Top Tweets for #VoteForVSLR
తుది దశ ప్రచారంలో భాగంగా నాస్తిపూర్ గ్రామంలో పర్యటించడం జరిగింది. మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. వారి కేరింతల నడుమ రోడ్‌షో కోలాహలంగా జరిగింది.
#SunithaLaxmaReddy #VoteForCar #voteforsunithaamma #VoteForVSLR #KCROnceAgain #KCR #brs #BRSParty #Vote4Car

ఎన్నికల ప్రచారంలో భాగంగా బోర్పాట్ల గ్రామంలో స్థానిక మహిళలు హారతి ఇస్తూ ఘనస్వాగతం పలకడం జరిగింది. అనంతరం భారీ గజమాలతో సత్కరించి వారి అభిమానం చాటుకోవడం జరిగింది.
#SunithaLaxmaReddy #VoteForCar #voteforsunithaamma #VoteForVSLR #VSLRFORNARSAPUR #KCROnceAgain #KCR #brs #BRSParty

ప్రచారంలో భాగంగా చివరి రోజు రెడ్డి ఖనాపూర్ గ్రామంలో రోడ్‌షో నిర్వహించడం జరిగింది. స్థానిక మహిళలు, ముసలోళ్లు భారీగా పాల్గొని తమ మద్దతు తెలియజేయడం సంతోషంగా ఉంది.
#SunithaLaxmaReddy #VoteForCar #voteforsunithaamma #VoteForVSLR #VSLRFORNARSAPUR #KCROnceAgain #KCR #brs #BRSParty

#AdminPost
నమ్మకమైన నాయకురాలు.. నర్సాపూర్ అభివృద్ధి చేసే సేవకురాలు..!!
#SunithaLaxmaReddy #VoteForBRS #VoteForCar #voteforsunithaamma #VoteForVSLR #KCROnceAgain #KCR #brs #BRSParty #HarishRao #ktr #Vote4Car #KCRBharosa #SUNITHAMMA #Narsapur #narsapurconstituency #Telangana

మోసపోవద్దు.. మళ్లీ గోసపడొద్దు..!
కారు గుర్తుకు ఓటేసే బాధ్యత మీది..!
నర్సాపూర్‌ను మరింత అభివృద్ధి చేసే బాధ్యత నాది..!!
#SunithaLaxmaReddy #VoteForBRS #VoteForCar #voteforsunithaamma #VoteForVSLR #VSLRFORNARSAPUR #KCROnceAgain #KCR #brs #BRSParty #HarishRao #ktr #Vote4Car

బండమీదపల్లి గ్రామంలో రోడ్‌షో మరియు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నాను. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అందుతున్న సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులకు వివరించడం జరిగింది. పథకాలు ఇలాగే కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
#VoteForCar #VoteForVSLR

Last Seen Hashtags on Sotwe
คู่หาประสบการ์ณ
Seen from Singapore
europeelections
Seen from United States
bb28
Seen from United States
sma vcs
Seen from Singapore
prolapso
Seen from Egypt
skznsfw
Seen from Indonesia
BUNDAAWARDS
Seen from Canada
렝원
Seen from Venezuela
jessica rabbit
Seen from Netherlands
ometv filter:native_video
Seen from Brazil
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
62.9M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers












