Top Tweets for #YCPLootedAP
గతంలో వైసీపీ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖల్లో అనేక ఖాళీలను భర్తీ చేయకుండానే వదిలేసింది. కాని ఎన్డీఏ ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసి మారుమూల పల్లెలకు సైతం వైద్య సేవలను విస్తరింపజేసింది- వైద్యారోగ్య శాఖ మంత్రి @satyakumar_y గారు
#NDA4Andhra #YCPLootedAP
గత వైసీపీ ప్రభుత్వం అసమర్థత పాలనతో ఆరోగ్య శాఖపై అప్పుల భారం మోపింది. వారి తప్పులను కప్పి పుచ్చుకునేందుకు నేడు అసత్య ప్రచారాలతో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది: వైద్యారోగ్య శాఖ మంత్రి @satyakumar_y గారు
#YCPLootedAP
వైసీపీ నేతలు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వం సంస్థలను నాశనం చేసిన వైసీపీ నేతల మాటలు వింటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.- రాష్ట్ర మంత్రి @satyakumar_y గారు
#NDA4Andhra #YCPLootedAP
వైసీపీ ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలను మానుకోవాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేసేందుకు తీసుకొచ్చిన పీపీపీ విధానంపై ఆరోపణలు చేయడం సరికాదు: రాష్ట్ర మంత్రి @satyakumar_y గారు
#NDA4Andhra #YCPLootedAP
వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందా సాక్ష్యాలతో సహా బట్టబయలైంది. అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫారెస్ట్ భూముల్ని రక్షించాల్సిన పెద్దిరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టమొచ్చినట్లు అటవీ భూముల్ని ఆక్రమించేశారు.
#YCPLootedAP
వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అటవీ భూముల్ని మాజీ మంత్రి @peddireddyysrcp ఆక్రమించారు. చట్ట విరుద్ధంగా రిజర్వ్ ఫారెస్ట్ హద్దుల్ని చెరిపేసి ఉద్యాన పంటల్ని పండించి అటవీ సంపదకి తీవ్ర నష్టం కలిగించారు.
#YCPLootedAP

రైతుల సంక్షేమాన్ని కాంక్షించి ప్రధాని @narendramodi గారు నిధులను విడుదల చేస్తే, మాజీ సీఎం @ysjagan మాత్రం నిధులను పక్కదారి పట్టించారు. రైతులకు సంక్షేమ ఫలాలు చేరకుండా చేశారు.
#FailedCMJagan #YCPLootedAP
రేయ్ @YSRCParty పాపిస్టి నా కొడకల్లారా ఏంట్రా ఇది... ఏపీ లిక్కర్ స్కాంలో మింగేసిన డబ్బు పక్క రాష్ట్రాల్లో దాచారా లోపర్ నాయళ్లారా 💦💦
@ysjagan #YCPLootedAP
@YSRCParty @naralokesh నువ్వు పెట్టిన బకాయిలు కట్టాలి.
Tidco labdidaarula మీద వాళ్ళను అప్పులపాలు చేసి వాళ్లను ముంచేస్తే ఆ మొత్తం కట్టాలి.
ఇంకా ఎన్ని దరిద్రాలు చేసావో అన్నీ చెప్పు కడతారు.
#ycplootedAP
#ycpPendingBills2lakhcrores
ఐదేళ్లలో @YSRCParty నేతలు మద్యం కుంభకోణంతో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి, వేల కోట్లను దోచారు.
#YCPLiquorScam #YCPLootedAP
పేదలకు సంక్షేమ ఫలాలను అందించాలని నాడు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ఆంధ్రకు అందించింది. కాని @ysjagan గారు ఐదేళ్లలో ఆ పథకాలు ప్రజలకు చేరకుండా రద్దు చేశారు.
#FailedCMJagan #YCPLootedAP
నాటి @YSRCParty పాలనలో అడుగడుగునా రహదారులపై గుంతలు!
నేటి ఎన్డీఏ పాలనలో ప్రజలకు లేవిక ఎలాంటి చింతలు!
#YCPLootedAP #NDA4Andhra
అవినీతి చేయడంలో @YSRCParty నేతలు ఆరితేరారు!
జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో కోట్లు దోచారు!
#YCPLootedAP #FailedCMJagan
ఐదేళ్ల @ysjagan పాలనకు ప్రజలు పలికారు స్వస్తి!
ప్రజారంజక కూటమి పాలనకు పట్టాభిషేకం జరిగి నేటితో ఏడాది పూర్తి!
#NDA4Andhra #YCPLootedAP
నాడు-నేడు, ఆంగ్ల మాధ్యమం అంటూ @ysjagan ప్రగల్భాలు!
అక్షరాస్యత రేటులో మాత్రం ఆంధ్రకు రాలేదు సరైన ఫలితాలు!
#JaganDestroyedAP #FailedCMJagan #YCPLootedAP
ఇంటింటికీ రేషన్ పంపిణీ అంటూ @ysjagan ప్రజాధనం వృథా చేశారు. అక్రమంగా బియ్యాన్ని రవాణా చేసి వేల కోట్లు దోచారు.
#FailedCMJagan #YCPLootedAP
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.6M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers



