Top Tweets for #YOGANDHRA
యోగంతో ఆరోగ్యం... ఆరోగ్యంతో ఆనందం...
ప్రతిరోజూ యోగా – జీవితాంతం ఆరోగ్యం.
#Yogandhra
#InternationalYogaDay
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి గారు..
#Yogandhra #InternationalYogaDay2026
#GowruCharithaReddy #PanyamMLA
#Kurnool
యోగా ద్వారా ఫిట్నెస్ను సాధించాలి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి
#Yogandhra
#InternationalYogaDay
#BabaRamdev
#AndhraPradesh
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బాబా రాందేవ్ గారి సమక్షంలో యోగాసనాలు వేసాను
#Yogandhra
#InternationalYogaDay
#BabaRamdev
#AndhraPradesh
✨ "యోగా" — భారతీయ వారసత్వ సంపద 🧘♂️🇮🇳
#InternationalYogaDay #YogAndhra #Rajamahendravaram #VikasitBharat
యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో పోటాపోటీగా యోగా సాధన చేశాను.
#Yogandhra
#InternationalYogaDay
#BabaRamdev
#AndhraPradesh
76 ఏళ్ల వయస్సులో బాబు గారి ఫిట్నెస్👌
@ncbn
#ChandrababuNaidu #trending #Yogandhra #InternationalYogaDay #yoga #fitness #AndhraPradesh
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో యోగా సాధన చేశాను.
#Yogandhra
#InternationalYogaDay
#BabaRamdev
#AndhraPradesh
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బాబా రామ్‌దేవ్ గారితో కలిసి ప్రత్యేక యోగా సాధనలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు.
#Yogandhra
#InternationalYogaDay
#BabaRamdev
#NaraLokesh
#AndhraPradesh
So yoga day is over. Safe to say our CM is casually setting absolute fitness goals for the rest of us to catch up to!
#Yogandhra
#InternationalYogaDay
భారతీయ యోగ కేవలం ఒక వ్యాయామం కాదు.. అది మనస్సును, శరీరాన్ని నియంత్రించే ఒక అత్యాధునిక లైఫ్‌స్టైల్ టూల్. ఒత్తిడిని జయించి, సృజనాత్మకతను పెంచే ఈ యోగ విప్లవంలో భాగస్వాములవుదాం.
#Yogandhra
#InternationalYogaDay
#BabaRamdev
#ChandrababuNaidu
#AndhraPradesh

వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామ స్మరణల మధ్య, కనకదుర్గమ్మ పాదాల చెంత.. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వేలాది మంది ప్రజల మధ్య ముఖ్యమంత్రి గారి యోగా సాధన.
#Yogandhra
#InternationalYogaDay
#BabaRamdev
#ChandrababuNaidu
#AndhraPradesh
సీఎం చంద్రబాబు నాయుడు గారు గత 30 సంవత్సరాలుగా యోగాను నిరంతరం ఆచరిస్తూ వస్తున్నారు..ఆయన దేశంలోని అత్యంత సీనియర్ ముఖ్యమంత్రుల్లో ఒకరే కాకుండా, అనుభవజ్ఞుడైన యోగి, కర్మయోగి, దూరదృష్టి కలిగిన నాయకుడిగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. - యోగా గురువు బాబా రాందేవ్.
#Yogandhra
#InternationalYogaDay
#BabaRamdev
#ChandrababuNaidu
#AndhraPradesh
ఇంటింటికీ యోగా చేరాలి... ప్రజారోగ్యం బాగుండాలి.. ఇదే ప్రభుత్వ లక్ష్యం.
రోజుకో గంట యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయాలి.. అప్పుడు ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే రాదు.
#Yogandhra
#InternationalYogaDay
#ChandrababuNaidu
#AndhraPradesh
యోగాంధ్ర మీద మంచ్చి నెగటివ్ చేద్దాం అని కుక్కలాగా కూర్చున్నారు ఎందుకు ఇంత ఖర్చు అది ఇది అని
కానీ బాబు గారు సింపుల్‌గా యోగ ఆసనంతో అందరిని inspire చేసారు
సింపుల్‌గా Ministry of Ayush రాసుకొని వచ్చారు 😅
#Yogandhra
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బాబా రామ్‌దేవ్ గారితో కలిసి ప్రత్యేక యోగా సాధనలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు.
#Yogandhra
#InternationalYogaDay
#BabaRamdev
#NaraLokesh
#AndhraPradesh
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బాబా రామ్‌దేవ్ గారితో కలిసి ప్రత్యేక యోగా సాధనలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు.
#Yogandhra
#InternationalYogaDay
#BabaRamdev
#NaraLokesh
#AndhraPradesh
వయసు 76.. కానీ 16 ఏళ్ల యువకుడి వలె అదిరిపోయే యోగాసనాలతో ఆకట్టుకున్న @ncbn గారు
#Yogandhra
#InternationalYogaDay
#ChandrababuNaidu
#AndhraPradesh
#YcpCriminalPolitics
#EndOfYCP
#HOPEJETTI
Last Seen Hashtags on Sotwe
BringBackThePCRTestsForAll
Seen from United States
doingwhateverIwant
Seen from United States
unlikefakenews
Seen from United States
หลุดนักเรียน
Seen from Thailand
granny #ass
Seen from Turkey
ankarapasif
Seen from Turkey
MountPassot
Seen from United States
vgkbocil
PURPURE
Seen from United States
TEENAGER filter:videos
Seen from Belgium
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers













