Top Tweets for #adcl
అభివృద్ధి పథంలో అమరావతి!
పురోగతి బాటలో ప్రజారాజధాని అమరావతిలో వేగంగా ముందుకు సాగుతున్న పలు కీలక ప్రాజెక్టులు!
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #ADCL #TrunkInfrastructure #InfrastructureDevelopment #AmaravatiRising #AmaravatiUnstoppable #AndhraPradesh #AmaravatiGovernmentComplex #AGC
ప్రజారాజధాని అమరావతిలో సకల సదుపాయాలతో సిద్ధమవుతున్న "ఎల్పీఎస్ జోన్ 2A"!
1,223.7 ఎకరాల విస్తీర్ణంలో రాజధాని రైతుల రిటర్నబుల్ ప్లాట్లు ఉన్న "LPS జోన్ 2A"లో వేగంగా జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులు!
#FarmersFirst #LandPooling #LPS #Amaravati #APCRDA #ADCL #LPSZone2A #AndhraPradesh #AmaravatiRising #AmaravatiUnstoppable
వెలుగులతో విరాజిల్లుతున్న ప్రజారాజధాని అమరావతి!
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #AndhraPradesh #APCRDA #AGICL #ADCL #AmaravatiUnstoppable #AmaravatiRising
స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రహదారి అందుబాటులోకి రావడంతో రాజధాని అమరావతికి రాకపోకలు సులభమయ్యాయని ఆనందం వ్యక్తం చేస్తున్న స్థానికులు!
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #Vijayawada #Mangalagiri #Undavalli #SteelBridge #APCRDA #ADCL #AmaravatiRising #AndhraPradesh #SeedAccessRoad
ప్రపంచంలోని టాప్- 5 సిటీల స్థాయిలో, ముఖ్యమంత్రివర్యులు @ncbn గారి విజన్ మేరకు ప్రజారాజధాని అమరావతిని నిర్మిస్తున్నాం: పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు @Dr_NarayanaP గారు!
#Amaravati #SteelBridge #SeedAccessRoad #E3Road #PeoplesCapital #PrajaRajadhani #APCRDA #ADCL #CapitalConnectivity #RoadInfrastructure #InfrastructureDevelopment #Connectivity #UrbanDevelopment #AmaravatiRising #AmaravatiUnstoppable #ChandrababuNaidu #AndhraPradesh #Vijayawada #Mangalagiri #Undavalli
ప్రజారాజధాని అమరావతిలో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు @ncbn గారు!
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #SeedAccessRoad #CapitalConnectivity #RoadInfrastructure #InfrastructureDevelopment #Connectivity #APCRDA #ADCL #AmaravatiRising #AmaravatiUnstoppable #ChandraBabuNaidu #AndhraPradesh #Vijayawada #Mangalagiri #Undavalli
ప్రజారాజధాని అమరావతికి విజయవాడ, మంగళగిరి ప్రాంతాలతో మెరుగైన కనెక్టివిటీ!
గౌరవ ముఖ్యమంత్రివర్యులు @ncbn గారి చేతులమీదుగా ఆగస్టు 13న ప్రారంభం కానున్న స్టీల్ బ్రిడ్జి!
#Amaravati #SteelBridge #InfrastructureDevelopment #CapitalConnectivity #APCRDA #ADCL #AndhraPradesh #PrajaRajadhani #PeoplesCapital #AmaravatiUnstoppable #Mangalagiri #Undavalli #Vijayawada
ప్రజారాజధాని అమరావతికి పచ్చని తోరణం!
అనంతవరం ట్రాన్స్‌లోకేషన్ నర్సరీ నుంచి ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి వద్దకు తరలించిన చెట్లతో అతిరథ మహారథులకు ఘన స్వాగతం!
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #ADCL #AndhraPradesh #SteelBridge #SeedAccessRoad #E3Road #RoadInfrastructure #Connectivity #InfrastructureDevelopment #Undavalli #Ananthavaram #GreenAmaravati
ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల ప్రణాళికపై నిర్వహిస్తున్న గ్రామసభలలో ఉత్సాహంగా పాల్గొంటున్న అమరావతి గ్రామాల ప్రజలు!
#PeoplesCapital #PrajaRajadhani #Amaravati #ADCL #MasterPlan #VillagePlanning #VillageDevelopment #VillageRoads #RoadNetwork #VillageCirculationPlan #VillageIntegrationPlan #CommunityParticipation #PublicConsultation #UrbanPlanning #InfrastructurePlanning #SustainableDevelopment #AndhraPradesh #GramaSabha #Nekkallu
సీడ్ యాక్సెస్ రహదారి విస్తరణతో ప్రజారాజధాని అమరావతికి పెరగనున్న కనెక్టివిటీ!
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #AmaravatiRising #Connectivity #SeedAccessRoad #E3Road #Vijayawada #Mangalagiri #Undavalli #APCRDA #ADCL #AndhraPradesh
ప్రజారాజధాని అమరావతిలో పచ్చదనానికి ప్రథమ ప్రాధాన్యత! 🌱
అమరావతి గ్రీనరీ అభివృద్ధికి ఆయువుపట్టుగా నిలుస్తూ, లక్షలాది మొక్కల పెంపకానికి కేంద్రంగా ఉద్దండరాయునిపాలెం నర్సరీ కీలక పాత్ర పోషిస్తోంది.
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #APCRDAInitiatives #ADCL #GreenAmaravati #NurseryDevelopment #EnvironmentalSustainability #SustainableDevelopment #AndhraPradesh
ప్రజారాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రహదారి వద్ద వాటర్ పైపులైన్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి!
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #ADCL #SeedAccessRoad #E3Road #UndergroundUtilities #WaterPipeline #UtilityInfrastructure #InfrastructureDevelopment #AndhraPradesh
🏙️ Proud Moment for Our Capital – Amaravati! 🇮🇳
The APCRDA MLA Residential Towers reflect the vision of a modern, sustainable, and world-class capital. Proud to witness this remarkable transformation.
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #ADCL #AndhraPradesh #cbn

ప్రజారాజధాని అమరావతి ప్రగతి ప్రస్థానంలో కార్మికులదే కీలక పాత్ర! 👷♂️
అమరావతి నిర్మాణంలో అలుపెరగక శ్రమిస్తున్న ప్రతి కార్మికుడికి సెల్యూట్! 🫡
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #AGICL #ADCL #AndhraPradesh #LabourForce #AmaravatiConstruction #BuildingAmaravati
రాజధాని అమరావతికి మెరుగైన కనెక్టివిటీ!
సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణానికి ఒక్కొక్కటిగా తొలగుతున్న అడ్డంకులు..అవరోధాలను అధిగమిస్తూ ఉండవల్లి- మంతెన ఆశ్రమం మధ్య వేగంగా జరుగుతున్న నిర్మాణ పనులు!
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #ADCL #AndhraPradesh #SeedAccessRoad #E3Road #RoadInfrastructure #Connectivity #InfrastructureDevelopment #AmaravatiRising #AmaravatiUnstoppable
ప్రజారాజధాని అమరావతిలో వేగంగా జరుగుతున్న ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి పనులు!
ఎర్రబాలెం– ఐనవోలు మధ్య 6.31 కి.మీ. మేర సిద్ధమవుతున్న E11 రహదారి!
#Amaravati #E11Road #PrajaRajadhani #PeoplesCapital #AmaravatiRising #AmaravatiUnstoppable #UrbanInfrastructure #APCRDA #ADCL #AndhraPradesh #Yerrabalem #Inavolu
అమరావతి స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులలో పురోగతి!
రాజధాని అమరావతికి కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే దిశగా నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి.
#Amaravati #SteelBridge #InfrastructureDevelopment #CapitalConnectivity #APCRDA #ADCL #AndhraPradesh #PrajaRajadhani #PeoplesCapital #AmaravatiUnstoppable
కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజారాజధాని అమరావతిలో వేగంగా జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులు!
#Amaravati #E5Road #GravityCanal #PrajaRajadhani #PeoplesCapital #AmaravatiRising #AmaravatiUnstoppable #UrbanInfrastructure #PlannedDevelopment #ADCL #APCRDA #OHS #ESMU #AndhraPradesh
ప్రజారాజధాని అమరావతిలో వరద నివారణకు పకడ్బందీ ప్రణాళిక!
రిజర్వాయర్లు & వాగుల అభివృద్ధి, గ్రావిటీ కెనాల్, ఎత్తిపోతల పథకాలతో సమగ్ర జల నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేస్తూ సురక్షితమైన, సుస్థిరమైన రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటోంది.
#Amaravati #APCRDA #ADCL #PrajaRajadhani #PeoplesCapital #FloodMitigation #UrbanPlanning #SustainableDevelopment #InfrastructureDevelopment #WaterResources #KrishnaRiver #AndhraPradesh #NeerukondaReservoir #GravityCanal #SakhamuruReservoir #PenumakaReservoir #PalaVagu #KondaveetiVagu

"భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరంగా ప్రజారాజధాని అమరావతిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాం."— గౌరవ ముఖ్యమంత్రివర్యులు @ncbn గారు!
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #ADCL #AndhraPradesh #NaraChandrababuNaidu #GreenfieldCapital #WorldClassInfrastructure #UrbanPlanning #UrbanDevelopment #SustainableDevelopment #InfrastructureDevelopment #InvestmentDestination #InvestInAP #AmaravatiRising
Last Seen Hashtags on Sotwe
nolimits filter:media within_time:12h
Seen from Thailand
Brazilian whore
Seen from United Kingdom
crookedstar
Seen from United States
omegle
Seen from Colombia
omegle or #nolimit() +filter:native_video
Seen from United States
หลุดทวิต
Seen from Thailand
omegle
omegle() + filter:videos
Seen from Turkey
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.8M followers

Taylor Swift 
@taylorswift13
83.7M followers

Lady Gaga 
@ladygaga
75.2M followers

Virat Kohli 
@imvkohli
72.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.9M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.8M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers




