Top Tweets for #mlavijaykumar
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్ల కాలంలో సంతనూతలపాడు నియోజకవర్గంలో 2,450 మంది లబ్ధిదారులకు రూ.18 కోట్ల 83 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు అందించాను.
#CMRF
#ChandrababuNaidu
#TeluguDesamParty
#BnVijayKumar
#MLAVijayKumar
#TeamBN

ఒంగోలు నగరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న “ఒక గంట – ఒక నగరం – ఒక లక్ష్యం కార్యక్రమంలో భాగంగా శనివారం మెగా సెగ్రీగేషన్ డ్రైవ్ లో పాల్గొన్నాను.
#SASA
#SwachhBharat
#Swarnadhra
#BnVijayKumar
#MLAVijayKumar
#TeamBN
#TdpSanthanuthalapadu

ఒంగోలులో మంగమూరు రోడ్డు మర్రిచేట్టు దగ్గర సంతనూతలపాడు కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించాను. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈ దర్బార్ లక్ష్యం.
#Prajadarbhar
#BnVijayKumar
#MLAVijayKumar
#TdpSanthanuthalapadu
#TeamBN
#AndhraPradesh

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్…
ఒంగోలులో మంగమూరు రోడ్డు మర్రిచేట్టు దగ్గర సంతనూతలపాడు కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించాను. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈ దర్బార్ లక్ష్యం..
#Prajadarbhar
#BnVijayKumar
#MLAVijayKumar.
#TeamBN

ఒంగోలు నగరంలో గవర్నమెంట్ ITA కాలేజీ ఎదురు జయలక్ష్మి ఆటోమోటివ్స్ నందు నూతన NEXA బాలోనో కార్ ను ఆవిష్కరణ చేశాను..
#Nexa
#nexabaleno
#BnVijayKumar
#TdpSanthanuthalapadu
#MLAVijayKumar
#TeamBN
#AndhraPradesh

ఒంగోలు నగరంలో A1 ఫంక్షన్ హాల్లో మహా న్యూస్ ఎండీ మరెళ్ల వంశీ గారి సోదరుని కుమారుడి వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొని వధు వరులను ఆశీర్వాదించాను..
#MahaNews
#BnVijayKumar
#MLAVijayKumar
#TeamBN
#TdpSanthanuthalapadu
#AndhraPradesh

ధర్మమే బలం, సత్యమే స్వరం, ప్రజా సేవే పథం. శ్రీకృష్ణుడి గీతా బోధనే స్ఫూర్తి!
ధర్మం గెలవాలి, సత్యం నిలవాలి, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి.
శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు
#Krishnashtami
#BnVijayKumar
#MLAVijayKumar
#TdpSanthanuthalapadu

ఒంగోలు నగరంలో జిల్లా కలెక్టరేట్ నందు 43 లక్షల రూపాయలతో దివ్యంగులకు మరియు వయావృద్దుల సౌకర్యార్థం లిఫ్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు, జాయింట్ కలెక్టర్ లతో కలిసి పాల్గొన్నాను.
#BnVijayKumar
#MLAVijayKumar
#TdpSanthanuthalapadu

ప్రజలకు అండగా నిలుస్తున్న జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#PawanKalyan
#Janasena
#PowerStar
#BnVijayKumar
#MLAVijayKumar
#TeamBN
#TdpSanthanuthalapadu
#AndhraPradesh

రేపు దోర్నాల మండలం గంటావానిపల్లిలో జరిగే వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్బంగా సభ ఏర్పాట్లులను మంత్రివర్యులు, శాసనసభ్యులతో కలిసి పరిశీలించాను.
#VeligondaProject
#BnVijayKumar
#MLAVijayKumar
#TdpSanthanuthalapadu
#TeamBN
#AndhraPradesh

ఆగష్టు 31వ తేదీన వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్బంగా మార్కాపురం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు,స్వామి గారు శాసనసభ్యులుతో కలిసి పాల్గొన్నాను.
#VeligondaProject
#BnVijayKumar
#MLAVijayKumar
#TdpSanthanuthalapadu

ప్రజాభిమానమే ఊపిరిగా పయనిస్తున్న టీడీపీ యువ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు
శ్రీ నారా లోకేష్, శ్రీమతి బ్రాహ్మణి దంపతులకు హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు.
#NaraLokesh
#NaraBrahmani
#HappyWeddingAnniversary
#BnVijayKumar
#MLAVijayKumar
#TeamBN
#TdpSanthanuthalapadu

అనాథలను అక్కున చేర్చుకున్న గొప్ప మానవతా మూర్తి, సేవకు మారుపేరు భారతరత్న నోబుల్ బహుమతి గ్రహీత మదర్ తెరిసా గారి జయంతి సందర్భంగా.. ఆమెకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#Mothertheressa
#BnVijayKumar
#MLAVijayKumar
#TdpSanthanuthalapadu
#TeamBN
#AndhraPradesh

ఈనెల 28వ తేదీన నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ & విద్య శాఖ మంత్రివర్యులు జాతీయ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ బాబు గారి పర్యటన సందర్బంగా ఏర్పాట్లను పరిశీలించాను.
#NaraLokesh
#BnVijayKumar
#TdpSanthanuthalapadu
#TeamBN
#MLAVijayKumar

ఒంగోలు నగరంలో పాత జడ్పీ కార్యాలయంలో జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నాను.
#BnVijayKumar
#MLAVijayKumar
#TeamBN
#TdpSanthanuthalapadu
#AndhraPradesh

ఒంగోలులో ప్రకాశం భవనంలో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జయంతి సందర్బంగా వారి విగ్రహానికి మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులతో కలిసి పూలమాల వేసి నివాళ్ళుర్పించాను
#TanguturiPrakasamPantulu
#TDPSanthanuthalapadu
#MLAVijayKumar
#BNVijaykumar
#TeamBN

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్…
ఒంగోలులో మంగమూరు రోడ్డు మర్రిచేట్టు దగ్గర సంతనూతలపాడు కార్యాలయంలో ప్రజాధర్భార్ నిర్వహించాను.
#Prajadarbhar
#MLAVijayKumar
#TDPSanthanuthalapadu
#BNVijaykumar
#TeamBN
#AndhraPradesh

సర్వమంగళ సంప్రాప్తి కోసం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తున్న మహిళలందరికీ శ్రీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు..
#VaralakshmiVratham
#BnVijayKumar
#MLAVijayKumar
#TdpSanthanuthalapadu
#TeamBN
#AndhraPradesh

ఒంగోలు నగరంలో గుంటూరు రోడ్డులో టీడీపీ కార్యాలయంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో స్థానిక ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు దామాచర్ల జనార్దన్ రావు,గార్లతో కలిసి పాల్గొన్నాను.
#HappyIndependenceDay
#BnVijayKumar
#MLAVijayKumar
#TeamBN

ఒంగోలులో జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో మంత్రివర్యులు, ఎంపీ,కలెక్టర్,శాసనసభ్యులు, ఎస్పీ,జాయింట్ కలెక్టర్, కార్పొరేషన్ చైర్మన్ గార్లతో కలిసి పాల్గొన్నాను.
#HappyIndependenceDay
#BnVijayKumar
#MLAVijayKumar
#TeamBN
#TdpSanthanuthalapadu

Last Seen Hashtags on Sotwe
aigirlfriend
Seen from United States
upskirt
Seen from Turkey
anxiouspandaa
Seen from United States
抖音风剪辑
Seen from United States
canakkaletraveſti
Seen from Turkey
ayumigirl
Seen from Sweden
口交少女
anxiouspanda filter:videos since:2026-04-14
Seen from Denmark
护士服
Seen from Germany
gavatkocalar
Seen from Turkey
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers









































