ANDHRA PRADESH IS IN SAFE HANDS! ✊
With ₹30,156 crore, this mission will benefit 3.27 crore rural people, with 27.36 lakh new household tap connections.
A HISTORIC investment in water security. A stronger foundation for rural Andhra Pradesh. 👏🫡
ఏ ముఖ్యమైన మంత్రులు చెయ్యలేని అభివృద్ధి. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నాడు. రాష్ట్ర అబివృద్ది లో తనదైన మార్క్ చూపించాడు #PawanKalyan#AndhraPradesh#ncbn#AmarajeeviJaladhara#JJM
పరిపాలనలో @PawanKalyan గారు తనదైన Mark చూపిస్తున్నారని,
Kalyan గారి శాఖలలో 13 జాతీయ awards మన రాష్ట్రం గెలుచుకుందని
ప్రొద్దుటూరు సభలో @APDeputyCMO గారిపై
గౌ! CM @ncbn గారి ప్రశంసలు🔥
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకులతో కూడా ప్రశంసలు పొందుతున్న
మన "అభినవ కృష్ణ దేవరాయ" గారు🔥🫡
@PawanKalyan గారికి ఒక లెక్క ఉంటది.
యుద్ధం చేయాల్సిన టైంలో యుద్ధం చేయాలి
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినా టైంలో అభివృద్ధి చేయాలి
#jagan రెడ్డి లాగా అధికారం ఉంది కదా అని విర్రవీగకూడదు 11 ఇచ్చి తరిమేశారు.
ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినోడే పవన్ కళ్యాణ్ గారు #PawanKalyan
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి 25 ఏళ్ల దిగ్విజయ ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సూచన మేరకు అక్టోబర్ 7న ఉదయం 4 గం.లకు విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో వారి పేరిట ప్రత్యేక ఖడ్గమాల పూజలు నిర్వహించనున్నాను. ప్రధాని మోదీ గారికి అమ్మవారి సంపూర్ణ ఆశీస్సులు లభించాలని, వారు పూర్ణాయురారోగ్యాలతో దేశాన్ని 'వికసిత్ భారత్' వైపు నడిపించే శక్తి సామర్థ్యాలు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను.
#25YearsOfModiGovernance #NarendraModi #PawanKalyan #Indrakeeladri #JanaSena
#AmarajeeviJaladhara
Projects | ₹30,156 Crore | kadapa📍
• 27.36L families to get drinking water
• 24,601 habitations covered
• 13,075 water tanks to be built
• 3.27 Cr people to benefit
• 77,243 km new pipeline network.
@PawanKalyan@APDeputyCMO
@YSRCParty కొంచెం కూడా సిగ్గు సారం మానం లేకుండా ఎలా బ్రతుకున్నావ్ రా ఇన్ని సంవత్సరాల నుంచి మీ కుటుంబమే కదా పరిపాలించింది అప్పుడు ఏం పీకి కట్టలు కట్టారు 5 సంవత్సరాలు అధికారం లో ఉండి కనీసం సొంత నియోజకవర్గం ప్రజాల దాహం తీర్చలేకపోయారు. ఇలానే ఉంటే పులివెందుల కూడా కష్టమే
అధికారంలో ఉన్నప్పుడు, సొంత నియోజకవర్గంలో ప్రజల కనీస అవసరమైన తాగు నీటికి సంబంధించిన ప్రాజెక్టును ఐదేళ్లలో 40% పూర్తి చెయ్యలేని మీరు, క్రెడిట్ లు, చోరీలు అనుకుంటూ తిరుగుతున్నారు..
వెనకటికి ఎవడో ఏదో అన్నట్టుంది మీ యవ్వారం!!
DOUBLE DHAMAKA 🔥
An exclusive Interaction Session on X Spaces featuring @BolisettiSrinu Garu & @itsRamTalluri Garu.
10th October (Saturday) | 7:00 PM time
Be there. Listen in. Join the conversation.
#JanaSenaParty#PawanKalyan
పులివెందులకు 280 కోట్లుతో 299 గ్రామాల తాగు నీటి సమస్యకు పరిష్కారం
పార్టీ కాదు.. ప్రాంతం కాదు..ప్రజలే ముఖ్యం
తాగు నీటి విషయంలో రాజకీయాలకు తావు లేదు. ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో శ్రీ @PawanKalyan గారు
#JJM#AmaraJeeviJaladhara
పార్టీ కాదు.. ప్రాంతం కాదు.. ప్రజలే ముఖ్యం
తాగు నీటి విషయంలో రాజకీయాలకు తావు లేదు
ప్రతి ఇంటికీ సురక్షిత నీరు.. ప్రతి గ్రామానికి నీటి భద్రతే అమరజీవి జలధార లక్ష్యం
- 30,156 cr తో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం
- పులివెందులకు 280cr తో గ్రామాల తాగు నీటి సమస్యకు పరిష్కారం #PawanKalyan
₹30,156 కోట్లతో
#AmarajeeviJaladhara శంకుస్థాపన.📍
• 50,315 పనులు – 24,601 ఆవాసాల్లో
• 61.60 లక్షల కుళాయి కనెక్షన్ల బలోపేతం
• 27.36 లక్షల కొత్త ఇంటింటి కుళాయి కనెక్షన్లు
• 3.27 కోట్ల ప్రజలకు సురక్షిత తాగునీరు
• తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లక్ష్యం
- @PawanKalyan
While YS Rajasekhar Reddy and YS Jagan Mohan Reddy wasted five decades delivering nothing!!
Andhra Pradesh Deputy CM @PawanKalyan garu took just 24 months to show what real governance looks like. Ground-level development works have officially proven their rule was worthless!
#PawanKalyanAneNenu
#PawanKalyanForPulivendula
#AndhraPradesh
దశాబ్దాలుగా మీరు చెయ్యలేని పని
గత ఆరునెలల్లో @PawanKalyan గారు చేసి చూపించారు💯
మీరు ప్రారంభించారు అంతే💯
JJM నిధులు కూడా సరిగ్గా వినియోగించుకోలేక పోయారు💯
కేవలం 40% పనులు మాత్రమే complete చేశారు💯
ఇప్పుడు మళ్ళీ credit చోరీ కూడానా🙄
జలజీవన్ మిషన్ 2.0- అమరజీవి జలధార
₹30,156 కోట్లతో జలధార
చేపట్టే పనులు - 50,315
ఇప్పటికే పూర్తయిన పనులు - 27,301
ప్రయోజనం పొందే గ్రామీణ ప్రజలు - 3.27 కోట్లు
జనావాసాలు - 24,601
నీటి శుద్ధి సామర్థ్యం - 1,426 M.L.D
నీటి నిల్వ నిర్మాణాలు - 14,995
పైపులైను - 77,243 km
Single village scheme - ₹9,068.94 కోట్లు
32 Multi village scheme - ₹19,462.39 కోట్లు
నీటి నాణ్యత పర్యవేక్షణ, కార్యకలాపాలకు - ₹1,624.79 కోట్లు
#AndhraPradesh @PawanKalyan@ncbn
Dedicated page on this website for the works our @JanaSenaParty leader, @AP_PCB member Shri @DrSandeepJSP garu.
Developed by our fellow Janasainik
@Ashwatthama2898 keep going Ashwa.
https://t.co/gyQBtmm2ZD