Top Tweets for #danamnagendar
#InsidePolitics -
👉ఖైరతాబాద్‌తో పాటు హుజూరాబాద్‌లోనూ ఉపఎన్నిక తప్పదా?
👉కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు పడుతుందా? అదే జరిగితే బీజేపీ తరఫున ఈటల జమున బరిలోకి దిగుతారా?
👉ఉపఎన్నిక వస్తే ఎవరి వ్యూహం ఏంటి?
#DanamNagendar #EtelaJamuna
‘ఆయా షేర్’ పాటకు దానం డ్యాన్స్!
మహిళా పోలీసులతో కలిసి స్టెప్పులేసిన దానం నాగేందర్
#DanamNagendar #AayaSher
వేటు దానం పైనే అయినా..
పోటు మాత్రం స్పీకర్ నిర్ణయానికే!
దానం దమ్మెంతో..
బైపోల్ లో ఖైరతాబాద్ చెప్పేస్తది!
#Telangana #TelanganaPolitics
#DanamNagendar #SupremeCourt
#anuptimes
News Scan :
👉ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఒకే
👉పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా?
👉దానం నాగేందర్ కేసుకు - మిగతా ఎమ్మెల్యేల కేసుకు ఉన్న వ్యత్యాసం ఏంటి?
#DanamNagendar #Khairatabad #KadiyamSrihari
దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి మళ్ళీ పోటీ చేస్తే
గెలుస్తారా..? ఓడిపోతారా..?
#danamnagendar #Khairatabad #MLA #Telangana #Bypoll

దానం ఇష్యూపై సుప్రీం తీర్పు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!
“సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి.
మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే తీర్పు వస్తుంది”
#Harishrao #DanamNagendar #BRS
దానం ఇష్యూపై సుప్రీం తీర్పు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!
“సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి.
మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే తీర్పు వస్తుంది”
@BRSHarish #DanamNagendar #BRS
సుప్రీంకోర్టు తీర్పుపై దానం నాగేందర్ రియాక్షన్
#DanamNagendar #SupremeCourtNews #TelanganaPoliticalNews #BRSvsCongress #TelanganaHighCourt #RevanthReddy #BreakingNewsTelugu #mlareaction #DanamNagender #DanamNagenderReaction #SupremeCourtVerdict #DanamNagenderNews #KhairatabadMLA #SupremeCourt #TelanganaPolitics #MLADisqualificationCase #TelanganaNews #DanamNagenderLatest
#10tv

Big Breaking : సుప్రీంకోర్టులో దానం నాగేందర్ కు ఎదురుదెబ్బ....
ఎన్నికలకు వెళ్లండి అని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్
#DanamNagendar

దానంపై అనర్హత వేటు.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇస్తుందా?
సుప్రీంకోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది?
సీనియర్ అడ్వకేట్ రచనా రెడ్డి క్లారిటీ..
#DanamNagendar #RachanaReddy
రేవంత్‌కు దానం ట్విస్ట్ : Danam Nagender U-Turn, Warns Revanth Reddy | Khairatabad Bypoll
#danamnagendar #revanthreddy #khairatabadbypoll
#highcourt #telangana #brsparty
Video Link :👇
https://t.co/jSOmBlhPHX

సుప్రీంలో దానం అనర్హత కేసు.. ఈ మూడే ఆప్షన్స్!?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
#danamnagendar #Khairatabad #SupremeCourt #Congress #BRS #Telangana
https://t.co/rKpFofaMr2
సుప్రీంకోర్టుకు దానం నాగేందర్!
అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్..ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన BRS
#DanamNagendar
దానం నాగేందర్ ఉప ఎన్నికలో పోటీ చేయొచ్చా?
ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడిన నేతలకు మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉంటుందా? చట్టం ఏం చెబుతోంది?
#danamnagendar #MLA #MP #kharitabad #hyderabad #BRS #Congress #Telangana
https://t.co/9pkbtg3056
ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటా గెలిచి చూపిస్తా దానం | Danam Nagendar Mass Reaction On Disqualify | ZEE Telugu News #danamnagendar #bypoll #ZeeTeluguNews
#TelanganaHighCourt disqualifies #Khairatabad MLA #DanamNagendar and declares the #Assembly seat vacant, paving the way for a #byelection
https://t.co/mugfVZH8in
Disqualification :
#DanamNagendar

అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్
"హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా.. యుద్ధం చేయడం నాకు కొత్తేం కాదు"
#DanamNagendar
నాకు పోరాటం కొత్త కాదు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పోరాటం చేస్తా - Prime9 News
#danamnagendar #TelanganaHighCourt #TelanganaPolitics #Prime9News
"దానంపై అనర్హత వేటు హైకోర్టు తీర్పు.. రేవంత్ రెడ్డికి చెంపపెట్టు.. - Prime9 News
#kaushikreddy #cmrevanthreddy #TelanganaPolitics #danamnagendar #Prime9News
Last Seen Hashtags on Sotwe
anxiouspanda
Seen from Colombia
grippingpussy
Seen from Malaysia
MilestonesMatter
Seen from United States
Algorithm_1
Seen from United States
snapchat
Seen from Colombia
evligizli
Seen from Turkey
ระนองนัดเย็ด
Seen from Thailand
ZaraStyle
Seen from France
breastaugmentation
Seen from Chile
นัดเย็ดปากชม
Seen from Thailand
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers










