Top Tweets for #circle59
#GANDIMAISAMMA-DUNDIGAL #MANDAL and #DUNDIGAL #CIRCLE59 #CYBERABAD #MUNICIPAL #CORPORATION..
-చెరువుల కబ్జాలపై..! చర్యలు మరుగున పడుతున్నాయి..! 'సర���వేల'తో అక్రమమని తేలుస్తూనే..! మరోవైపు 'రివైజ్డ్' ప్రక్రియ, రీ-సర్వేలు, అక్రమార్కులకు సక్రమం చేసేందుకేనా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి..
-చట్టాలు అమలు చేయలేకపోతే, వాటిని రూపొందించడం దేనికి..? అక్రమమని తెలిసినా కాలయాపన దేనికి..? జేబులు నింపుకునే ప్రక్రియనా..? చర్యలు చేపట్టడానికి చట్టాలు, నిబంధనలు పనికిరాకపోయినా.. ముడుపులకు పనికొస్తున్నాయంటూ వ్యంగ్య వ్యా��్యలు చేస్తున్నారు..?
-దొడ్డిదారిలో సక్రమం చేసుకునే వెసులుబాట్లకు సవాలక్ష కారణాలా..? స్థానిక రెవెన్యూ వ్యవస్థ అదేతీరు.. సంబంధిత నీటిపారుదల శాఖ అదే ధోరణి..? కొందరు అవినీతి అధికారులకు ముడుపులు ఇచ్చుకునే స్థోమత కలిగిన నిర్మాణ సంస్థలు, బిల్డర్లకు, సహకారాలా..?
-దుండిగల్-బాచుపల్లి మండలంలో అన్యాక్రాంతం అవుతున్న చెరువులు.. కాపాడేవారే కట్టపెట్టే యత్నం..? అధికారుల ముసుగులో అక్రమార్కుల కంటే హీనమా..?
-దుండిగల్ చిన్నదామెర లేక్ఐడి నెం.2811 చెరువులో 08-20 ఎకరాలు కబ్జా నిర్ధారణ..
దుండిగల్ విలేజ్ లేక్ఐడి నెం.2875 పెద్ద చెరువు ఎఫ్టిఎల్ బఫర్‌లో 'వజ్ర' కబ్జా..!గాగిల్లాపూర్ గ్రామం లేక్ఐడి నెం.2815 కొతినార్ చెరువు కాసాగ్రాండ్ ఆక్రమణ.. దుండిగల్ బౌరంపేట్ గ్రామ పరిధి లేక్ఐడి నెం.2824 రామాజీ కుంట కుదింపు..
-బహుదూర్‌పల్లి గ్రామంలో చెరువు నాలాపై ప్రైమార్క్ హైరైజ్ టవర్ A-Block అక్రమ నిర్మాణం.. 17 గుటంలు(2 వేల గజాలు) నాలా స్థలంపై టవర్ నిర్మాణం..
-2019లో రెవెన్యూ సర్వేయర్ చేసిన తప్పును.. 2023లో సర్వేలతో గుర్తించిన అధికారులు.. అక్రమార్కునికి సహకరించేందుకు దాదాపుగా మూడేళ్ళ రీసర్వేల పేరిట, వివధ శాఖల సమన్వయంతో చివరికి అక్రమార్కులకే పట్టం కట్టిన మహానుభావులు..
-తెలంగాణలో అధికారుల ���ుసుగులో అక్రమార్కుల కంటే దారుణంగా తయారైన అధికార యంత్రాంగం అంటూ సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
@revanth_anumula @Comm_HYDRAA @TelanganaCMO @TelanganaCS @PrlsecyMAUD @CMC_Offcl @MC_Cyberabad @zcquthbullapur @TGIrrigation @Irrigatn_Medchl @HMDA_Gov @dcdundigal59 @DC_Dundigal @Commissionerdu2 @TelanganaACB @TGVIGENFO @GHMCOnline @CommissionrGHMC @Min_SridharBabu @UttamINC @akula_bjp @kp_vivekanand @RajuShambipur @KunaSrisailam @HanmanthKolan

Last Seen Hashtags on Sotwe
หลุดนักเรียน
Seen from Thailand
transfeet
Seen from Netherlands
mgai()********************* filter:videos
Seen from Sweden
KiraNoir
Seen from Saudi Arabia
公0
Seen from United Kingdom
cuckoldbreeding
Seen from United States
blacked #cosplay
Seen from United Kingdom
anhre
Seen from Vietnam
pyt fucking
Seen from United States
ديوت_بدوي
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers



