Top Tweets for #VoteOutFear
దమ్మున్నోడు చంద్రబాబు
ధైర్యం ఉన్నోడు చంద్రబాబు
నిజాయితీ పరుడు చంద్రబాబు మీ వెనక ఉన్నాడు...
ఆంధ్రుడా...
భయం వదులు... ఈ feudal వ్యవస్థ ని ప్రశ్నించు
"ఈరోజు నీ ధైర్యమే భావితరాల భవిష్యత్తు" 🙏
ఓటుతో భయాన్ని జయిద్దాం
#బాబురావాలిభయంపోవాలి
#VoteoutFear
Polavaram project appatiken69% complete ayyi untey reverse tendering ani cheppi Danni nasanam chesi construction cheyyakunda floods vachi damage ayyelagaa chesadu ilanti chetakaani nakodukuki Ela vote estharu raa asala🙏🙏#voteoutfear #5yrsoftuglaqruling
https://t.co/wPhdcPyzeT
Jagan gaadu pichi parakashtaku idi nidarsanam govt buildings annitiki rangulu epinchadu 1300 kotlu petti court buddi cheppi rangulu teseyyamandi malli kotha rangulu eyyataniki 1300cr CBN foreign tours ki 100 cr around use chestey gola gola chesaru paytms 2300+ crs nasanam kottinchdu veediki ee rangula pichentoo akhariki sontha chelli kattukunna cheera rangu gurinchi kuda open sabha lo matladatadu #5yrsoftuglaqruling #voteoutfear

ఆంధ్రప్రదేశ్ స్పిరిట్ , లిక్కర్ తో జనాల లివర్లు కొట్టేసి చస్తుంటే దురలవాటు మానలేక ప్రభుత్వం చేతిలో చావలేక తెలంగాణ నుండి దొంగతనంగా మద్యం తెచ్చుకునే దుస్థితి, భయానక పరిస్థితి ...
ఈ పరిస్థితి, భయం , భీతి పోవాలి అంటే సైకో పోవాలి.. స్పిరిట్ పోవాలి...
#బాబురావాలిభయంపోవాలి
#VoteoutFear
ముసలోడు మామూలోడు కాదు.. పుష్ప 2 సినిమాను ముందే చూపించాడు.
ఎన్టీఆర్ - నందిగామలో ముసలోడు గోపయ్య కోదాడ నుండి నందిగామకు స్కూటీలో మద్యం తరలింపు.
స్కూటీని మందు షాపుగా మార్చి తెలంగాణ నుండి ఆంధ్రాకు స్కూటీలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలింపు.
నందిగామ పట్టణ శివారులో పట్టుకున్న పోలీసులు.. స్కూటీ నుండి 100 క్వార్టర్ల తెలంగాణ మందు సీసాలు స్వాధీనం.

ysrcp : పేర్ని కిట్టు గ్యాంగ్ దుశ్శాసన పర్వం
బందరులో జనసేన కార్యకర్త కుటుంబంపై పైశాచిక దాడి
కిట్టు ప్రోత్సాహం.. ఆపై గంజాయి మత్తులో బీభత్సం
మహిళ తాళి తెంచేందుకు అనుచరుల యత్నం
#ysrcp #pernikittu #eenadu #telugunews
https://t.co/bX3smPrpsQ
ఒక వైద్యుడు మాస్కుల కోసం వ్యవస్థని ప్రశ్నిస్తే పిచ్చోడని ముద్ర వేసి చంపేశారు.. కారణం ఇప్పుడితను ప్రశ్నించాడు, వదిలితే ఉద్యమిస్తాడు, ఇంకొక వందమంది ప్రశ్నించేలా చేస్తాడని.. ఇంతటి భయానక పరిస్థితులు పోవాలి అంటే సైకో పోవాలి...
#బాబురావాలిభయంపోవాలి
#VoteoutFear
మీరు ఓట్ వెయ్యకపోతే దొంగ ఓటర్లు వస్తారు .. దయచేసి బయటకు రండి వోట్ వేయండి .. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ✅
#బాబురావాలిభయంపోవాలి
#VoteoutFear
Janalu bayam lo ninchi bayataki vachi vote eyyali veediki power unantha kaalam ee bayapadali power poyaaka Telangana lo kcr kantey daarunam aina position veedidi #voteoutfear
ఓటుతో భయాన్ని జయిద్దాం
#బాబురావాలిభయంపోవాలి
#VoteoutFear 🙏🏻✌️🚲✌️🚲 #TDPJSPBJPWinning #ByeByeJaganIn2024
Valla MLA's ee directga cheptunnaru kabjalu chestunnaru subbaReddy ani okasari land grabbing act vastey emavuddo Mee imagination ke vadilestunna #voteoutfear #LandGrabbingAct #LandTitlingAct
ప్రతి ఆంధ్ర రాష్ట్ర పౌరుడు తమని తాము ప్రశ్నించుకోండి.. ఏ పార్టీ ఐనా, ఏ భావజాలాన్ని సమర్థించేవారు ఐనా…ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ప్రభుత్వ తప్పుల్ని బహిరంగంగా చర్చించడానికి స్వాతంత్ర్యం వచ్చాక ఎప్పుడైనా ఇంత సంశయించారా?
ఓటుతో భయాన్ని జయిద్దాం
#బాబురావాలిభయంపోవాలి
#VoteoutFear
Even after Dying declaration from that poor kid that criminal was roaming freely and dancing on roads within no time.There is no law and order in the state if the accused is from YCP..If you wish that such things don't happen to u nd ur family #VoteOutFear #బాబురావాలిభయంపోవాలి

Jagan endorses Open attack on CBNs house ,TDPs head office , TDP leaders in broad day light, Who ever speaks against them had to live in fear including superstars Rajinikanth...Vote out fear, Vote for freedom #బాబురావాలిభయంపోవాలి
#VoteoutFear
ysrcp : పేర్ని కిట్టు గ్యాంగ్ దుశ్శాసన పర్వం
బందరులో జనసేన కార్యకర్త కుటుంబంపై పైశాచిక దాడి
కిట్టు ప్రోత్సాహం.. ఆపై గంజాయి మత్తులో బీభత్సం
మహిళ తాళి తెంచేందుకు అనుచరుల యత్నం
#ysrcp #pernikittu #eenadu #telugunews
https://t.co/bX3smPrpsQ
వైకాపా కి వోటు వెయ్యను అన్నందుకు..వృద్ధురాలి చెంపలు పగలకొట్టిన YCP Leader ..ఏమి లుచ్ఛా పార్టీ రా మీది @YSRCParty 🤬🤬🤬🤬 #JaganLosingIn2024 #JaganFailedCM #YCPDestroyedAP #YCPCriminalPolitics

ఒంటి నిండా మసి పూసుకుని వున్నవాడికి చిన్న నల్ల మచ్చ పెడతా అంటే భయం ఏమి ఉంటుంది 😂😂😂👌🏻👌🏻🔥🔥 dont miss this @gayatri008_16 సూపర్ #JaganFailedCM #YCPCriminalPolitics #YCPDestroyedAP #JaganPaniAyipoyindhi
జగన్ రెడ్డి రాజ్యంలో సామాన్యులపై వైసీపీ రౌడీల దౌర్జన్యం చూడండి. ఈరోజు వీళ్ళకు జరిగింది. రేపు మీకు జరగదన్న నమ్మకం ఏంటి? ఇప్పుడు వైసీపీ రౌడీలు ప్రైవేటు ఆస్తులపై కన్నేశారు. ఇంకా ఘోరం ఏంటంటే ఈ రౌడీలకు విద్యుత్ అధికారులు, పోలీసులు జతకలిసి వారు కూడా బాధితులను మరింత వేధించడం.(1/4)
విజయవాడ లో అంబేద్కర్ గారికి విగ్రహం పెడుతున్నాం మేము ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చేసింది మర్చిపోండి..🤬🤬🤬 మీ Paytm YCHIPS కి బానిసత్వం అవసరం..ప్రజలకి కాదు #JaganFailedCM #ByeByeJaganIn2024 #DalithaDrohiJagan #YCPAtrocities
AP Municipal Nominations Ends With YCP Atrocities And Threats || Municipal Elections || ABN Telugu
#APMunicipalNominations #YCPAtrocities #YCPThreats #ABNTelugu
Watch Video--------->>>>>>>https://t.co/AfnieKiXXo
అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలం, ఎర్రవరం గ్రామంలో సామాన్య ప్రజల పై రౌడీల దాడి దేనికో తెలుసా @ysjagan ??
గతంలో అందరూ నీకు ఓటేశారు. నీ దరిద్రపు పాలన చూసాక... వారిలో కొంతమంది "ఈసారి ఈ దరిద్రం మనకొద్దు" అంటూ మనసు మార్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో @YSRCParty కి ఓటేయం అని చెప్పారు. దీంతో గ్రామంలోని వైసీపీ రౌడీలు వారి మీద ఎలా దాడి చేసారో చూడు..😡😡
#SaveAPfromYCP
#YSRCPRowdyism #EndOfYCP #YCPAntham #2024JaganNoMore #ByeByeJaganIn2024 #Andhrapardeshelection2024
Last Seen Hashtags on Sotwe
Momson() +filter:native_video
Seen from Turkey
WeGoneHustle
Seen from United States
canakkalebayan
Seen from Turkey
textlabbet
Seen from United States
CerrandoElDomingo
LaCruelInvención
Seen from United States
BlackbirdNSFW
Seen from Korea
feskum
Seen from Indonesia
นวดศรีราชา
Seen from Thailand
SophieRain
Seen from Ireland
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.3M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88M followers

Taylor Swift 
@taylorswift13
81.9M followers

Lady Gaga 
@ladygaga
73.4M followers

Virat Kohli 
@imvkohli
70.5M followers

Kim Kardashian 
@kimkardashian
70M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.3M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.1M followers

X 
@x
60.8M followers
















