Top Tweets for #cnarayanareddy
Relive the timeless melody that continues to steal hearts across generations. ❤️🎶
#SuvviSuvvi song from #SwatiMutyam.✨
-- https://t.co/dh89Be0JuA
@ikamalhaasan @realradikaa #KViswanath @ilaiyaraaja #SPBalasubramanyam #SJanaki #CNarayanaReddy @adityamusic #KamalHaasan
3)
డా:సి. నారాయణ రెడ్డి - " మంటలూ - మానపుడూ "
మనోపటం ( Mind Map )
#mindmap
#మనోపటం
#సినారాయణరెడ్డి #cnarayanareddy


ఆత్మబంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఘంటసాల, సుశీల
సాహిత్యం: సినారె
కూరిమి గలవారంతా కొడుకులేనురా..
జాలి గుండెలేని కొడుకు కన్నా కుక్క మేలురా...
#NTR #Savithri #Ghantasala #CNarayanaReddy
సూత్రధారులు (1989)
సంగీతం: కే.వీ.మహదేవన్
గానం: శైలజ
సాహిత్యం: సినారె
జోలాజోలమ్మ జోలా జేజేలా జోలా..
రఘువంశ తిలకుడివై రాముడివై రమణుడివై రాముడివై రమణుడివై
సీత తోనే ఉండిపోరా గీత నువ్వే దిద్దిపోరా..
#ramyakrishnan #KViswanath #CNarayanaReddy #SPSailaja
పంచె కట్టుటలో మొనగాడు
కండువా లేనిదే గడప దాటని వాడు
పంచబక్ష్యాలు తన కంచాన వడ్డించ
గోంగూర కోసమై గుటకలేసువాడు
ఎవడయ్య ఎవడు వాడు..
"ఇంకెవడయ్య తెలుగువాడు"
3000 కి పైగా గొప్ప రచనలు చేసిన
జ్ఞానపీఠ సి నారాయణ రెడ్డి గారి జయంతి..
#CNarayanaReddy
Remembering the legendary Telugu poet & Jnanpith awardee, Acharya C. Narayana Reddy garu on his birth anniversary. His epic 'Viswambhara' brought global glory to Telangana's literary heritage. Paying my humble tributes to the great soul. 🙏✨
#CNarayanaReddy #Vemulawada #BRS

తెలుగుజాతి గర్వించదగ్గ మహాకవి, సాహిత్యంతో తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను.
#CNarayanareddy #Jayanthi

తెలంగాణ రాష్ట్ర ప్రముఖ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహిత, కళాప్రపూర్ణ శ్రీ సి.నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహాకవికి ఘనంగా నివాళులు ఆర్పిస్తున్నాము..
#CNarayanaReddy #JnanpithAward #TeluguLiterature
#VakitiSrihari #TelanganaMinister
వాకిటి శ్రీహరి : రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వర్యులు

తెలుగు సాహితీ ప్రపంచానికి చెరగని చిరునామా, విశ్వంభర పద్య కావ్య రచనతో తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ఆచార్య "సి. నారాయణరెడ్డి గారి" జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము....
.
.
.
.
.
#NSG #nuthisrikanthgoud #cnarayanareddy #remembering #viswambara #telangana #TelanganaCMO

కలంతో కవిత్వానికి కొత్త ఒరవడి చూపిన మహోన్నత సాహితీవేత్త.. తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తీసుకొచ్చిన మహాకవి.. డా. సి. నారాయణ రెడ్డి (సినారె) గారి జయంతి సందర్భంగా శతకోటి వందనాలు.
#CNarayanaReddy #PadmaBhushan #LiteraryLegend #KyamaMallesh #BRSParty #Telangana

అక్షరాలను ఆభరణాలుగా మలిచిన మహాకవి.. కవిత్వాన్ని ప్రజల హృదయాలకు చేరవేసిన సాహిత్య శిఖరం.. సినారె గారి జయంతి సందర్భంగా వారి సాహిత్య సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు.
#CNarayanaReddy #PadmaBhushan #LiteraryLegend #telangana

సుప్రసిద్ధ కవి,సినీ గీత రచయిత,మానవతావాది,రాజ్యసభ సభ్యులు,జ్ఞానపీఠ,పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆచార్య డా|| సి. నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా తెలంగాణ విశ్వంభరునికివే మా ఘన నివాళులు...
#CNarayanaReddy #PadmaBhushan #LiteraryLegend #gaddamprasadkumar #vikarabad #telangana

తెలంగాణ రాష్ట్ర ప్రముఖ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కళాప్రపూర్ణ డాక్టర్. సి.నారాయణ రెడ్డి (సినారె)గారి జయంతి సందర్భంగా ఆ మహాకవికి ఘన నివాళులు.
#CNarayanaReddy #PadmaBhushan #LiteraryLegend #beerlailaiah #Telangana #Alair

అక్షరాలకు అమరత్వం ఇచ్చిన మహాకవి...
తెలుగు సాహిత్య గౌరవాన్ని ప్రపంచానికి చాటిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత *సి. నారాయణ రెడ్డి* గారికి జయంతి సందర్భంగా శత శత నమస్సులు.
#సీనారేజయంతి
#CNarayanaReddy
#జ్ఞానపీఠగ్రహీత
#తెలుగుసాహిత్యం
#శతశతనమస్సులు

అక్షరంతో అద్భుతాలు సృష్టించి.. తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు డాక్టర్ సి.నారాయణ రెడ్డి.
నేడు డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిద్దాం.
#cnarayanareddy #revanthreddy

Remembering the legendary lyricist #CNarayanaReddy garu on his birth anniversary.🙏
#RememberingCNarayanaReddyGaru

సినారె 'విశ్వంభర' పురస్కార విజేత సచ్చిదానందన్
For More LIVE Updates Click This Link
https://t.co/J7l3k76SGA
#CNarayanaReddy
#సినారె
#Viswambhara
#KSatchidanandan
#Literature
#Etvtgbreaking

సినారె 'విశ్వంభర' పురస్కార విజేత సచ్చిదానందన్
For More LIVE Updates Click This Link
https://t.co/eltbdVshne
#CNarayanaReddy
#సినారె
#Viswambhara
#KSatchidanandan
#Literature
#Etvapbreaking

పలుకుల తల్లికి.. పదాల పల్లకి
సంగీత సాహిత్యాలు రెండిటిపైనా అపారమైన ప్రేమ, ఆసక్తి కలిగిన సి. నారాయణరెడ్డి రచనాశైలిపై విశ్లేషణ. 'స్వాతి కిరణం' సినిమాలోని ఆయన పాటల విశేషాలు. #CNarayanaReddy #SwathiKiranam #TeluguSahityam #FilmSongs
https://t.co/iDAMME9hbW
పంజరాన్ని దాటుకునీ, బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా, నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో ఈ చేతులలో పులకించేటందుకే ..
ఓ బంగరు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ
#cnarayanareddy #sinare
Last Seen Hashtags on Sotwe
warmfoodforthesoul
Seen from Vietnam
sleep porn
Seen from Turkey
incest real mom son sex
Seen from Spain
trans rebeu
Seen from France
เชียร์krk
Seen from Thailand
فضيحة_نارو_العراقية
allowflash()******************************************************
AiPorn((())) filter:native_video
Seen from Netherlands
señora tiktok
Seen from Mexico
Unexpected
Seen from Sweden
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers
















