Top Tweets for #ktreffect
#KTREffect
Jubilee Hills Palace CM Cover Drive 🤣👇
#KTREffect
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై HRC సీరియస్
సుమోటోగా కేసునమోదు, విచారణకు ఆదేశించిన HRC(హ్యూమన్ రైట్స్ కమిషన్)
సీఎస్, సీపీ, ఫైర్ డీజీ, TSSPDCLకు నోటీసులు...జూన్ 30లోగా నివేదిక సమర్పించాలని ఆదేశం
ఆంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు.. ఫైర్ ఇంజన్లో నీళ్లు ఉంటే గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం తగ్గేది
🔷 ఫైర్ బ్రిగేడ్‌కు సరైన మాస్కులు లేకపోవడంతో వాళ్లు లోపలికి వెళ్లి బాధితులను కాపాడలేకపోయారు
🔷 అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ, ఇలాంటి మౌలిక సదుపాయల కల్పనపై పెడితే బాగుంటుంది
🔷 125 సంవత్సరాల నుంచి చార్మినార్ దగ్గర ఉంటున్న అగర్వాల్ కుటుంబంలో 17 మంది చనిపోవడం హైదరాబాద్ చరిత్రలోనే విషాదకరం
🔷 బాధిత కుటుంబ సభ్యులకు రూ. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి
🔷 హైదరాబాద్‌లోని గుల్జార్ హౌస్ సమీపంలో నిన్న జరిగిన అగ్నిప్రమాద ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 👇
🔹నిన్నటి గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాద సంఘటన హైదరాబాద్ చరిత్రలోనే విషాదకరం
🔹గుల్జార్ హౌస్ గురించి తెలియని వాళ్లు హైదరాబాద్, తెలంగాణలో ఎవరూ లేరు
🔹125 సంవత్సరాల నుంచి చార్మినార్ దగ్గర ఉంటున్న అగర్వాల్ కుటుంబంలోని 17 మంది చనిపోవడం మనసున్న ప్రతీ ఒక్కరిని కలిచివేసింది
🔹బాధిత కుటుంబసభ్యులు ఎవరినీ నిందించడం లేదు. కాని వారు కొన్ని విషయాలు చెప్పారు
🔹ఫైర్ బ్రిగేడ్ నీళ్లు లేకుండా వచ్చింది. ఫైర్ బ్రిగేడ్ వాళ్లు సరైన మాస్కులు లేకుండా రావడంతో లోపలికి వెళ్లలేకపోయారు
🔹అంబులెన్స్‌లలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు లేకపోవడం దారుణం
🔹ఈ కనీస సదుపాయలు ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్‌లో ఉంటే కొన్ని ప్రాణాలు మిగిలేవని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు
🔹అగ్నిప్రమాదం జరగగానే స్థానికులైన హిందువులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో వచ్చి మమ్మల్ని కాపాడారని చెప్పారు
🔹మాకు జరిగిన నష్టం రాబోయే రోజుల్లో ఎవరికీ జరగకూడదని కోరుకుంటున్నారు
🔹భవిష్యత్తులో ఎవరు చనిపోకుండా చూడమని కోరారు
🔹నేను రాజకీయం చేయడానికి రాలేదు. ఎవరినీ విమర్శించడం లేదు
🔹కాని ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణ, ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యల మీద రివ్యూ సమావేశం పెట్టుకోవాలి
🔹పాతబస్తీ అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రదేశం
🔹ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్‌లు రావడానికి కూడా వీలుకాదు
🔹అధికారులకు నిరంతరం ట్రైనింగ్ ఇవ్వాలి. తరుచుగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి.. ఇవేవి జరగలేదు. ఇది మంచిది కాదు
🔹అంబులెన్స్‌లు వచ్చినయి కాని అందులో ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు లేకపోవడంతోనే ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది
🔹ఎనిమిది మంది చిన్నారులు తమ కళ్లముందే చనిపోయారని చెపుతున్నారు
🔹ప్రాణాలు పోయిన తర్వాత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరగకుండా చూడండి
🔹అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ ఇలాంటి వాటిపై కూడా పెట్టండి
🔹అందాల పోటీలపై పెట్టే ఖర్చు ఇలాంటి సందర్భాల్లో ఉండాల్సిన మౌలిక సదుపాయలపై పెట్టండి
🔹 సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే హోం, మున్సిపల్ శాఖలు ఉన్నాయి. సంఘటన స్థలం దగ్గరికి రేవంత్ రెడ్డి వస్తే బాగుండేది
🔹ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం సరిపోదు. ఇంటికి, వ్యాపారానికి తీవ్ర నష్టం జరిగింది
🔹125 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న అగర్వాల్ కుటుంబం మళ్లీ తమ వ్యాపారం ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం సహకరించాలి
🔹రూ. 25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను
🔹బీఆర్ఎస్ తరుపున కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తాము
🔹రాజకీయం చేయడానికి రాలేదు. ఇలాంటి కడుపు కోత ఇంకెవరికి రాకూడదని వచ్చాను
🔹ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని కోరుతున్నాను
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై HRC సీరియస్
సుమోటోగా కేసునమోదు, విచారణకు ఆదేశం
సీఎస్, సీపీ, ఫైర్ డీజీ, TSSPDCLకు నోటీసులు
జూన్ 30లోగా నివేదిక సమర్పించాలని ఆదేశం
#KTREffect 🔥

ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించాలి గుంపు మనం మరిచి పోయినా గూగుల్ తల్లి మరిచిపోదు
ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది నీ మీటలకు 😊😄😄😄😄😄🤣😃
@BRSparty @KTRBRS @BRSHarish @BRSAbhilash @JAGANBRS @Krishank_BRS @KonathamDileep @BTR_KTR @PAVANIGOUD_BRS
#KTREffect #KTR #followers
తెలంగాణ జాతిపిత #KCR
తెలంగాణ బూతుపిత గుంపుమేస్త్రి ..
తుపాకుల గురించి రైఫీల్ రెడ్డికి తెలిసినంత మాకు తెల్వదు....
- @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
#KTREffect #KTR 🔥🔥
తెలంగాణ జాతిపిత KCR
తెలంగాణ బూతుపిత రేవంత్..
తుపాకుల గురించి రైఫీల్ రెడ్డికి తెలిసినంత మాకు తెల్వదు..
#KTREffect #KTR
నువ్వేమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయినవా? మీకు మాత్రమే కుటుంబాలు ఉంటాయా? మాకు ఉండవా?
నువ్వెం చేయాలనుకున్న ఫరక్ కూడా పడదు 🔥..
#KTREffect
కేటీఆర్ గట్టిన నిలదీస్తేగాని ఆ మహినియుడికి విముక్తి జరగలేదు...
#KTREffect 🔥
ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం..
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి బందీ నుండి విముక్తి.
గేట్ల తాళాలు తీసి మహాత్ముడు అంబేద్కర్ విగ్రహానికి లైట్లు, క్లీనింగ్ చేస్తున్న సిబ్బంది.
@KTRBRS

కేటీఆర్ ఇచ్చిన అల్టిమేటంతో దిగొచ్చిన రేవంత్ సర్కార్
రైతులకు 48 గంటల్లో సాగునీరు విడుదల చేయకపోతే, నీటిపారుదల శాఖ మంత్రి కార్యాలయ చాంబర్ ఎదుట ధర్నా చేస్తామని కేటీఆర్ అల్టిమేటం
మిడ్ మానేరు నుంచి మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేసిన యంత్రాంగం.#KTREffect
@KTRBRS @BRSparty
కేటీఆర్ ఇచ్చిన అల్టిమేటంతో దిగొచ్చిన రేవంత్ సర్కార్
రైతులకు 48 గంటల్లో సాగునీరు విడుదల చేయకపోతే, నీటిపారుదల శాఖ మంత్రి కార్యాలయ చాంబర్ ఎదుట ధర్నా చేస్తామని @KTRBRS అల్టిమేటం
మిడ్ మానేరు నుంచి మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేసిన యంత్రాంగం.
#KTREffect
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS (కేటీఆర్) దెబ్బకు దిగి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.
48 గంటల డెడ్ లైన్ కు భయపడి వెంటనే స్పందించి మల్కపేట రిజర్వాయర్‌లోకి నీళ్ళను విడుదల చేసింది.@BRSparty
@JAGANBRS
@PAVANIGOUD_BRS @Krishank_BRS
@jagadishBRS
@ysathishreddy
#KTREffect
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS దెబ్బకు దిగి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.
48 గంటల డెడ్ లైన్ కు భయపడి వెంటనే స్పందించి మల్కపేట రిజర్వాయర్‌లోకి నీళ్ళను విడుదల చేసింది.
#KTREffect
రామన్న దెబ్బకు దిగి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.
48 గంటల డెడ్ లైన్ కు భయపడి వెంటనే స్పందించి మల్కపేట రిజర్వాయర్‌లోకి నీళ్ళను విడుదల చేసింది.
#KTREffect
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి దెబ్బకు దిగి వచ్చిన కాంగ్రెస్ సర్కార్
48 గంటల డెడ్ లైన్ కు భయపడి వెంటనే స్పందించి మల్కపేట రిజర్వాయర్‌లోకి నీళ్లు విడుదల.
#KTREffect 🔥
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS దెబ్బకు దిగి వచ్చిన కాంగ్రెస్ సర్కార్
48 గంటల డెడ్ లైన్ కు భయపడి వెంటనే స్పందించి మల్కపేట రిజర్వాయర్‌లోకి నీళ్లు విడుదల.
#KTREffect
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దెబ్బకు దిగి వచ్చిన కాంగ్రెస్ సర్కార్
48 గంటల డెడ్ లైన్ కు భయపడి వెంటనే స్పందించి మల్కపేట రిజర్వాయర్‌లోకి నీళ్లు విడుదల.
#KTREffect
@KTRBRS
#KTREffect🚨
When the ruling dispensation is clueless; @KTRBRS Garu comes to the rescue of Farmers👏👍
March 2nd👇 March 4th👇
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS దెబ్బకు దిగి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.
48 గంటల డెడ్ లైన్ కు భయపడి వెంటనే స్పందించి మల్కపేట రిజర్వాయర్‌లోకి నీళ్ళను విడుదల చేసింది.
#KTREffect
✴️ మల్కపేట రిజర్వాయర్ పరిధిలో నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
✴️ 48 గంటల్లో నీళ్లు విడుదల చేసి పంటలకు సాగునీరు అందించకపోతే, మంత్రి ఉత్తమ్ కుమార్ చాంబర్ ఎదుట ధర్నా చేస్తామని కేటీఆర్ హెచ్చరించడంతో కదిలిన యంత్రాంగం
✴️ మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
✴️ బోయినపల్లి మండలంలోని మిడ్ మానేర్ నుంచి ఈ రోజు 0.5 టీఎంసీ నీటి విడుదలకు ఏర్పాట్లు
✴️ ఈ నీరు మల్కపేట రిజర్వాయర్‌కు చేరుకున్న వెంటనే, దీని పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు, సింగసముద్రం చెరువులకు చేరనున్నాయి.
#KTREffect

Last Seen Hashtags on Sotwe
PuertoRico15
Seen from United States
tekirdagtravesti
Seen from Turkey
顶族
Seen from Japan
omegle
Seen from United States
nolimits nolimits
Seen from United States
مجمع_ريادة_الأعمال_رقمي
Seen from United States
PLAYJeunesse
Seen from United States
محارم_اخوات_حقيقى
Seen from Algeria
พิษณุโลกนัดเย็ด
Seen from Thailand
VIDEOchoi
Seen from Turkey
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.8M followers

Taylor Swift 
@taylorswift13
83.7M followers

Lady Gaga 
@ladygaga
75.2M followers

Virat Kohli 
@imvkohli
73M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
62.8M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers













