Top Tweets for #existentialsim
I wouldn't mind living forever, it’s just Sunday mornings get a bit boring,, #painting #life #mortality #absurdism #existentialsim #myart #surrealism #fineart

#EXISTENTIALSIM #DEPRESSION #SUICIDE #ABSURD
నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో యాంకర్ #ప్రశ్న : ఆత్మహత్య చేసుకునే అంత ధైర్యమున్న వారు ధైర్యంగా బ్రతకడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?
#సమాధానం : చాలామంది ఆత్మహత్య చేసుకోడానికి ధైర్యం కావాలని అంటారు. కొందరు ఆత్మహత్య ఒక పిరికి చర్యగా అభివర్ణిస్తారు. నిజానికి ఆత్మహత్య చేసుకోవడం ధైర్యం కాదు, పిరికితనం కాదు. అది ఒక మానసిక స్థితి. ఆ ప్రత్యేకమైన స్థితిలో తాను అనుభవించే భాదాకన్నా చనిపోవడానికి కలిగే బాధ తక్కువగా ఉండటం వల్ల మాత్రమే ఆత్మహత్య చేసుకుంటారు.
ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడే వారు అందరిలో ఉన్న ఒంటరితనం ఫీలవడం. చర్చించే విషయాల నుండి హఠాత్తుగా వేరు కావడం. ఎక్కడో శూన్యంలోకి చూస్తూ ఆలోచించడం. దేనిపట్ల ఆశక్తి కనబర్చక పోవడం వంటి ప్రవర్తన కలిగి ఉంటారు. అటువంటి వారిని ఒంటరిగా వదలకుండా శ్రద్దగా గమనిస్తూ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారు చెప్పే విషయాలను శ్రద్దగా వినాల్సి ఉంటుంది. కేవలం ఒక చెవి పడేసి మన పని మనం చేసుకు పోతుంటే వారు ఎమోషనల్ గా సెక్యూర్ ఫీల్ అవ్వక పోగా మరింత డిప్రెషన్ కి లోనవుతారు.
#HariRaghav 20.04.2016

#EXISTENTIALSIM #LONELINESS #ABSURD
#ఒంటరితనం వ్యక్తిని విపరీతమయిన బాధకు గురిచేస్తుంది. ప్రతీ వ్యక్తి తనకు తెలియకుండా జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఒంటరితనంకు గురయి బాధపడుతూ ఉంటాడు. హఠాత్తుగా తనకు తాను, తనకు ఎవరు లేరు అన్నట్లు భ్రమకు లోనవుతాడు. చుట్టూ ఉన్న వారితో బంధాలు ఏర్పచుకోలేక పోతాడు. తనను ప్రేమించే వారిని గుర్తించలేక పోతాడు. తన సొంత ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుపోతూ ఉంటాడు. ఆ ఆలోచనలను తెంచుకొని బయటకు రావటానికి ప్రయత్నం చెయ్యక, చేసినా బయట పడలేక బాధ పడుతుంటాడు.
ఒంటరితనం అనేది మానసికంగా మరణం వంటిది. తన ఆలోచనలు, తన కోపం, తన నమ్మకాలు, తన అపోహలు, తన అలవాట్లు తప్ప ఇతర ప్రపంచాన్ని పరిగణలోకి తీసుకో లేకపోతాడు. ఈ స్థితిలో ఆ వ్యక్తి ఎంత బాధ పడతాడు అనేది అతని పెరిగిన వాతావరం, తనకు తాను ఏర్పరుచుకున్న విలువలను బట్టి ఉంటుంది. (ఏ విధమయిన విలువలు లేని వారు ఒంటరితనం అనుభవించరు.) శారీరకంగా జీవించి ఉన్నా మానసికంగా ఇది ఒక మరణస్థితి. జీవితం అంటేనే మానసికంగా మరొకరితో స్వచ్ఛమైన బంధం ఏర్పడిఉండటం. అది ఆ వ్యక్తి కోల్పోతాడు.
ఈ స్థితిలో ఉన్న వ్యక్తి బయటపడటానికి ఆ వ్యక్తికీ విపరీతమయిన సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలి. లేదా పరిస్థితులు అనుకూలించాలి. లేదా ఇతరులు అతనిని లేదా ఆమెను గుర్తించి మొదట అతని ప్రపంచంలోకి ప్రవేశించాలి. ఆ ప్రక్రియలో చాల జాగ్రత్తగా వ్యవహరించ వలసి ఉంటుంది లేని యెడల ఆ వ్యక్తి ఒంటరి తనం నుండి బయట పడక పోగా అతని ఒంటరితనం మరింత పెరిగే అవకాశం ఉంది. స్వచ్ఛమయిన ప్రేమ, నిజాయితీ గల ప్రవర్తన చాల అవసరం. చాల సందర్భాలలో ఒంటరి తనాన్ని సరిగా డీల్ చెయ్యక పోతే వ్యక్తి ఆత్మాహత్యకు పాల్పడే అవకాశం ఉంది.
#HariRaghav 17.04.2016

My latest article on "Existentialsim"
I just published Think on these things https://t.co/1TYiqzXAmX
#JKrishnamurti #Existentialsim #Philosophy
Last Seen Hashtags on Sotwe
erzurumtravesti
Seen from Turkey
ممحونه_سما_المصري
Seen from Egypt
malepreg
Seen from Malaysia
sex in pool
Seen from Sweden
randomchat()
Seen from United States
ExMusilm
Seen from United States
boys gay
Seen from United States
ควยดารา
Seen from Germany
ExércitoBolivariano
Seen from United States
monkeywins filter:videos
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.5M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers




