Top Tweets for #YsrcpSocialMedia
ఏపీ ఎన్నికల ఫలితాలపై అన్నీ అనుమానాలే.. ఎన్నికల కమిషన్ ఎందుకు మాట్లాడలేక పోతోంది.. 🤔
@aaraamastan #electioncommission #Jaitdp #Janasenaparty #YSRCP #YSRCPSocialmedia
ప్రతి గుండెలో మహానేత వైయస్సార్ జ్ఞాపకం... వైయస్సార్ ఆశయాలే మన బలం...
సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామంలో ఘనంగా వైయస్సార్ గారి విగ్రహావిష్కరణ!
#chintalapudiashokkumar
#addankiysrcp
#YSRCPSOCIALMEDIA
#YSRCongressParty
#JaganannaConnects
#YSRLivesOn
అన్న అప్పుడేదో అవినీతి అది ఇది అని అంత సొల్లు చెప్పి చివరకి నువ్వు ఈవీఎంలు తో గెలిచినా నియోజకవర్గం లో ఏంటన్న ఇంత దారుణం... అన్న ఎందుకో ఈ మధ్య వెనకపడుతున్నాను #ysrcpsocialmedia #janasena #pawankalyan #chandrabu #naralokesh

చంద్రబాబు కరువు కవల పిల్లలు అని ప్రజలు తిట్టుకుంటుంటే దాన్ని డైవర్ట్ చేయటానికి వాటర్ మ్యాన్ అంటూ సెల్ఫ్ డబ్బా పబ్లిసిటీ
#chandrababu #TDP #YSRCP #YSJagan #YSRCPSocialmedia #Andrapradesh #apdrought #Rayalaseemadrought
నేను నమ్మేది దేవుడిని, ప్రజలను...పొత్తుల కోసం నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులను మోసం చేయలేను... వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ♥️👏
#YSJaganMohanReddy #YSRCongressParty #YSRCPSOCIALMEDIA
JaganReddyవైసీపీ అధికారం లోకి రాదు మీరు ఏం పీకలేరు #YSRCPSOCIALMEDIA
10ఏళ్లలో ఐరోపా, చైనాల కంటే వేగంగా ఏపీ అభివృద్ధి.. @naralokesh
అంటే గ్రాఫ్ లలోనేనా? గ్రౌండ్ లోనా? సర్
ఏదైనా అబ్బా, కొడుకులే చెప్పాలి! 😂😜
#naralokesh #chandrababu #TDP #YSRCP #YSRCPSocialmedia #Andrapradesh
నల్గొండ గద్దర్ గారి గళం నుండి జగన్ గారి పై మరో పవర్ ఫుల్ సాంగ్ అతి త్వరలో.. @ysjagan @YSRCParty #YSJaganDevelopsAP #YSJaganCares #YSJaganMarkGovernance #YSJaganForPeople #ysrforevers #YSRCPSOCIALMEDIA
రాయలసీమలో 7 లక్షల బోర్లు ఎండిపోయి, రైతు గుండె మండుతోంది .. @ysjagan
కానీ ప్రభుత్వ ప్రకటనలు మాత్రం పచ్చగా ఉన్నాయి!
ధరల స్థిరీకరణ నిధి ఏమైంది బాబు గారు?
హార్టికల్చర్ పై బాబు మాటలు సూపర్ హిట్ డ్రామా
#savefarmers #YSJagan #CBNFails #DroughtInAP
#YSRCPSocialmedia #Andrapradesh

కూటమి ఘోరంలు నేరాలు
#failuregovernament
#jaganannaconnects🇸🇱
#ysrcpsocialmedia✅️ #ysjagan #ysrcongressparty
రాజకీయాలలో మంచి చేసి ఓడిపోయారు 💔
:l#YSJagan #YSJaganMohanReddy #YSRCP #YSRCongressParty #YSRCPFamily #YSRCPLeaders #YSRCPSocialMedia #YSRCPUpdates #AndhraPradesh #YSRCPSupporters #YSRCPFans
BC లోన్స్ ఇస్తామని 3 లక్షలు అప్లికేషన్ తీసుకున్నారు
ముగ్గురికి కూడా లోన్ ఇవ్వలేదు 🥊🥊🥊
#failuregovernament
#jaganannaconnects🇸🇱
#ysrcpsocialmedia✅️ #ysjagan #ysrcongressparty
టీడీపీ పచ్చ హమాస్ ఉగ్రవాదుల బరితెగింపు 🔥🔥
అహంకారం, అధికార మదము, కొవ్వు ఎక్కి కొట్టుకుంటున్నారు
#failuregovernament
#jaganannaconnects🇸🇱
#ysrcpsocialmedia✅️ #ysjagan #ysrcongressparty
బీసీ ల 34% రిజర్వేషన్ కోర్టు లో చెల్లదని అందరికి తెలుసు.. అయినా చంద్రబాబు కావాలనే జీఓ ఇచ్చాడు #ProfKNageswar #BCReservation #chandrababu #TDP #YSRCP #YSRCPSocialmedia #Andrapradesh #LocalBodyElections
ఇంటికే పెన్షన్ అనే విధానం తీసుకువచ్చి వృద్ధులకి వికలాంగులకి వితంతువులకు మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 🙏
#ysjagan
#ysrcp
#YSRCPsocialmedia
మహాత్మా గాంధీ గారు & లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు...
#YSRCPSOCIALMEDIA
#GandhiJayanti
శాంతి, అహింసా మార్గంలో పోరాడి దేశ ప్రజలకు స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు.
సత్యం, అహింస, శాంతి మార్గాల్లో గాంధీజీ చూపిన బాట నేటికీ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకం.
#YSRCongressParty #YSRCPSOCIALMEDIA #GandhiJayanti

Last Seen Hashtags on Sotwe
hoochlemonbrew
Seen from Brazil
minichat
Seen from United States
FORTUNA2018
Seen from United States
hestacharge
Seen from United States
飯田市川本喜八郎人形美術館
Seen from United States
dafnekeen
Seen from United Kingdom
TejasTrailer
Seen from Germany
minichat() +filter:native_video
TopBrandsUg23
Seen from United States
Harringtonwhich
Seen from Brazil
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers












