Top Tweets for #criminalmisconductcase
A #CriminalMisconductCase has been registered against Polam Manjula, Deputy Surveyor and Pyaga Uday Kumjar, Chainman O/o The Tahsildar, Mancherial Town and District by Telangana #ACB Officials for demanding & receiving the #bribe amount of Rs.16,500/- in four installments through Phone Pe previously and further demanded for Rs.10,000/- Cash for showing official favour "To conduct the survey in the agricultural land of the complaimnant and to submit the report to the higher officials by handing over the Panchanama copy to the complainant."
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( https://t.co/Dz59kD1qKR )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుధారుని యొక్క వ్యవసాయ భూమిని సర్వే చేసి, నివేదికను పై అధికారులకు పంపేందుకు మరియు తనకు కూడా ఒక పంచనామా ప్రతిని ఇచ్చేందుకు" అధికారికంగా సహాయం చేసేందుకు గానూ అతని నుండి మొదటగా రూ.16,500/- #లంచం డిమాండ్ చేసి నాలుగు వాయిదాలుగా ఫోన్ పే ద్వారా తీసుకొని మరలా రూ.10,000/- #లంచం నగదు రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు గానూ "మంచిర్యాల మండలం & జిల్లా లోని తహశీల్దార్ వారి కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ సర్వేయర్ - పోలం మంజుల మరియు చైన్ మెన్ - ప్యాగా ఉదయ్ కుమార్ ల పైన #నేరపూరితదుష్ప్రవర్తనకేసు ను నమోదు చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://t.co/Dz59kD1qKR ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

A #CriminalMisconductCase hase been registered against Annaboina Rajeswara Rao, Motor Vehicle Driver, Corporate, Singareni Collieries Company Ltd. (SCCL), Kothagudem of Bhadradri Kothagudem District by Telangana #ACB Officials for
misused his official position for personal financial gain by engaging in corrupt and fraudulent practices between 2021 and 2024. He exploited his influence over internal administrative processes and collecting bribes amounting to ₹31,44,000 from various employees and job aspirants by making false promises. These amounts were reportedly received through both cash and digital payments, often using intermediaries.
In case of demand of #Bribe by any public servant, you are requested to contact #ACB Telangana Toll Free Number 1064 for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( https://t.co/Dz59kD1qKR )
The details of the Complainant / Victim will be kept secret.
భద్రాద్రి కొత్తగూడం జిల్లా కొత్తగూడంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) లో పనిచేసే కార్పోరేట్ మోటార్ వెహికల్ డ్రైవర్ - అన్నబోయిన రాజేశ్వరరావుపై #అక్రమాస్తులకేసు నమోదు చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.
ఇతను 2021 మరియు 2024 సంవత్సరాల మధ్య కాలంలో అవినీతి మరియు మోసపూరిత పద్ధతులలో నిమగ్నమై వ్యక్తిగత ఆర్థిక లాభం కోసం తన అధికారిక పదవిని దుర్వినియోగం చేశాడు. అతను అంతర్గత పరిపాలనా కార్య కలాపాలపై తన ప్రభావాన్ని చూపినాడు మరియు తప్పుడు వాగ్దానాలు చేసి వివిధ ఉద్యోగులు మరియు ఉద్యోగ ఆశావహుల నుండి దాదాపుగా ₹31,44,000 #లంచం తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని నగదు రూపంలో, డిజిటల్ చెల్లింపుల ద్వారా మరియు తరచుగా మధ్యవర్తులను ఉపయోగించి అందుకున్నాడు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://t.co/Dz59kD1qKR ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును

Telangana ACB Nabs Three Govt. Employees In Bribe Cases
https://t.co/2vi8VhnMhF
#TelanganaACB
#Bribecases
#criminalmisconductcase
#SingareniCollieries
Last Seen Hashtags on Sotwe
cutetwinks
Seen from India
Gophercon
Seen from United States
Teenager video*
Seen from Chile
omegle*() or nolimit**(*) or momson*(*) or model* feet(**)(****) +filter:native_video
Seen from Turkey
女总裁的秘密开关
Seen from United States
momson()********************************************
Seen from Sweden
Monkeyapp #ass
Seen from Canada
teeni
Seen from United States
Horny
antalyatravestileri
Seen from Turkey
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89.1M followers

Taylor Swift 
@taylorswift13
83M followers

Lady Gaga 
@ladygaga
74.5M followers

Virat Kohli 
@imvkohli
72M followers

Kim Kardashian 
@kimkardashian
70.5M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers

