Following my oath-taking ceremony as a Member of the Rajya Sabha, had the distinct honor of meeting the Hon'ble Vice President of India and Rajya Sabha Chairman, Shri @CPR_VP ji, in New Delhi today, accompanied by my family.
#Lingamaneniramesh@JanaSenaParty#janasena
జనసేన పార్టీ పక్షాన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ లింగమనేని రమేష్ @MPLingamaneni గారు ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సి పి రాధాకృష్ణన్ @CPR_VP గారు సమక్షంలో ప్రమాణం చేశారు.
#RajyaSabha
రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ @MPLingamaneni గారు స్పందన ఇది:
భారత అత్యున్నత సభ అయిన రాజ్యసభలో అడుగుపెట్టే గొప్ప అవకాశాన్ని, నాపై నమ్మకంతో అప్పగించిన జనసేన అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ ప్రయాణంలో సహకరించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, కూటమి నాయకత్వానికి ధన్యవాదాలు.
రాజ్యసభ సభ్యత్వాన్ని నేను ఒక అధికార హోదాగా కాకుండా, ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల నాకు దక్కిన అత్యున్నత బాధ్యతగా భావిస్తున్నాను.
నేను ఢిల్లీకి ఒక వ్యక్తిగా కాకుండా... జనసేన పార్టీ ఆశయాలకు ప్రతినిధిగా వచ్చాను. ఇటీవల ఢిల్లీలో జరిగిన జనసేన ప్రతినిధుల సమావేశంలో మా అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్లో మా ప్రవర్తన, బాధ్యతలపై స్పష్టమైన దశా-దిశా నిర్దేశం చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విలువలతో కూడిన రాజకీయాలనే నా ప్రయాణానికి దిక్సూచిగా మార్చుకుంటాను.
పార్లమెంట్ సభ్యులు అంటే కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాదని, యావత్ దేశ ప్రయోజనాల కోసం అంకిత భావంతో పని చేయాలని మా నాయకుడు మాకు స్పష్టం చేశారు.
ఆయన ఆశయాలకు అనుగుణంగా... Nation First నినాదంతో నేను ముందుకు సాగుతాను. దేశ సమగ్రతకు కట్టుబడి పనిచేసే ఒక దేశ సేవకుడిగా పార్లమెంట్లో నా బాధ్యతను నిర్వహిస్తాను.
పెద్దల సభగా నిలిచిన రాజ్యసభలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్ని శాస్త్రీయంగా, తార్కికంగా వినిపిస్తాను. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశాన్ని డేటాతో, స్పష్టమైన విజన్‌తో సభ ముందు ఉంచుతాను.
జనసేన కేవలం ఎన్నికల రాజకీయాలు చేయదు. సమాజంలో ఒక Qualitative Change కోసం పని చేస్తుందని పార్లమెంట్ వేదికగా నిరూపిస్తాను.
ఈ రోజు దేశానికి, ముఖ్యంగా మన రాష్ట్రానికి కావాల్సింది ఘర్షణ రాజకీయాలు కాదు. అభివృద్ధిని కాంక్షించే నిర్మాణాత్మక రాజకీయాలు. అందుకే, విమర్శల కంటే పరిష్కారాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. పార్లమెంట్లో ప్రతి అంశంపై లోతైన అధ్యయనంతో చర్చల్లో పాల్గొంటాను.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును గౌరవిస్తూ... ఢిల్లీలోనూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని పక్షాల ప్రజా ప్రతినిధులను కలుపుకుని, Team APగా పని చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను.
(లింగమనేని రమేష్)
రాజ్యసభ సభ్యులు
@JanaSenaParty పక్షాన పెద్దల సభలో అడుగుపెట్టడం నా జీవితంలో అత్యంత గౌరవప్రదమైన క్షణం.ఈ సభ్యత్వాన్ని హోదాగా కాకుండా ఏపీ ప్రజల పట్ల నాకు దక్కిన బాధ్యతగా భావిస్తున్నాను.ఇటీవల ఢిల్లీలో జనసేనాని శ్రీ @PawanKalyan గారు మాకు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా దేశ సేవకుడిగా పనిచేస్తా.
జనసేన పార్టీ పక్షాన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ లింగమనేని రమేష్ @MPLingamaneni గారు ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సి పి రాధాకృష్ణన్ @CPR_VP గారు సమక్షంలో ప్రమాణం చేశారు.
#RajyaSabha
జనసేన భవిష్యత్ నాయకత్వాన్ని శాస్త్రీయంగా గుర్తించి, తీర్చిదిద్దేందుకు మా నాయకుడు గౌరవ శ్రీ @PawanKalyan గారి.. ఈ వ్యూహం పార్టీ నిర్మాణంలో ఒక మాస్టర్‌స్ట్రోక్. Proud to support this visionary approach to grassroots democracy.
#JSPMembershipToLeadership#pawankalyan#Mplingamaneni
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల నియామకం
• జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో నా స్వీయ పర్యవేక్షణలో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను" నియమిస్తున్నాము.
• ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సీనియర్ పరిశీలకులు
• పార్టీ పట్ల నిబద్ధత, స్థానిక అంశాలపై అవగాహన కలిగిన ముగ్గురు సీనియర్ నాయకులు
• నిలకడగా ప్రతి సంవత్సరం సభ్యత్వ నమోదులో పాల్గొన్న ముగ్గురు సాధక్స్
• ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కనీసం ముగ్గురు సాధక్స్
• మొత్తం 28 మంది నాయకులు, సాధక్స్ తో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ఏర్పాటు
• వీరికి సహకారం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరపున ఐదుగురు సహాయక సిబ్బంది
• ఈ కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కోసం అంకితభావంతో కష్టపడిన నాయకులు, సాధక్స్, జనసైనికుల సమాచారం సేకరణ.
• 2014 నుండి జనసేన జెండాను మోస్తున్న జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్దేలా పార్టీ నిర్మాణం
• పార్లమెంట్ నుండి గ్రామ స్థాయి వరకు, అలాగే వివిధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారికి, వారి ఆసక్తికి తగిన విధంగా బాధ్యతలు
• సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం నా ఆధ్వర్యంలో తీసుకోబడుతుంది.
• జనసైనికులలోని నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం, అంకితభావాన్ని గుర్తించి వారికి నాయకత్వ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
#JSPMembershipToLeadership
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజ్యసభ సభ్యునిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. నన్ను నమ్మి ఈ బాధ్యతను అప్పగించిన జనసేనాని శ్రీ @PawanKalyan గారికి, కూటమి నాయకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి నా ప్రయాణం కొనసాగుతుంది!
#pawankalyan#mplingamaneni#jsp
Deeply saddened by the tragic fire accident at Parawada Pharma City. My heartfelt condolences to the families of those who lost their lives. Wishing a speedy recovery to the injured. The Kutami Govt stands firmly with the affected families during this difficult time.
#Parawada
పరవాడ ఫార్మాసిటీలో జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకరం.ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
#Parawada#PharmaCity
Honored to take my oath as Rajya Sabha MP representing @JanaSenaParty on June 25 in New Delhi.
My heartfelt thanks to Shri @PawanKalyan garu, PM Shri @narendramodi ji, & CM Shri @ncbn garu for this responsibility. Will be the voice of AP in the Parliament!
#AndhraPradesh
On the occasion of International Yoga Day, Hon’ble @VPIndia Thiru @CPR_VP reflects on yoga and its profound impact on human well-being. Referring to this year’s theme, “Yoga for Healthy Ageing”, he notes that yogic practices have been thoughtfully adapted into gentle and accessible protocols suitable for senior citizens, drawing from his personal experiences.
Highlighting yoga as India’s gift to the world, he urges everyone to embrace it as a lifelong cultural and wellness practice.
Yoga is an integral part of Bharat’s civilisational ethos and a timeless gift that Bharat has offered to the world. It promotes physical well-being, mental clarity, inner balance, and a healthier way of life. May everyone embrace yoga as a way of life and make it a part of their daily routine.
I began my journey with yoga at a young age. At a time when my mind was filled with many questions, yoga gave me not just answers, but a deeper sense of clarity and inner maturity that profoundly shaped my journey. Practices such as Kriya Yoga,Ashtanga Yoga and the Art of Living’s Sudarshan Kriya continue to remain an integral parts of my daily life.
On the occasion of #InternationalYogaDay, I extend my heartfelt gratitude to Hon’ble Prime Minister Sri @narendramodi ji for his visionary efforts in securing global recognition for yoga and for leading the initiative to have June 21 observed worldwide as International Yoga Day.
@PMOIndia@themodistory
Best wishes to all students appearing for the NEET examination today. Approach the test with confidence and a calm mind. Wishing every aspirant success and a bright future in the noble profession of medicine. #NEET2026#NEETExam#mplingamaneni#BestWishes#FutureDoctors
Warm birthday greetings to Hon'ble President of India, Smt. Droupadi Murmu Ji. Her inspiring journey reflects the strength of our democracy and the transformative power of public service. Wishing her good health and many more years in the service of the nation
@rashtrapatibhvn
Heartfelt birthday greetings to Hon’ble President of India,
Smt. Droupadi Murmu Ji.
Her remarkable journey from serving as a Nagar Panchayat Councillor to becoming the First Citizen of India is a true inspiration for every aspiring public servant and leader. It stands as a testament to the strength of grassroots democracy and the power of dedicated public service.
May Lord Jagannath bless her with good health, strength, and a long life in service of the nation.
@rashtrapatibhvn
తెలంగాణలో జనసేన పార్టీ ప్రస్థానానికి నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి చేతుల మీదుగా నేడు తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం కానుంది.
ఈ శుభ సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జనసైనికులు, వీరమహిళలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. కార్యక్రమానికి విచ్చేసే ప్రతి ఒక్కరికీ సాదర స్వాగతం.
చిరునామా: 8-1-246/2, మల్కం చెరువు సమీపంలో, మణికొండ, హైదరాబాద్, తెలంగాణ.
Location Link: https://t.co/8NAI7cyKb0
జై తెలంగాణ! జై హింద్!
#JanaSenaTelangana
నందనవనానికి శ్రీకారం చుట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•పర్యావరణ పునరుద్దరణ దిశగా అడుగులు వేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు
•మైనింగ్ తో క్షీణించిన అడవుల పునఃస్థాపన దిశగా అడుగులు
అటవీ, పర్యావరణ శాఖల పరిపాలన, పర్యవేక్షణ కార్యాలయం అరణ్యారామానికి భూమి పూజ చేసిన అనంతరం రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు మరో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
నందనవనం పేరిట మైనింగ్ తో పర్యావరణ విధ్వంసం జరిగిన ప్రాంతంలో ప్రకృతికి పునరుజ్జీవం పోసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ వాళీ మర్రి మొక్కను నాటి నందనవనానికి తిరిగి ప్రాణం పోశారు. 2013 నుంచి ఆ ప్రాంతంలో చేపట్టిన మైనింగ్ కార్యకలాపాలు సహజ సిద్ధమైన కొండ భాగం, అటవీ భాగం తీవ్రంగా క్షీణించింది. విచ్చలవిడిగా పర్యావరణ విధ్వంసం జరిగింది. ఆ ప్రాంతంలో ప్రకృతిని పునరుజ్జీవింప చేసే బృహత్తర కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు. మైనింగ్ కారణంగా క్షీణించిన అటవీ భాగంలో పచ్చదనాన్ని పునఃస్థాపన దిశగా చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమంగా నందనవనం నిలువనుంది. అక్రమ మైనింగ్ తో ధ్వంసం అయిన ఈ ప్రాంతం మొత్తం మొక్కలతో నిండి “నందనవనం”గా రూపాంతరం చెందాలన్న సంకల్పంతో మర్రి మొక్కను నాటారు. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రకృతి వనరుల పునరుద్ధరణ ద్వారా భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, వనరులతో కూడిన వాతారణాన్ని అందించాలన్న లక్ష్యంతో నందనవనం కాన్సెప్ట్ ముందుకు తీసుకువెళ్తున్నట్టు ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, అటవీ శాఖ పీసీసీఎఫ్ శ్రీ పి వి చలపతి రావు, రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, పీసీబీ ఛైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య, బయో డైవర్సిటీ బోర్డ్ చైర్మన్ శ్రీ నీలాయపాలెం విజయ్ కుమార్, అటవీశాఖ ఐటీ సలహాదారు శ్రీ పి.నాగబాబు, APCOST మెంబర్ సెక్రటరీ శ్రీ శరత్, అటవీ శాఖ ఉన్నతాధికారులు శ్రీమతి రేవతి, శ్రీ రాహుల్ పాండే, గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ సాయికాంత్ వర్మ, ఎస్పీ శ్రీ వకుళ్ జిందాల్, ఇతర అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#NANDANAVANAM
జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి చేతుల మీదుగా నేడు హైదరాబాద్‌లో తెలంగాణ జనసేన నూతన పార్టీ కార్యాలయం ప్రారంభం కాబోతోంది. ఈ వేదిక ప్రజా గొంతుకగా నిలవాలని ఆకాంక్షిస్తూ...ఈ చారిత్రాత్మక సందర్భానికి సాక్ష్యంగా నిలవనున్న జనసైనికులకు శుభాకాంక్షలు.
#JanaSenaTelngana#janasena#JSPTG