Top Tweets for #bsfio
ఇద్దరూ యూనివర్సిటీ ప్రొఫెసర్లే,
ఇద్దరిపై ఒకే ఆరోపణలు- ఒకే కేసు నమోదైంది.
చట్టం (UAPA) కూడా ఒకటే.
ఇద్దరూ తాము నమ్మిన సిద్దాంతం కోసం పని చేస్తున్న వారే.
కానీ వీరిద్దరి కులాలు మాత్రం వేరు.
ఒకరిది అణచివేయబడ్డ ఎస్సీ- మాదిగ కులం.
మరొకరిది ఆధిపత్య బ్రాహ్మణ కులం.
ఒకరి ఇంటిని పోలీసులు చుట్టుముట్టి బలవంతంగా ఎత్తుకెళ్లారు.
మరొకరి ఇంటిని మాత్రం పోలీసు నీడ కూడా తాకలేదు, తాకనీయలేదు.
ఒకరేమో UAPA కేసులో అరెస్టై, 4 నెలలు జైలు జీవితం గడిపారు.
మరొకరిపై అదే కేసు నమోదై,రాజకీయ, మేధావుల ఒత్తిళ్లతో కేసు నుండి తప్పించబడ్డారు.
ఒకరి మీద కేసు పెడితే కమ్యూనిస్టు నాయకులతో సహా,
ఏ రాజకీయ పార్టీ నాయకుడు నోరు మెదపలేదు, మంద క్రిష్ణ మాదిగ తప్ప. పతాక శీర్షికల్లో కథనాలు, బ్రేకింగ్ న్యూస్ లు రాలేదు.
మరొకరి మీద కేసు పెడితే మాత్రం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే స్పందించారు.
కేసీఆర్ పాలనలో వీరిద్దరికి వేర్వేరు న్యాయం జరిగింది. కులానికో న్యాయమని మరోసారి రుజువైంది.
బహుశా..మనువాదం,కులతత్వం అంటే ఇదేనేమో!
నేడు ప్రొ.హరగోపాల్ పై కేసు పెడితేనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించేలా ఒత్తిడి తెచ్చిన కుహనా మేధావులు,ఆధిపత్య రాజకీయ పార్టీల అధినేతలు నాడు ప్రొ.కాశీం అరెస్టుపై ఇంతే స్థాయిలో ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయలేదు?అప్పుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఖాళీ గా లేదా? విరసం కళ్యాణ రావు లాగా, ఖాసీం కూడా అంటరాని వసంతమయ్యాడా?
ఉస్మానియా విశ్వవిద్యాలయం విసి,రిజిస్ట్రార్ అనుమతి లేకుండానే పోలీసులు క్యాంపస్ లోకి ప్రవేశించి ప్రొ.కాశీం ఇంటి మీద దాడి చేసి,తలుపులు బద్దలు కొట్టి,కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తే నేటి స్పందించే హృదయాలు నాడు ఎందుకు సడన్ గా మూగబోయినయి?
రాజ్యహింసపై స్పందించడంలో కూడా కులం ఉంటుందా? మేధావులు,ప్రజా సంఘాలకు నేతృత్వం వహించే వ్యక్తులకు కుల వివక్ష ఉందనడానికి ఇది నిదర్శనం కాదా?
నాడు కేసీఆర్ స్పందిస్తే ప్రో.కాశీం జైలుకు వెళ్లేవాడు కాదు, నేడు ఈ అనుమానాలకు తావుండేది కాదు కదా!
ఈ ప్రశ్నలు కేవలం ప్రో.కాశీం కోసం అడిగేవి మాత్రం కావు. అన్యాయంగా UAPA గ్యాస్ చాంబర్లలో జీవచ్ఛవాలవుతున్న సిర్పూరులోని ఆదివాసి నాయకుడు సోయం చిన్నయ్య (గోండు తెగ) లాంటి ఎందరో పీడిత ప్రజల కోసం అడుగుతున్నవి.
ఇలాంటి వివక్ష లేని సమాజం కోసమే దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్బవించింది.
బహుజన రాజ్యంలో కులానికో న్యాయం, మతానికో న్యాయం ఉండదు.
ప్రజాస్వామిక గొంతుకలపై, పీడిత ప్రజలపై అక్రమకేసులు పెట్టి,అణిచివేసే రాజ్య హింస అంతకంటే ఉండదు. అవును బరాబర్ ఉండదు. ఇది కేవలం నా మాట కాదు. కోట్లాది మంది తెలంగాణ ప్రజల గుండె చప్పుడు.
జై భీం.✊
By the way, I am not a caste chauvinist, but would love to discuss on both hard and soft, seen and unseen discrimination in every sphere based on incontrovertible facts.


good luck and happy game day to my best friends. wish I was out there, but I'll be back soon. #BSFIO #beatHARRAH

Last Seen Hashtags on Sotwe
gay effemine
Seen from Algeria
เย็ดชายแท้
Seen from Thailand
2girls
Seen from Turkey
minichat https video**
Seen from Peru
甲斐彩加AN
Seen from United States
ScatGirls
Seen from Indonesia
iTx_mAliK
Seen from United States
endyourshitfriday
Seen from United States
mommy
Seen from Peru
ChristyLove
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers







