Top Tweets for #amarnathsarangula
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
శ్రీ రాజరాజేశ్వరీ దేవి
సకల లోకాలను పాలించే రాజరాజేశ్వరి దేవి పూర్ణ కృపాకటాక్షాలతో..
ఈ శరన్నవరాత్రుల ముగింపు మన అందరి ఇళ్లలో నిరంతర శాంతిని, విజయాలను నింపుతోంది!
#SriRajarajeswariDevi #sharadnavratri2026
#Dasara #amarnathsarangula

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
శ్రీ మహిషాసురమర్ధిని దేవి
అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే అమ్మవారి రౌద్ర రూపం..
మన అంతరంగంలోని అడ్డంకులను తొలగించి, ప్రతి అడుగు విజయతీరాల వైపు నడిపిస్తుంది!
#MahishasuraMardiniDevi #sharadnavratri2026
#Dasara #amarnathsarangula

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
శ్రీ దుర్గా దేవి
కష్టాలను హరించి, ప్రతి గుండెలో అపారమైన ధైర్యాన్ని నింపే జగన్మాత దుర్గమ్మ..
మనకు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే కొండంత అండ!
#SriDurgaDevi #sharadnavratri2026
#Dasara #amarnathsarangula

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
శ్రీ సరస్వతీ దేవి
జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదించే చదువుల తల్లి శారదమ్మ మూలా నక్షత్ర దీవెనలు..
భావితరాల యువతకు, విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తుకు బాటలు వేస్తాయి!
#SriSaraswatiDevi #sharadnavratri2026
#Dasara #amarnathsarangula

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
శ్రీ అన్నపూర్ణా దేవి
చేతిలో అక్షయపాత్రతో సకల చరాచర సృష్టి ఆకలి తీర్చే అమృతమూర్తి..
ప్రతి ఇల్లూ ధనధాన్యాలతో, ఎప్పటికీ తరిగిపోని సుఖసంతోషాలతో నిండాలి!
#SriAnnapurnaDevi #sharadnavratri2026 #Dasara #amarnathsarangula

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
శ్రీ గాయత్రీ దేవి
మనసుకు ప్రశాంతతను, బుద్ధికి సరైన జ్ఞానమార్గాన్ని చూపే వేదమాత గాయత్రీ దేవి..
సకల జనుల హృదయాలలో సద్బుద్ధిని, సన్మార్గాన్ని ప్రసాదించే దివ్యశక్తి!
#SriGayatriDevi #sharadnavratri2026 #Dasara #amarnathsarangula

ఢిల్లీలో అల్లర్లు సృష్టించడానికి
స్టూడెంట్స్ ముసుగులో AAP, కాంగ్రెస్ గుండాలు..!
#DelhiProtest #AAP #Congress #CJP
#DelhiRiots #amarnathsarangula
రాహుల్ చెప్పేవన్నీ అబద్ధాలే
CJI వివాదం వెనుక అసలు నిజం ఇదే..!
#CJI #SupremeCourt #CEC
#ElectionCommission #RahulGandhi
#SpecialIntensiveRevision #amarnathsarangula
ఆమె గానం సుమధురం..పాటకు ప్రాణం పోసిన
విశ్వ విఖ్యాత గాయనీమణి, భారతరత్న,
లతా మంగేష్కర్ గారి జయంతి సందర్భంగా వారికి ఇవే
మా ఘన నివాళులు
#LataMangeshkar #LataMangeshkarJayanti
#amarnathsarangula

యువతలో చైతన్యం నింపి జాతీయోద్యమానికి ఉత్తేజితుల్ని
చేసిన దేశభక్తుడు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన
మహనీయుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా వారి
పోరాట పటిమను, సాహసాలను గుర్తుచేసుకుందాం.
#BhagatSingh #BhagatSinghJayanti #amarnathsarangula

మీకు, మీ కుటుంబ సభ్యులకు
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!
#SriKrishnaJanmashtami #SriKrishna
#amarnathsarangula
భగవాన్ శ్రీ కృష్ణుడు బోధించిన సత్యం, ధర్మం,
న్యాయం, నైతిక విలువలే మార్గంగా.. అందరూ సంతోషంగా
శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని
కోరుకుంటూ.. ప్రజలందరికీ
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
#SriKrishnaJanmashtami #SriKrishna
#amarnathsarangula

నాకు అవకాశం వస్తే బీజేపీని గెలిపించడానికి ఆఖరి నిమిషం వరకు పోరాడతా..!
#amarnathsarangula #BJPTelangana #MLCElections
- వందేమాతరాన్ని అవమానిస్తున్న సోనియా, రాహుల్... దేశద్రోహులు కాదా..?
- వందేమాతరం అంటే కేవలం ఒక గీతం కాదు... భారతమాత పట్ల కోట్లాది భారతీయుల గౌరవం.
#VandeMataram #SoniaGandhi #RahulGandhi #BharatMata #NationFirst #amarnathsarangula
నిరుద్యోగ యువత గొంతుకగా చట్టసభల్లో నిలబడాలి.. అందుకే MLC ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నా..!
#MLCElections2026 #TelanganaYouth #BJPTelangana #amarnathsarangula
జాబ్ మానేసి రాజకీయాల్లోకి
రావడానికి కారణం ఇదే..!
#MLCElections #MLCElections2026 #amarnathsarangula #BJPTelangana
మీకు MLC టికెట్ వస్తుందా?
ఈ ఆన్సర్ కి షాక్ అవ్వాల్సిందే..!
#amarnathsarangula #BJPTelangana
#MLCElections2026
- పశువుల వ్యర్థాలే.. గ్రామీణ యువతకు ఆదాయ వనరులు..!
- పశువుల పెంపకంతో పాటు.. అదనపు ఆదాయానికి బాట..!
- గోబర్ధన్ 2.0.. గ్రామీణ భారత్‌ను ఆత్మనిర్భర్ చేసే మరో అడుగు..!
#GOBARdhan #RuralYouth #Farmers #BioEnergy
#PMModi #amarnathsarangula
ప్రపంచ సవాళ్ల మధ్య కూడా..
అభివృద్ధితో దూసుకుపోతున్న భారత్..!
#India #PMModi #NewZealand #IndianEconomy #amarnathsarangula
స్టూడెంట్స్ మాస్క్ వేసుకొని
మోదీ పై భారీ కుట్ర పన్నిన కాంగ్రెస్..!
#PMModi #Congress #CJP
#NEETProtest #amarnathsarangula
Last Seen Hashtags on Sotwe
minichatt(***************************************************************)filter:native_video
Seen from Singapore
masturbatinggirls
Seen from Turkey
trpgamezonefirecasesit
Seen from United States
accident scat
Seen from Puerto Rico
saveQayumbaloch
Seen from United States
فروخ
Seen from Saudi Arabia
bonnieblueleaked
Seen from Turkey
dhilo somali
Seen from United Kingdom
minichat((((*))))* filter:videos
teenage teenagersgirls
Seen from United Kingdom
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers
