Top Tweets for #WeeklyShowWithGS
గ్యాంగ్‌టక్, జపాన్ శుభ్రంగా ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాలలో చర్చోపచర్చలు చేయడం కాదు, మన వీధి, మనఊరు అలా ఎందుకు లేదో విశ్లేషిస్తున్నారు బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ వీక్లీషో విత్ జీఎస్‌లో
#WeeklyshowWithGS #environment
https://t.co/yYLeCpyFf5
నాగార్జున లీడ్ రోల్లో, రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన శివ సినిమా రీ రిలీజ్ అయ్యింది. శివ ఎందుకంత ప్రత్యేకం? బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో..
#weeklyshowwithGS #shivamovie #telugucinema
విశాఖపట్నంలో భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ డేటా సెంటర్ ప్రాముఖ్యత ఏంటి? దీని ఏర్పాటుతో విశాఖకు ప్రయోజనమేంటి? కొందరు ఎందుకు విమర్శలు చేస్తున్నారు?- బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ
#google #vizag #GoogleDatacenter #weeklyshowwithgs
ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల శాంతి ఒప్పందంతో గాజాలో శాంతి దిశగా తొలి అడుగైతే పడింది. కానీ మొత్తంగా పశ్చిమాసియాలో సుస్థిర శాంతికి ఇది బాటలు వేస్తుందా? బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ - ‘వీక్లీ షో విత్ జీఎస్’లో
#Gaza #Israel #WeeklyShowWithGS
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం భారత్‌లో కుక్కకాటుకు ఏటా 18వేల నుంచి 20వేలమంది చనిపోతున్నారు.
#WeeklyshowWithGS #straydogs #SupremeCourt
https://t.co/2tvrmQzxSY
ఈ తొక్కిసలాటలను ఆపలేమా? AI, డ్రోన్ టెక్నాలజీలు ఏమైపోయాయి? - బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ...
#Bengaluru #stampede #IPL2025 #WeeklyshowWithGS
ఈ తొక్కిసలాటలను ఆపలేమా? AI, డ్రోన్ టెక్నాలజీలు ఏమైపోయాయి? - బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో...
#Bengaluru #stampede #IPL2025 #WeeklyshowWithGS
https://t.co/ceqpRhsp6v
తెనాలిలో పోలీసులు ముగ్గురు యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి, వారి కాళ్లపై లాఠీలతో కొట్టిన వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. పోలీసులు చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవచ్చా?... ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో... #andhrapradesh #Tenali #WeeklyShowWithGS
https://t.co/MsDOHpJz1F
అమరావతిలో భారీ విమానాశ్రయం, తదితరాల కోసం మళ్లీ 40 వేల ఎకరాల భూమి ఎందుకు? - బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్.రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..
#WeeklyShowWithGS #Amaravati #AndhraPradesh #ChandrababuNaidu #Capital #CRDA #Lands
https://t.co/ODAngyle3l
అమరావతిలో భారీ విమానాశ్రయం, తదితరాల కోసం మళ్లీ 40 వేల ఎకరాల భూమి ఎందుకు? - బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్.రామ్మోహన్ విశ్లేషణ #WeeklyShowWithGS #Amaravati #AndhraPradesh #ChandrababuNaidu #Capital #CRDA #Lands
https://t.co/suAJzgRsau
‘ఇది ఆరంభమే' అంటున్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇంకా ఏం చేయబోతున్నారు? ఆయన ఎందుకిలా చేస్తున్నారు? బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ 'వీక్లీ షో విత్ జీఎస్'లో చూడండి.
#Trump #World #WeeklyshowWithGS
https://t.co/HCvc09NUc5
విజయవాడలో బుడమేరు ఇంత విధ్వంసం సృష్టించడానికి కారణమేంటి? దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఇప్పుడు జరగాల్సిందేమిటి? బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షోలో..
#andhrapradesh #vijayawadafloods #weeklyshowwithgs #budameru
ఒక్క వీడియో అంతులేని చర్చకు తెరలేపింది. సమాజంలోని వికారాన్ని పట్టించే ఉదంతం ఇది. ఈ పరిస్థితికి కారణాలేంటి, పరిష్కారం ఏంటి? బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీ షో విత్ జీఎస్‌లో.. #WeeklyShowWithGS #PraneethHanumantu #Yotuber
https://t.co/tOFbFPSnbA
ప్రధాని రెండు నెలల్లో ఏడు సార్లు తమిళనాడుకు వెళ్లారు. కచ్చతీవు అంశాన్ని పదే పదే లేవనెత్తుతున్నారు. ఎందుకు, ఏమిటి ఈ కచ్చతీవు కథ? ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..
#WeeklyShowWithGS #Katchatheevu #NarendraModi #BJP
https://t.co/1z203q3BUM
గీతాంజలి మరణాన్ని ఎలా చూడాలి, దీని చుట్టూ జరుగుతున్న రాజకీయాన్ని ఎలా చూడాలి?
#WeeklyShowWithGS #Geethanjali #Tenali #Guntur #AndhraPradesh #Troll
ఏపీ రాజధానిపై చంద్రబాబు గ్రాఫిక్స్‌తో జనాల్ని మభ్యపెట్టారని ఆరోపించే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడొక గ్రాఫిక్ వదిలారు. ఆంధ్రుల రాజధాని బొమ్మల కథపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీషో విత్ జీఎస్‌లో
#AndhraPradesh #Amaravathi #Visakhapatnam #WeeklyshowWithGS
సీతక్క ముందు స్మితా సభర్వాల్ కాలు మీద కాలు వేసుకోవడం, పబ్‌లో రోజా డ్యాన్స్‌లపై ట్రోలింగ్ ఎందుకు?
#SmitaSabharwal #Seethakka #RojaSelvamani #WeeklyShowWithGS
bbcnewstelugu's profile picture
బిగ్‌బాస్ పేరుతో ఎందుకింత న్యూసెన్స్? విజేతలకు, షోలో పాల్గొనే వాళ్లకు, ఆర్మీలు, అభిమాన సైన్యాలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి?- బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ
#BigBoss #PallaviPrashanth #Nagarjuna #Hyderabad #WeeklyShowWithGS
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి? పెట్టుబడులు అభివృద్ధికి సంకేతంగా ఎందుకు మారాయి? ఈ అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీషో విత్ జీఎస్‌లో..
#AndhraPradesh #Telangana #WeeklyshowWithGS
ఒక ఫుడ్ బేస్డ్ ప్రోగ్రాంలో భోజనం చేస్తూ సుధా మూర్తి స్పూన్ల గురించి చేసిన వ్యాఖ్యల చుట్టూ సోషల్ మీడియాలో ఇంత గొడవ ఎందుకు జరుగుతోంది? ఆమె మాటల చుట్టూ ఉన్న సామాజిక సాంస్కతిక వాతావరణం ఏం చెబుతోంది? ఈ వారం వీక్లీ షో విత్ జీఎస్‌లో...
#WeeklyShowWithGS #SudhaMurthy #Food
Last Seen Hashtags on Sotwe
türk #porno
Seen from Turkey
anxiouspandaa
Seen from Ecuador
ArtofZoo
Seen from United States
معصيتّيَ_رِحّتِي
Seen from Saudi Arabia
Teenage() +filter:native_video
Seen from Malaysia
ankaragay
Seen from Turkey
ストレッチ甲子園
Seen from United States
minichat
Seen from Brazil
koncil
Seen from Indonesia
أنوثة
Seen from Canada
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers

