Top Tweets for #ndaworks
#NDAWorks
కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి AP కి 1805 కోట్ల MGNREGA నిధులు
రాష్ట్రం లో శ్రామికులకు చెల్లించాల్సిన 800 కోట్ల నిధులు చెల్లించనున్న AP గ్రామీణ అభివృద్ధి శాఖ @PawanKalyan
దేశం లో MGNREGA అమలులో ముందంజలో AP
ఈ summer లో జలధార లాంటి పనులకు
ఈ నిధులు పనికొస్తాయి

త్వరలో పూర్తి కాబోతున్న మచిలీపట్నం పోర్ట్ కు కనెక్టివిటీ పెంచడం కోసం తలపెట్టిన అనుసంధాన రహదారులను కేంద్రమంత్రి శ్రీ నితిన్ గడ్కరి గారు మంజూరు చేశారు.
NH-216 లోని మచిలీపట్నం బైపాస్ సెక్షన్ ద్వారా NH-65 మరియు NH-216 జంక్షన్‌ను మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించే 6 లేన్ల బాహ్య పోర్ట్ కనెక్టివిటీ రహదారి నిర్మాణం కోసం 573.77 కోట్ల కేటాయింపుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ విషయమై అనేకసార్లు సార్లు కేంద్ర మంత్రి @nitin_gadkari శ్రీ నితిన్ గడ్కరి గారి దృష్టికి తేవడం, పలుమార్లు లేఖలు వ్రాయడం మీకు విదితమే. అందుకు అనుగుణంగా అయన పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం చాలా సంతోషకరం, ఇటువంటి రహదారులు మచిలీపట్నం ప్రాంతం అభివృద్ధి చెందటానికి ఎంతగానో దోహదం చేస్తాయి. పోర్ట్ అనుసంధాన రోడ్డు మంజూరు చేసిన కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరి గారికి మచిలీపట్టణం ప్రజలతరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు.
ప్రతిపాదిత పోర్ట్ అనుసంధాన రహదారులు మచిలీపట్నం ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే కాకుండా, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలోని ప్రధాన నగరాలతో నిరంతర అనుసంధానాన్ని కల్పించే ముఖ్యమైన మౌలిక సదుపాయంగా నిలుస్తుంది.
#VallabhaneniBalashowry
#Janasena
#JanaSenaParty
#TDP
#BJPGovernment

సౌత్ జోన్ రైల్వే జోను కీలక నిర్ణయం
959 మంది దక్షిణ కోస్తా జోను కు బదిలీ చేయాలని ఆదేశాలు..
#ScoRZone
#VisakhaRailwayZone
#NDAWorks

पटना मेट्रो आ चुकी है — बिहार अब दौड़ रहा है!
तेज़, स्मार्ट और पर्यावरण-हितैषी सफर अब हर पटना वासी के लिए हकीकत है।
ये सिर्फ एक ट्रांसपोर्ट नहीं, ये है बदलते बिहार की रफ्तार।
बदलता बिहार, NDA का बिहार।
#patnametro #bihardevelopment #smartbihar #ndaworks #NDA
భారీ వర్షాలకు విశాఖ జనజీవనం అస్తవ్యస్తం..
విశాఖ దక్షిణ ప్రాంతంలో వన్ టౌన్ వద్ద పొంగిపొర్లుతున్న గెడ్డలు, కాలువలు..
స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దుతున్న విశాఖ దక్షిణ @JanaSenaParty ఎమ్మెల్యే శ్రీ @ChVamsiYadav గారు..
#JSPWorks
#NDAWorks
विपक्ष को सूरज भी अंधेरा लगता है!
चंद्रयान से लेकर सिंदूर तक, सबको नाटक कहते हैं!CAA गलत, राम मंदिर राजनीति, SIR योजना भी फेल!काम कोई भी हो, अगर NDA का है — तो विरोध तय है!
देश नहीं, सत्ता एजेंडा है इनके लिए!
#OperationSindoor #NDAWorks #INDIAvsINDIA #viksitbharat
మొత్తానికి సీసీ రోడ్డు పడింది మీ దయ వల్ల @PRameshbabuMLA గారు Thank you anna 🤟🏻🙏
ఆ గ్రామానికి ఉపాధి హామీ నిధులు కేటాయించినందుకు @PawanKalyan గారికి @mvrkteja గారికి ధన్యవాదాలు..
#JSPWorks
#NDAWorks
#Pendurthi #Saripalli

60 साल कांग्रेस-राजद राज में बिहार पिछड़ता गया,
क्योंकि नीयत थी लूट की, आदत थी झूठ की।
विकास करना इनसे कभी हो ही नहीं सकता था।
एनडीए है तो विकास है,
एनडीए पर ही बिहार का विश्वास है। 💪
#BiharVikas #NDAForBihar #राजद_कांग्रेस_फेल #NDAWorks

✨ अब चमक रहा है बिहार! ✨
श्रम विभाग को ऊर्जा दक्षता में मिला 5 स्टार रेटिंग।
बिहार की NDA सरकार के कुशल नेतृत्व में विकास की एक और नई मिसाल!
आइए, इस उपलब्धि पर गर्व करें और #BiharKiNDASarkar के प्रयासों को सलाम करें!
#5StarBihar #NDAWorks #BiharDevelopment #ProudMoment
#BiharkiNDAsarkar #ModiWithBihar #NarendraModi #AmitShah #DrPemKumar #BJPBihar #Bihar #BiharDevelopment #BJP #DoubleEngineSarkar #NDAGovernment #ViksitBihar #BJPInBihar
@BJP4India @BJP4Bihar @narendramodi @NitishKumar @VijayKrSinhaBih @samrat4bjp

జగన్ రెడ్డి ఖజానా ఖాళీ చేయడం వల్ల అప్పులు చేస్తున్నా
ఆ డబ్బు ఇలా పనికొచ్చే పనుల కు వాడుతున్నారు 👏
ఇన్ని అప్పులతో ఏం చేస్తున్నారు అని Ycheaps అడిగితే
రోడ్లు (PR, R&B)
Time కి జీతాలు,
welfare pensions
Irrigation works
Bills clear చేయడం
ఇవన్నీ చేస్తున్నాం అనండి
#NDAWorks

పెద్దాపురం-కట్టమూరు రోడ్డు
నాడు - నే డు
#NDAWorks


There is no guide book in life. We do the best we can, with what we know and what we have. "Even if you fail 99% of the time, there is still that 1% for the ONE TIME". #natashadealwis #emceenatashadealwis #ndaworks #malaysiacharminginternationaltimelesselitequeen

Last Seen Hashtags on Sotwe
minichat()
Seen from United States
CollateralCoins
Seen from United States
CuckQueen
Seen from United Kingdom
FEAST2020
Seen from Argentina
sofreshnsoclean
Seen from Pakistan
bbc
Seen from Belgium
Orbofi
cum
Seen from Indonesia
pac9secondstreetcarclub
Seen from United States
encoxada() filter:native_video
Seen from Denmark
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.8M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers












