Top Tweets for #bbpatil
కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ దేవాలయంలో బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా బలి మరియు రంగం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది. అనంతరం పదవతరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన పలువురు విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.
#bbpatil #zaheerabad #bonalu2026❤️🔥🔱 #maisamma #bjp4telangana
ఈ రోజు మా జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన తిరంగా యాత్ర బైక్ ర్యాలీ లో పాల్గొని, నగరంలోని నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాము. తదనంతరం జరిగిన చేరికల కార్యక్రమంలో Gen -Z యువత సుమారు 120 మంది బీజేపీలో చేరడం ఎంతో సంతోషకరం.
#bbpatil #zaheerabad #bjp4telangana #genz #tirangarally
✨🌸 విజయదశమి శుభాకాంక్షలు 🌸✨
🚩 అధర్మం పై ధర్మానికి విజయాన్ని సూచించే ఈ దసరా పండుగ
🙏 మనం అందరం సత్యం, న్యాయం, ధర్మం మార్గంలో నడవాలని ప్రేరణనిస్తుంది.
#dussera #vijayadashami #bbpatil #bjp

మన ఇళ్లలో విఘ్నాలను తొలగించి సుఖశాంతులను ప్రసాదించే శ్రీ గణేశుడి ఆశీర్వాదం అందరికీ కలగాలని కోరుకుంటూ
🙏 వినాయక చవితి శుభాకాంక్షలు 🙏
గణపతి బప్పా మోరియా!
#VinayakaChavithi #GaneshChaturthi #GanapatiBappaMorya #Blessings #FestiveVibes #bbpatil

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని దినసరి గ్రామంలో జండా ఆవిష్కరణ చేసి అమరవీర జవాన్ల స్తూపాన్ని ఆవిష్కరించి తదనంతరం జవాన్లను సత్కరించడం జరిగింది
#bbpatil #indipendenceday #freedom #bharat #bjp4telangana #flag
🇮🇳 “ఒకే దేశం – ఒకే జండా, ఒకే ప్రధాని, ఒకే రాజ్యాంగం!”
👉 జాతి ఐక్యతకు ప్రాణత్యాగం చేసిన మహానాయకుడికి శతకోటి వందనాలు 🙏
🎉 శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి శుభాకాంక్షలు 🙏
#bjp #shyamaprasadmukherjee #bbpatil

బీజేపీ తెలంగాణ ప్రాంత నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ N రాంచందర్ గారికి బాధ్యత స్వీకారం అనంతరం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది 🎉🤗
భారత్ మాతాకీ జై ✊
#bjp #telangana #president #ramchanderrao #bbpatil

తెలంగాణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న మాజీ MLC శ్రీ నరపరాజు రాంచందర్ రావు గారిని ప్రాంత కార్యాలయంలో కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది 🎉
భారత్ మాతాకీ జై ✊
#bjp #president #ramchenderrao #bbpatil

కేంద్ర హోమ్ శాఖ మాత్యులు అభినవ చాణక్యులు మరో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారికి మా ఉమ్మడి (నిజామాబాద్) ఇందూరు ప్రజలు మరియు పసుపు రైతులందరి తరుపున సుస్వాగతం 🙏
#amithshah #bjp #bbpatil #turmeric #board #telangana #nizamabad #farmers

ఈ రోజు బీజేపీ తెలంగాణ ప్రాంత కార్యాలయంలో శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. తదనంతరం కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు పత్రికా పాత్రికేయులతో సంభాషించడం జరిగింది.
#ShyamaPrasadMukherjee #balidanDivas #bbpatil #bjp #hindu

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు మొదటగా చెట్టును నాటి తదనంతరం కార్యక్షేత్రానికి బయలుజేరడం జరిగింది...
భూమాతకు ఆభరణం పర్యావరణం
దానిని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యం...
భారత్ మాతాకీ జై
#bbpatil #telangana #bjp #environment #plants
పుణ్యశ్లోక, లోకమాత అహల్యాబాయి హోల్కర్ రాజమాత 300 వ జయంతి శుభాకాంక్షలు 🙏
అహల్యాబాయి హోల్కర్ — భారతదేశపు గొప్ప పరిపాలకురాలు. పుణ్యక్షేత్రాల పునర్నిర్మాణం చేసి, ప్రజాప్రయోజనాల కోసం జీవించిన శక్తిరూపిణి.
#ahalyabhaiholkar #bjp #bbpatil

ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ @narendramodi గారి యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం అందోల్ అసెంబ్లీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అక్క గారు మరియు పట్టభద్రుల ఎంఎల్సి అంజిరెడ్డి గారితో కలిసి వీక్షించడం జరిగింది.
#mankibaat #bjp #modi #bbpatil @anjireddy_bjp @anjireddygodhavari
ఈ రోజు తాడ్వాయి మండలంలోని కడకల్ గ్రామంలో ఛత్రపతీ శివాజీ మహారాజ్ గారి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరియు విగ్రహ దాతగా పాల్గొనడం జరిగింది.
#shivaji #statue #bjp4telangana #bbpatil
నిన్న రాత్రి జహీరాబాద్ పట్టణంలో జరిగిన విశ్వహిందూ పరిషత్ సామజిక సమరసత రథ యాత్రలో పాల్గొనడం జరిగింది. హిందువులంతా గడపలోపలే కులం - గడప దాటితే హిందువులం అని గుర్తించి సమారాసతో జీవించాలని కోరుకుంటున్నాము.
#vhp #bbpatil #rathyatra #bajrangdal #hindu
12 లక్షల కోట్ల స్కాములు చేసిన కాంగ్రెస్.. మనకు అవసరమా?
: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు
కమలం గుర్తుకే మన ఓటు
పోలింగ్ తేదీ: మే 13
#BBPatil #Zaheerabad
#VoteForLotus
#BJPZaheerabad
#BBPatil4Zaheerabad
#PhirEkBaarModiSarkar
#Modi #AmithShah
#Telangana
#Narayanakhed
#Andole #Kamareddy
#Banswada #Jukkal #Yellareddy
#BJPTelangana
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..
అమెరికా సిస్టం తెస్తారు
: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు
కమలం గుర్తుకే మన ఓటు
పోలింగ్ తేదీ: మే 13
#BBPatil #Zaheerabad
#VoteForLotus
#BJPZaheerabad
#BBPatil4Zaheerabad
#PhirEkBaarModiSarkar
#Modi #AmithShah
#Telangana
#Narayanakhed
#Andole #Kamareddy
#Banswada #Jukkal #Yellareddy
#BJPTelangana
జహీరాబాద్ గడ్డ మీద బి.బి.పాటిల్ ను భారీ మెజార్టీతో గెలిపించండి..
: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు
కమలం గుర్తుకే మన ఓటు
పోలింగ్ తేదీ: మే 13
#BBPatil #Zaheerabad
#VoteForLotus
#BJPZaheerabad
#BBPatil4Zaheerabad
#PhirEkBaarModiSarkar
#Modi #AmithShah
#Telangana
#Narayanakhed
#Andole #Kamareddy
#Banswada #Jukkal #Yellareddy
#BJPTelangana
Last Seen Hashtags on Sotwe
monkeyapp
Seen from United States
รับงานโคราช
Seen from Thailand
shortinho
Seen from Brazil
gazianteptravestileri
Seen from Turkey
work
Seen from Australia
izmitsex
Seen from Turkey
omegle() filter:videos
omegle
Seen from France
coli di kamar
Seen from Singapore
momson() nolimit()* filter:native_video
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.8M followers

Taylor Swift 
@taylorswift13
83.7M followers

Lady Gaga 
@ladygaga
75.2M followers

Virat Kohli 
@imvkohli
73M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
62.9M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers







