Top Tweets for #constablepramod
Riyaz Encounter Case
రియాజ్ నిజంగానే ఒక రౌడీ షీటరా..?
అతని ఎన్కౌంటర్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి..?
కానిస్టేబుల్ ప్రమోద్‌ని అతను నిజంగానే చంపాడా..?
మనకు పోలీసులు చెప్పిన హత్యోదందం నిజమేనా..?
#RiyazEncounter #ConstablePramod #Telangana
Pulse News Exclusive
కానిస్టేబుల్ ప్రమోద్‌ని ఎవరు చంపారు?
రియాజ్ ఎన్కౌంటర్ నిజంగానే జరిగిందా?
పోలీస్‌లు రియాజ్ కుటుంబాన్ని ఎలా హింసించారు?
ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ బయటపెట్టిన షాకింగ్ నిజాలు
#ConstablePramod #RiyazEncounter #FactCheck

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ గారి కుటుంబాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారితో కలిసి పరామర్శించడం జరిగింది.
#ConstablePramod #MLA #armoor #Tributes #SaluteToBravery #TelanganaPolice #DutyAndSacrifice #HeroInUniform #TributeToPramod #PublicSafety #RespectOurHeroes

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ గారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.
#ConstablePramod #MLA #NizamabadUrban #Tributes #SaluteToBravery #TelanganaPolice #DutyAndSacrifice #HeroInUniform #TributeToPramod #PublicSafety #RespectOurHeroes
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా నిలబడతాం - Telangana DGP Shivadhar Reddy
#ConstablePramod #DGPShivadharReddy #Telangana #NTVNews #NTVTelugu
విధినిర్వహణలో అసువులు బాసిన కానిస్టేబుల్ ప్రమోద్ కు
సాంఘిభావంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ.
#Nizamabad #constablepramod #TV9Telugu
సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి
ఇటీవల రౌడీ షీటర్ రియాజ్‌ని అదుపులోకి తీసుకుని బైక్‌పై తీసుకెళ్తుండగా.. అతని చేతిలో హత్యకు గురైన ప్రమోద్
#DGPShivadharReddy #ConstablePramod #RowdySheeterRiyaz
నిజామాబాద్ జిల్లాకు డీజీపీ శివధర్ రెడ్డి. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించనున్న డీజీపీ. ఇటీవల విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ���్రమోద్.
#BreakingNews #TeluguNews #ConstablePramod #DGPShivadharReddy
"కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా"- సీఎం రేవం���్ రెడ్డి
#cmrevanthreddy #constablepramod #nizamabad
నిజామాబాద్ ���ానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్ కౌంటర్..! - Latest Updates on Accused Riyaz Enc*ounter
#ConstablePramod #Riyaz #Encounter #Nizamabad #NTVTelugu
కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో రియాజ్ ఎన్కౌంటర్..!
#ConstablePramod #Riyaz #Encounter #Nizamabad #NTVTelugu
హంతకుడు రియాజ్ ను పట్టుకోవడానికి ప్రయత్నించి కత్తిపోట్లకు గురై.. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆసిఫ్.
#Telangana #Nizamabad #Riyaz #ConstablePramod #Encounter #Asif

నిన్న సారంగాపూర్ లో రియాజ్ ను పట్టుకోవడానికి చేస���న ప్రయత్నంలో రియాజ్ చేతిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ఆసిఫ్..
ప్రస్తుతం ఆసిఫ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా.. అతని సోదరుడు మీడియాకు వివరాలు వెల్లడించాడు.
#Telangana #Nizamabad #Riyaz #Encounter #Asif #DGPShivadharReddy

Suspect who killed Telangana constable shot dead at hospital https://t.co/OpgrxVo3v3
#TelanganaPolice #Nizamabad #CrimeNews #Hyderabad #PoliceEncounter #LawAndOrder #ShaikRiyaz #DGP #ConstablePramod #BreakingNews #Telangana #PoliceAction #CrimeUpdate #IndiaNews
పోలీసులపై రియాజ్ కాల్పులు జరపబోయాడు.. ఆస్పత్రిలో రూమ్ బయట ఉన్న ఏఆర్ పోలీసుల గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు.. రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవి.. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో కాల్పులు- డీజీపీ శివధర్ రెడ్డి
#TelanganaNews #ConstablePramod #Police #Riyaz #DGPShivadharReddy
నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్.. ప్రభుత్వాస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ను లాక్కునే ప్రయత్నం చేసిన రియాజ్.. కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు.. రియాజ్‌పై కాల్పులు జరిపిన పోలీసులు
#TelanganaNews #ConstablePramod #Police #Riyaz
మానవత్వాన్ని ప్రశ్నార్థకం చేసిన కానిస్టేబుల్ హత్యోదంతం
#constablepramod #nizamabad #SakshiNews
https://t.co/jSZn2F50AN
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers
















