ఉద్రిక్తత..! Valmikipuram Tension - Police Lathi-Charge, Former YSRCP MLA Son Detained
#Valmikipuram #YSRCP #NTVTelugu
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ప్రాచీన ఆలయాన్ని టీటీడీ ఆధ్వర్యంలోకి తీసుకురావడానికి కృషి చేసిన ఘనత పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారిది. నేడు ఆలయ అభివృద్ధికి బాటలు పడటం ఆయన కృషికి దక్కిన గుర్తింపు.
#PattabhiRamaSwamy #Valmikipuram #TTD #TempleDevelopment

7.5 కోట్లతో వాల్మీకీపురం,తరిగొండ టీ.టీ.డీ ఆలయాల అభివృద్ధి -శ్రీ బి.ఆర్ నాయుడు చైర్మన్, టి.టి.డి..
#7.5CORES #VALMIKIPURAM #TARIGONDA #TTD #TEMPLES #DEVELOPEMENT #BR #NAIDU #CHAIRMAN #SRI #VENKATESWARA #SWAMY #BHAKTHI #CHANNEL #SVBC #TIRUPATI #TIRUMALA
వాల్మీకిపురం శ్రీ పట్టాభి రామస్వామి ఆలయ అభివృద్ధికి రూ.5.73 కోట్లు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు
#TTD #Valmikipuram #PattabhiRamaSwamy #TempleDevelopment #SanatanaDharma #TTDofficialupdates

#SriPattabhiramaSwamy Vari Annual Brahmotsavams – Valmikipuram
April 3 – April 11, 2025
April 3rd:
DWAJAROHANAM – 8:00 AM
Garuda Vahanam – 8:00 PM
Devotees are cordially invited to participate in these sacred festivities.
#Valmikipuram #Brahmotsavams2025 #TTD #GarudaSeva
Please visit https://t.co/kuiEoZtykC for booking of Darshan and Accommodation in Tirumala and also all official updates related to TTD.
#TTD
#TTDevasthanams
#PattabhiramaSwamyTemple
#CoronationMahotsavam
#Valmikipuram
#Tirupati
#Tirumala
#TTDMobileApp
వాల్మీకిపురం మండలం మరియు కలికిరి మండలం నందు కార్యకర్తల సమావేశం నందు పాల్గొనడం జరిగింది..వచ్చే ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సమయాత్తమయ్యేలా దిశా నిర్దేశం చేయడం జరిగింది..
#Valmikipuram #Kalikiri #PileruMLA #chintalaramachandrareddy #PeddireddyMidhunReddy #CMYSJagan #YSJagan

1వ తేదీన అవ్వాతాతల ఇంటికెళ్లి వలంటీర్లు పెన్షన్లు అందజేస్తున్నారు. గతంలో పెన్షన్లు అంటే గ్రామంలో ఒక పెద్ద మనిషిని పెట్టుకొని వెళ్లాలి.. ఆ పెత్తందారీ వ్యవస్థను కూల్చేశారనే చంద్రబాబు బాధ. #PeddireddyMidhunReddy #CMYSJagan #day134 #YSRCP #Valmikipuram

🔸The #Madanapalle-#Tirupati 4-lane National Highway construction work is progressing at a fast pace
🔹The construction of this #NH71 will take place from #Madanapalle to #Tirupati via #Valmikipuram, #Kalikiri, #Peeleru
#AndhraPradesh
#AndhraRoads
#APHighways
#Chittor
#AP

Ninne Ninnnnneeee 💥💥🤩
Night Mood In Our రాముల వారి ఊరేగింపులో....
@alluarjun #Desamuduru4KSpecialShows #DesamuduruTrailer #PushpaTheRule #Vayalpad #Valmikipuram
ఆగస్టు 2 నుండి 4వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు ఆగస్టు 2 నుండి 4వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
#ValmikiPuram #PattabhiramaSwamy #Pattabhisheka_Mahotsavalu #SeetharamaKalyanam

Gowthami belongs to #Kadapa, Harshitha belongs to #Madanapalle & Jayasree belongs to #Valmikipuram.
#AndhraPradesh govt dropping them at the doorsteps of their homes.
#Ukraine #Telugu #TeluguStudents

అనంతరం బాస్కెట్‌బాల్ పోటీ లను ప్రారంభించి,వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కొద్దిసేపు బాస్కెట్‌బాల్ ఆడి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు.
#apcmcup #valmikipuram #pilerumla #chintalaramachandrareddy #YSRCP #pileru #YSJaganCares #APCMYSJagan

@harish2you Sep 13 B'day Of fmr CM #KiranKumarReddy garu, Who had represented #Valmikipuram
Sep 20
ANR B'day,Who had portrayed #Valmiki
#SageValmiki Ji
blessing U?
🤔
#వాల్మీకి ని ఆలకించి,ఆస్వాదించి మానవజాతి తరించెదరుగాక
@IAmVarunTej
🤗
#వరుణ్‌తేజ్ #VarunTej
#MegaPrince #మెగాప్రిన్స్
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers



























