Top Tweets for #developmentarmoor
ఈరోజు డీకంపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి కల్లెడ-గాలిబ్ నగర్ వయా డికంపల్లి గ్రామం మీదుగా డబుల్ రోడ్డు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. అధికారులతో మాట్లాడి త్వరలోనే రోడ్డు మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది🚩🚩
#ViksitBharat
#Thelaganabjp
#developmentarmoor
#armoormla
#paidirakeshreddy

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణం లో బిజెపి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ లో పాల్గొన్నాను🚩🚩
#ViksitBharat
#VoteForBJP
#BJPGovernment
#developmentarmoor
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆర్మూర్ పట్టణం లోని 3,18,19వార్డ్ ల కౌన్సిలర్ అభ్యర్థుల కు మద్దతుగా కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నాను🚩🚩
#ViksitBharat
#VoteForBJP
#BJPGovernment
#developmentarmoor

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆర్మూర్ పట్టణం లోని 3,18,19వార్డ్ ల కౌన్సిలర్ అభ్యర్థుల కు మద్దతుగా కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నాను🚩🚩
#ViksitBharat
#VoteForBJP
#BJPGovernment
#developmentarmoor
ఆర్మూర్ నియోజకవర్గం లోని అంకాపూర్ శివారులో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని ఈ రోజు Cm శ్రీ @revanth_anumula గారితో కలిసి నిజామాబాద్ (బర్దిపూర్)నుండి వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేయడం జరిగింది🚩🚩
#youngindiaintigratedschool
#developmentarmoor
#TelanganaBJP
#VoteForBJP
#armoormla
#paidirakeshreddy

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ,15వ వార్డ్ కౌన్సిలర్లు మద్దతుగా ఆర్మూర్ పట్టణం జిరాయత్ నగర్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నాను🚩🚩
#ViksitBharat
#VoteForBJP
#TelanganaBJP
#BJPGovernment
#developmentarmoor
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆర్మూర్ పట్టణం లో 4,5,6 మరియు 21వార్డ్ లలో ఎన్నికలో ప్రచారంలో భాగంగా పెర్కిట్ చౌరస్తాలో కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నాను🚩
#ViksitBharat
#VoteForBJP
#BJPGovernment
#developmentarmoor
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆర్మూర్ పట్టణం లో 4,5,6 మరియు 21వార్డ్ లలో ఎన్నికలో ప్రచారంలో భాగంగా పెర్కిట్ చౌరస్తాలో కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నాను🚩
#ViksitBharat
#VoteForBJP
#BJPGovernment
#developmentarmoor

వసంత పంచమి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో టీచర్స్ కాలనీ లో శ్రీ సరస్వతి విద్యమందిర్ పాఠశాల లో వసంత పంచమి వేడుకలలో🚩🚩
#TelanganaBJP
#Vasanthapachami
#developmentarmoor
#armoormla
#paidirakeshreddy

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ(దిశ)సమీక్ష సమావేశం లో పాల్గొని నియోజకవర్గ లోని పలు సమస్యల పై మరియు పెండింగ్ పనుల గురించి చర్చించడం జరిగింది.
#TelanganaBJP
#developmentarmoor
#armoormla
#paidirakeshreddy

తెలంగాణ క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్స్ సీఎం కప్-2025 టార్చ్ ర్యాలీ కార్యక్రమనికి మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించడం జరిగింది.🚩🚩
#TelanganaBJP
#CMCup
#developmentarmoor
#armoormla
#paidirakeshreddy

ఆర్మూర్ మండలంకు సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి- షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం పాల్గొనడం జరిగింది.
#TelanganaBJP
#developmentarmoor
#armoormla
#paidirakeshreddy

వివిధ కార్యక్రమాల నిమిత్తం జిల్లాకు విచ్చేసిన కార్మిక మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ @VivekVenkatswam గారిని జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
#TelanganaBJP
#developmentarmoor
#armoormla
#paidirakeshreddy

డొంకేశ్వర్ మండలం నికాల్ పూర్ గ్రామంలో 2 కోట్ల 53 లక్షలతో నూతనంగా నిర్మించనున్న 33/11Kv సబ్ స్టేషన్ యొక్క భవన భూమి పూజ కార్యక్రమనికి అధికారులతో కలిసి పాల్గొన్నాను🚩🚩
#developmentarmoor
#TelanganaBJP
#armoormla
#paidirakeshreddy

Last Seen Hashtags on Sotwe
MomoAyase
Seen from Chile
نيج_عراقي
Seen from United States
𝗛𝗔𝗠𝗔𝗦
Seen from United States
Teenager() filter:videos
Seen from Turkey
Zentrensfw
Seen from Chile
정보판매
Seen from Malaysia
媚黑
Seen from Singapore
TCMParty
Seen from United States
monkeyapp
Seen from Netherlands
GovtThisWeek
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
112.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.1M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.3M followers

KATY PERRY 
@katyperry
88.6M followers

Taylor Swift 
@taylorswift13
82.5M followers

Lady Gaga 
@ladygaga
74M followers

Virat Kohli 
@imvkohli
71.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.2M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.4M followers

Neymar Jr 
@neymarjr
64.3M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.7M followers

X 
@x
60.8M followers























