Top Tweets for #YSRCPIncharge
సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటాము
స్థానిక పార్టీ కార్యాలయం లో సోషల్ మీడియా సభ్యులతో ఆత్మీయ సమావేశం. ఈ కార్యక్రమం లో మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గం పరిశీలకులు కసుకుర్తి ఆదేన్న విశిష్ట పాల్గొన్నారు.
#ReviewMeeting
#YSRCPSocialMediaKanigiri
#YSRCPIncharge
#KanigiriConstituency
#YSRCongressParty
#TeamDaddala

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కదం తొక్కిన కనిగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు..
#OneCroreSignatures
#SaveMedicalCollegesInAP
#StopPrivatization
#YSJaganMedicalColleges
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge
#KanigiriConstituency
#YSRCongressParty
#TeamDaddala
#YSRCPSocialMediaKanigiri
బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వెలిగండ్ల మండలం పందువ నాగులవరం పంచాయతీ లో
#recallingchandrababusmanifesto
#YSRCPIncharge
#YSRCongressParty
#TeamDaddala
#YSRCPSocialMediaKanigiri
రైతన్నలకు అండగా @YSRCParty
యూరియా కొరతలపై సెప్టెంబర్ 9 వ తేది మంగళవారం కనిగిరి RDO ఆఫీస్ వద్దకు రైతులతో ర్యాలీ అనంతరం యూరియా సమస్యలపై వినతి పత్రం అందజేత...
#YSRCPForFarmers
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge
#KanigiriConstituency
#YSRCongressParty
#TeamDaddala
#YSRCPSocialMediaKanigiri

జనహృదయ నేత సంక్షేమ సారథి,దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 16 వ వర్ధంతి సందర్భంగా వారికి, ఇవే నా ఘన నివాళులు.
#Vardhanthi
#JoharYSR
#YSRLivesOn
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge
#KanigiriConstituency
#YSRCongressParty
#TeamDaddala
#YSRCPSocialMediaKanigiri

యూరియా ఎరువుల కొరత కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో వినతి పత్రం అందజేయడం జరిగింది.
@ysjagan
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge
#KanigiriConstituency
#YSRCongressParty
#TeamDaddala
#YSRCPSocialMediaKanigiri

అజ్ఞాన చీకట్లను తొలగించి, జ్ఞాన వెలుగును ప్రసరించే గురువులందరికీ శ్రీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు
#Gurupournima
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge
#KanigiriConstituency
#YSRCongressParty
#TeamDaddala
#YSRCPSocialMediaKanigiri

వెలిగండ్ల మండలం జాళ్ల పాలెం గ్రామంలో మొహర్రం పీర్ల పండుగ సందర్భంగా పీర్లచావిడిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
@ysjagan
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge
#KanigiriConstituency
#YSRCongressParty
#TeamDaddala
#YSRCPSocialMediaKanigiri

కనిగిరి పట్టణంలో 12వ వార్డులో @YSRCParty నాయకులు చింతగుంట్ల రవి గారి కుమార్తే మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
@ysjagan
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge
#TeamDaddala
#YSRCPSocialMediaKanigiri

కనిగిరి మండలం తాళ్లూరు పంచాయతీలో మూలే చిన్న బయ్యపురెడ్డి - వరమ్మ గార్ల కుమారుని వివాహా వేడుకకు హాజరై నూతన వరుడిని ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
@ysjagan
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge
#TeamDaddala
#YSRCPSocialMediaKanigiri

ఇంటింటికీ రేషన్ సరఫరా కొనసాగించాల్సిందే-ఇంచార్జి దద్దాల
🔸దేశం మెచ్చిన వ్యవస్థకు రాజకీయ కుట్రలతో మంగళం
🔸వైయస్ జగన్ కు మంచి పేరొస్తుంటే ఓర్వలేక పోతున్నారు
🔸పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
#YSJaganMohanReddy
#YSRCongressParty
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge

ఆధునిక భారత నిర్మాత,భారత దేశ తొలి ప్రధాని,దేశ స్వాతంత్య్ర పోరాట నాయకులు,భారతరత్న పండిట్ జవహర్ లాల్ నెహ్రు గార వర్గంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.
#Vardhanti #JawaharlalNehru
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge
#KanigiriConstituency
#YSRCongressParty
#TeamDaddala

మహిళా విద్య కోసం ఉద్యమించిన సంఘసంస్కర్త, గద్య తిక్కనగా పిలువబడ్డ ప్రముఖ సాహితీవేత్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.
#Vardhanti #KandukuriVeeresalingam
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge
#KanigiriConstituency
#YSRCongressParty

ఆపదలో ఆదుకునే దయాగుణం.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.. యువతరానికి ఆదర్శం..!!!
2 Days To Go....Advance Happy BirthDay నారాయణ అన్న...!!!🎂💚💐🎁💥
#BossBirthday #May10th #AdvanceHBDNarayanaAnna
#PeoplesLeader
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge
#KanigiriConstituency

స్వాతంత్య్ర సమరయోధుడు, ఆదివాసీల ఆరాధ్య నాయకుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు..
#AlluriSeethaRamaRaju
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge
#TeamDaddala
#YSRCPSocialMediaKanigiri

స్వాతంత్య్ర సమరయోధుడు, ఆదివాసీల ఆరాధ్య నాయకుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు.
#Vardhanti #AlluriSeethaRamaRaju
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge
#KanigiriConstituency
#YSRCongressParty
#TeamDaddala
#YSRCPSocialMediaKanigiri

జనం మెచ్చిన నాయకుడు..
జనం కోసం పరితపించే శ్రామికుడు..
అలుపెరుగని ప్రజా సేవకుడు మన యువనేత నారాయణ అన్న...!!!
6 Days To Go....Advance Happy BirthDay నారాయణ అన్న...!!!💐🎂🎈✨
#BossBirthday #May10th #AdvanceHBDNarayanaAnna
#PeoplesLeader
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge

కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలం. తమ కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి, చెమట చుక్కని చిందించి, తమ శ్రమతో దేశ ప్రగతికి బాటలు వేస్తున్న కార్మిక, కర్షక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు
#MayDay2025
#LabourDay2025
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge
#KanigiriConstituency
#YSRCP

వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,యర్రగొండపాలెం శాసనసభ్యులు నా మిత్రుడు శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐🎉🎂🎊🎁🎈💥💐❤️
#HappyBirthday
#TatiparthiChandrasekhar
#MLAYerragondapalem
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge
#KanigiriConstituency

వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు మా పెద్దాయన వైవి సుబ్బారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు💐🎉🎂🎊🎁❤️💐
#HappyBirthdaySir
#YVSubbaReddy
#RajyaSabhamember
#DaddalaNarayanaYadav
#YSRCPIncharge
#KanigiriConstituency
#YSRCongressParty
#TeamDaddala
#YSRCPSocialMediaKanigiri

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
113.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.6M followers

Taylor Swift 
@taylorswift13
83.5M followers

Lady Gaga 
@ladygaga
75M followers

Virat Kohli 
@imvkohli
72.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.7M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.7M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers













