Top Tweets for #kummera
Telangana ground report by @BhavaniEtikala
A child dies after a scuffle, the parents say they were atacked because they are Dalits. What happens next?
Grief, caste hostility, and Congress support for the accused. #Kummera
https://t.co/XyP4pTwBuC
మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్ షమీమ్ అక్తర్ గారిని కలిసి representation ఇచ్చిన డా. విశారదన్ మహారాజ్. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్ విశారదన్ మహరాజ్, బాలగోని బాలరాజు గౌడ్, బైరు శేఖర్ మరియు వివిధ సంఘాల నాయకులు.
#2monthschild
#Nagarkurnoolincident
#kummera
#చాకలిమౌనికహత్య
#Casteatrocities
#Telangana
#BCSCSTJAC

మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్ షమీమ్ అక్తర్ గారిని కలిసి representation ఇచ్చిన డా. విశారదన్ మహారాజ్...
#2monthschild
#Nagarkurnoolincident
#kummera
#చాకలిమౌనికహత్య
#Casteatrocities
#Telangana
#BCSCSTJAC

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని
*BC SC ST -JAC &రజక సంఘాల ఆధ్వర్యంలో*
*హైదరాబాద్ ఇందిరాపార్క్* దగ్గర *ధర్నా*
*06.03.2026*
#kummera
#chakalibaby
#Bcscst-jac
#rajakasangam

ఈరోజు BC SC ST రాష్ట్ర కార్యాలయం లో (04.03.2026) వెన్నెల గద్దర్ గారు కుమ్మెర బాధితులను పరామర్శ చేయడం జరిగింది.
#2monthschild
#Nagarkurnoolincident
#kummera
#చాకలిమౌనికహత్య
#Casteatrocities
#Telangana
#BCSCSTJAC

A representation was submitted to the Secretary of the Telangana State Women’s Commission on behalf of the #Kummera victims under the leadership of BC, SC, ST - JAC.
@TelanganaCMO
#KummeraVictims #BCSCSTJAC #Nagarkurnool #JusticeForVictims #StandForJustice #SocialJustice

2monthschild
#Nagarkurnoolincident
#kummera
#చాకలిమౌనికహత్య
#Casteatrocities
#Telangana
#BCSCSTJAC
https://t.co/wvhRUAlr2U
I demand @RahulGandhi to visit #Kummera village if he really respect the #Constitution. @PayalShanker_ anna please facilitate this as you are one of the representatives of bahujans and access to him closely from your #INC
తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ గారు… నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరకు వస్తున్నారా?
Dear @RahulGandhi ..
హత్రాస్ లో ఒక దళిత యువత మీద గ్యాంగ్ రేప్ జరిగితే..
నువ్వు నీ చెల్లెలు ప్రియాంక గాంధీ చాలా అద్భుతంగా స్పందించారు.
పోలీస్ కంచెల్ని దాటి, లాఠీ దెబ్బలు తిని బాధిత కుటుంబాన్ని పరామర్శించి న్యాయం డిమాండ్ చేశారు.
దళితుల మీద బీసీల మీద గిరిజన ప్రజల మీద దాడులపై స్పందిస్తున్న మీ పోరాట పటిమ అభినందనీయం.
కాకపోతే కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నేరాలు జరిగినప్పుడు మాత్రమే మీరు స్పందిస్తున్నారు.
యూపీలో హత్రాస్ ఘటన జరిగిన సమయంలోనే.. కాంగ్రెస్ పాలనలో ఉన్న రాజస్థాన్ లో పదేళ్ల దళిత పిల్లవాడిని నీళ్ల కుండ ముట్టుకున్నాడని ఆధిపత్య కుల టీచర్ కొట్టి చంపాడు.
దాని గురించి మీరు కనీసం ట్విట్టర్ లో కూడా స్పందించలేదు.
ఇలా చాలా ఉన్నాయి. సరే అది కాసేపు పక్కన పెడదాం.
గత మూడు సంవత్సరాలుగా మీరు సామాజిక న్యాయం కోసం బహుజనుల హక్కుల కోసం చాలా కష్టపడుతున్నారు.
మీరు చెప్పే సామాజిక న్యాయాన్ని నమ్మి తెలంగాణ బహుజన సమాజం అంతా ఓట్లు వేసి మీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది.
కానీ మీ ప్రభుత్వమే తెలంగాణలో బహుజనులను చంపుకు తింటోంది.
షాద్నగర్ లో జరిగిన ఒక ఘటనలో అర్ధరాత్రి ఒక దళిత మహిళను స్టేషన్ కు పిలిచి దారుణంగా బట్టలిప్పి హింసించి కొట్టి చంపారు పోలీసులు.
మీరు మా కోసం వస్తారేమో అనుకున్నాను.
మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎప్పటిలాగే మీరు రాలేదు.
కనీసం మీరు స్పందించలేదు.
మొన్నటికి మొన్న కోదాడలో ఒక దళిత యువకుడిని లాకప్ డెత్ చేశారు.
అప్పుడు కూడా మీరు వస్తారేమో అనుకున్నాను.
మళ్లీ నిరాశే ఎదురైంది.
సరే అప్పుడంటే తెలంగాణకు చాలా దూరంగా ఢిల్లీలో ఉన్నారు.
కానీ మున్న జరిగిన ఘటన చాలా దారుణం.
సామాజిక వర్గానికి చెందిన రెండు నెలల బిసి పసిబిడ్డను మీ పార్టీ అగ్ర కుల నాయకులు కుల ఉగ్రవాదంతో దుర్మార్గంగా తొక్కి, తన్ని చంపారు.
ఎప్పటిలాగే దీనిమీద మీరు సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు.
ఎట్టకేలకు మీరు ఈరోజు తెలంగాణకు వచ్చారు.
మీ రాజకీయ సమావేశాలు ముగించుకొని అయినా
రెండు నెలల పసిబిడ్డ కోసం మీరు కుమ్మెరకు వస్తారని అనుకుంటున్నాను.
బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యాన్ని నింపి, ఆ దుశ్చర్యకు పాల్పడ్డ వారిని మీ పార్టీ నుంచి తొలగించి వారిని వెంటనే జైల్లో వేయించాలనే ఆదేశాలు మీ పార్టీ నాయకులు ఇస్తారని ఆశిస్తున్నాను.
ఎందుకంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఒక్కరి మాట మాత్రమే వింటుంది.
మీరు నరేంద్ర మోడీ లాంటి ఇందిరా గాంధీ లాంటి దుష్ట రాజకీయ నాయకులు కాదని నా విశ్వాసం.
బహుజనుల కోసం మీ గుండె పరితపిస్తుందని నాకు తెలుసు.
మీరు కుమ్మరకు వెళ్లి బాధితులకు న్యాయం చేస్తే..
మాటల్లోనే కాదు, చేతల్లో కూడా సామాజిక న్యాయం కోరుతున్నారని ఈ దేశానికి గొప్ప సందేశం వెళ్తుంది.
ఒకవేళ మీరు కుమ్మెరకు వెళ్లకుండా తిరిగి ఢిల్లీకి వెళ్తే
ఒక చేదు నిజం అర్థమవుతుంది.
అందరి అగ్రకుల నాయకుల్లాగే రాహుల్ గాంధీ కూడా ఒక మేకవన్నె పులి లాంటి అగ్రకుల నాయకుడనేనని స్పష్టమవుతుంది.
ఇంకా ఆలస్యం కాలేదు రాహుల్ గాంధీ గారు.
కుమ్మెరకు రండి.
ఒక పసిబిడ్డ ఆత్మకు కనీస న్యాయం జరిగేలా చేయండి.
కాంగ్రెస్ పార్టీ ఆరోపణల పై తల పగిలే సమాధానం....!!!
#2monthschild
#Nagarkurnoolincident
#kummera
#చాకలిమౌనికహత్య
#Casteatrocities
#Telangana
#BCSCSTJAC
https://t.co/0zaq5GQAGi
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామ బాధితుల పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల పై విశారదన్ మహారాజ్ & టీమ్ ప్రెస్ మీట్....!!!
#2monthschild
#Nagarkurnoolincident
#kummera
#చాకలిమౌనికహత్య
#Casteatrocities
#Telangana
#BCSCSTJAC
https://t.co/DaGNH8CCnT
ఖబడ్దార్ వీర్లపల్లి శంకర్ రెడ్డి...!!!
#2monthschild
#Nagarkurnoolincident
#kummera
#చాకలిమౌనికహత్య
#Casteatrocities
#Telangana
#BCSCSTJAC
https://t.co/70jiVpvlmf
https://t.co/25pc33GsiQ
#2monthschild
#Nagarkurnoolincident
#kummera
#చాకలిమౌనికహత్య
#Casteatrocities
#Telangana
#BCSCSTJAC
https://t.co/25pc33GsiQ
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.2M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.3M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.4M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.6M followers

KATY PERRY 
@katyperry
87M followers

Taylor Swift 
@taylorswift13
80.8M followers

Lady Gaga 
@ladygaga
72.4M followers

Kim Kardashian 
@kimkardashian
69.5M followers

Virat Kohli 
@imvkohli
68.9M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.5M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
61.5M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.1M followers















