Top Tweets for #marpu
కరెంట్ ఎందుకు పోయింది లం*కొడకా.. కరెంట్ తీగలతో చంపేస్తా
కరెంట్ లైన్మెన్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ అనుచరుడి బూతు పురాణం
రామగుండం నియోజకవర్గం పరిధిలోని గోదావరిఖని ఈస్ట్ లైన్మెన్ శ్రీనివాస్‌పై మక్కన్ సింగ్ ఠాకూర్ అనుచరుడు, కాంగ్రెస్ కార్పొరేటర్ నెలకంటి రాము భూతు పురాణం
కరెంట్ ఎందుకు పోయింది లం*కొ��కా.. కరెంట్ తీగలతో చంపేస్తా అంటూ బెదిరింపులు
ఏడీ వెంకటేశ్వర్లు ఫోన్ లైన్లో ఉండగానే ��ైన్మెన్ను చంపుతానని బెదిరించిన కాంగ్రెస్ కార్పొరేటర్
కాంగ్రెస్ కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలని లేదంటే ధర్నా చేస్తామని విద్యుత్ కార్మికుల డిమాండ్
Vote For Congress!
Vote For Progress!
#MARpu #TelanganaMunicipalElections #Telangana #TelanganaNews #Congress #TelanganaPolitics #MarriAdithyaReddy
@revanth_anumula @Bhatti_Mallu @AdithyaMarri
యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రం��ాల్లో అపార అవకాశాలు కల్పిస్తోన్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిద్దాం! మన యువత బంగారు భవితకు బాటలేద్దాం!
#VoteForCongressVoteForProgress #MARpu #TelanganaMunicipalElections #TelanganaYouth
@revanth_anumula @Bhatti_Mallu

ఆడబిడ్డల సంక్షేమానికి, సాధికారతకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిద్దాం! పట్టణాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్దాం!
#VoteForCongressVoteForProgress #MARpu #TelanganaMunicipalElections #WomenEmpowerment
@revanth_anumula @Bhatti_Mallu

తెలంగాణ మున��సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేద్దాం! అభివృద్ధి పాలనను కొనసాగిద్దాం!
#VoteForCongressVoteForProgress #MARpu #TelanganaMunicipalElections #Telangana
@RahulGandhi @kharge @MNatarajanINC @revanth_anumula @Bhatti_Mallu @Bmaheshgoud6666 @AdithyaMarri

మేడారం జాతరలో అంబులెన్స్ దుర్వినియోగం
జాతర పేరిట భక్తులను తరలిస్తూ రవాణా వ్యాపారం చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది
ములుగు నుండి మేడారం జాతరకు భక్తులను అంబులెన్స్‌లలో తరలించి అక్రమ దందా
ఎసెన్షియల్ సప్లైస్ వెహికల్ పాస్‌తో, సైరన్ వేసుకుంటూ ఎమర్జెన్సీ సర్వీస్ అంటూ ట్రిప్పులు
డాక్టర్ల కుటుంబాలను, వారి బ��ధువులను డైరెక్ట్ మేడారం మహాద్వారం వరకు తరలిస్తున్న వైద్య సిబ్బంది
ములుగు డీఎంహెచ్‌వో ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిర్వాకం
మేడారంలో అదుపుతప్పిన పరిస్థితి
జాతర బస్టాండ్‌లోని తాత్కాలిక బస్ షెల్టర్లను ధ్వంసం చేసిన భక్తులు
సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, సీతక్క డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన
Now - Keep people busy in queue lines so that they have no time to critic them.. ✅✅
Then - Keep people resourceful and away from queues, gave them luxury of time to watch youtube and fall for propaganda. 🚗🚗
#marpu
@KCRBRSPresident and @BRSparty started started "Dalit Bandhu" and benefited 65000 families. After Dec'23, #marpu made it defunct.
Cong govt owes dalit families of Telangana an amount
210000,00,00,000

40,000,00,00,000
Wondering what this number is
5 seasons of Rythu Bandhu/Bharosa due to farmers of Telangana by #marpu
40,000 crore rupee due only to landowners
బ్రేకింగ్ న్యూస్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పట్టపగలే నడిరోడ్డుపై మహిళపై అత్యాచారం
ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జీహెచ్ఏంసీ పారిశుధ్య కార్మికురాలిపై అత్యాచారం
ఏడుస్తూ బోరబండ పోలీసులను ఆశ్రయించిన మహిళ
నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
దయనీయ పరిస్థితిలో త���లంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఇద్దరు పసి పిల్లలకు రోడ్డు మీద ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చిన సిబ్బంది
వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్‌ను ఉపయోగిస్తున్న వైద్యులు
పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో, పరీక్షలకు తరలించేందుకు కేర్ టేకర్లు లేక ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు పిల్లలను కూడా స్వయంగా తామే తరలిస్���ున్న కుటుంబ సభ్యులు
గతం లో మంత్రులు ఫైల్ మీద దస్తకత్ చేయాలి అంటే లంచం ఇవ్వాలి అన్న మాటలు కు బలం చేకూర్చే లాగా ఉంది.అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రేస్ మారిందా????
#CongressCorruption ?
#CongressFailedTelangana ?
#KondaSurekha
#KondaSusmitapatel
#Marpu
@Naveenmabd @Flubb_r @Responder_ts @Pathfinder2mars @UPakanati66737 @ChanduSheksBRS @Sheshikanth25
🔥 Explosive Corruption Scandal Rocks Telangana Congress Govt!
🔥 Revanth Govt on the brink as Minister Konda Surekha's daughter says CM himself gave the gun to threaten owner of Deccan Cements
🔥 Complete chaos in Congress Government as Ministers trade corruption charges
🔥 Will @RahulGandhi step in now and steer the sinking Congress ship?
• Late-night drama at Minister Konda Surekha’s residence as police arrive to arrest her former OSD Sumanth in extortion case
• Surekha and daughter Konda Sushmitha resist the police action, calling it illegal and politically driven
• Police claim a complaint was filed in Warangal by Minister Uttam Kumar Reddy
• Surekha accuses police of acting under political pressure and protects Sumanth by taking him away in her car
• Sushmitha directly accuses CM Revanth Reddy of being behind the move
• Alleges a caste and political conspiracy by Reddy leaders like Revanth Reddy, Pongulet Srinivas Reddy, Uttam Kumar Reddy and Rohin Reddy to target their BC family
• Questions why CM’s aides and Revanth’s brothers enjoy security while Sumanth is harassed
• Says Congress Govt has turned vindictive against its own leaders
• The ugly face of corruption now threatens to engulf the Revanth Reddy Government
ఖమ్మం ఏసీపీకి ఫోన్ చేసి బూతులతో రెచ్చిపోయిన మంత్రి తుమ్మల అనుచరుడు, ఉపాధ్యాయుడు లక్ష్మణ్
ఖమ్మం తనకు పోటీగా పెట్టిన క్రాకర్స్ షాపును తొలగించాలని ఏసీపీకి ఆదేశాలు ఇస్తున్న ఉపాధ్యాయుడు
ఏసీపీ కాల్‌లోనే షాపు యజమానిని లం*కొడకు అంటూ అసభ్యకరంగా తిడుతున్న లక్ష్మణ్
We are back to 2014
RR happy to see water cans are back in line @PuttaVishnuVR @KTRBRS @Krishank_BRS
#Marpu kavali
#Congress ravali
#marpu వచ్చింది
మొగ్గ todigindi
ఎల్బీనగర్ లో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్..
ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న విద్యార్థులు..
కొట్టుకున్న వాళ్లంతా అవినాష్ కాలేజి విద్యార్థులు..
ఒక గ్యాంగ్ పై మరో గ్యాంగ్ దాడి చేసుకొని దృశ్యాలు..సిసి ఫోటేజ్ లో రికార్డ్ అయ్యాయి..
మొత్తం 15మందిపై ఎల్బీనగర్ పోలీసులు కేసునమోదు..
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
89M followers

Taylor Swift 
@taylorswift13
82.9M followers

Lady Gaga 
@ladygaga
74.3M followers

Virat Kohli 
@imvkohli
71.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.8M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers









