Top Tweets for #YSRCPBCDeclaration


కనీసం లోటస్ పాండ్ దగ్గర "టీ" షాపు పెట్టుకున్నా కూడా.. లక్షాధికారి అవ్వొచ్చు అని టీడీపీ కార్యకర్తలు గుసగుసలు..!! అంట 🤣🤣🤣🤣🤣🤣
#APneedsYSJagan #BCswithYSJagan #NinnuNammamBabu #SendBackBabu #YSRCPBCDeclaration #BCsWithYSRCP #CBNDongaDeeksha #DefeatTDP #VoteForFan
బడుగులు, బలహీనులు తలెత్తుకుని నిలబడాలంటే మంచి చదువు, పెట్టుబడులు, అధికారంలో చోటు కావాలి.
#YSRCPBCGarjana #NinnuNammamBabu #YSRCPBCDeclaration #ysrcpsamarashankharavam

మా అధినేత వైయస్ జగన్ బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నింటినీ బీసీ సోదరుల భవిష్యత్తుపై నమ్మకం పెంచుతున్నాయి. వైయస్ జగన్ చెప్పినవన్నీ చేస్తాడన్న నమ్మకం వారిలో బలంగా వుందనడానికి, రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్న స్పందనే సాక్ష్యం.
#YSRCPBCDeclaration
గుండెగొంతుకలొకటి చేసి బీసీడిక్లరేషన్ ప్రకటించిన మా నాయకుడు వైయస్ జగన్ హామీలు, బీసీ సోదరుల మోముల్లో సంతోషం వెల్లివిరిసేలా చేసింది.చెప్పినవన్నీ ఐదేళ్లకాలంలో పూర్తి చేశాకే, ఓట్లు అడగడానికి మీదగ్గరకు వస్తానన్న జగన్‌గారి కమిట్మెంట్కు సెల్యూట్ కొట్టాల్సిందే.
#YSRCPBCDeclaration
సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో బీసీ వర్గాలకు న్యాయం చేయడంలో రాజీలేని ధోరణితో వ్యవహరిస్తామన్న మా నాయకుడు వైయస్ జగన్ దార్శనికత స్వాగతించాల్సిన అంశం. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రకటించిన బీసీ డిక్లరేషన్ నిజంగా ఓ దార్శనిక పత్రం.
#YSRCPBCDeclaration
అన్ని నామినేటెడ్ పదవుల్లో, నియామకాల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు ఇస్తామని మా నాయకుడు వైయస్ జగన్ బీసీ డిక్లరేషన్ సభలో ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం. బాబులా వట్టి మాటలతో కాకుండా...గట్టి మేలు తలపెట్టే సంకల్పమది.
#YSRCPBCDeclaration
Last Seen Hashtags on Sotwe
ชอบควยดำ
Seen from Thailand
AI美女
Seen from Japan
خلفي
Seen from France
Lise
Seen from Turkey
neziraoffical
Seen from United States
花碎花
Seen from United States
ร้านเลิฟอัพเดท
Seen from United States
孕妇
Seen from United States
minichattt filter:videos
Seen from United States
korean #ladyboy
Seen from Korea
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers























