Top Tweets for #nelloreMP
"యువత భవితకు భరోసా" కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పార్లమె���టు పరిధిలోని కందుకూరులో శ్రీ వివేక డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి పాల్గొన్నాను.
#YuvaBhavithakuBharosa #VemireddyPrabhakarReddy #Kandukur #NelloreMP

నెల్లూరు పార్లిమెంట్ పరిధిలో కోవూరు నియోజకవర్గం రాజుపాలెం, శశికాంత్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ (లెండి ఎడ్యుకేషనల్ సొసైటీ) లో నిర్వహించిన "యువత భవితకు భరోసా” కార్యక్రమంలో పాల్గొన్నాను.
#YuvathaBhavithakuBharosa #VemireddyPrabhakarReddy #NaraChandrababuNaidu #NaraLokesh #NelloreMP
“వైసీపీ దుష్ప్రచారం తప్ప, డీఎస్సీ ఉద్యోగాల నియామక ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగింది.”
#YuvathaBhavithakuBharosa #VemireddyPrabhakarReddy #NaraChandrababuNaidu #NaraLokesh #NelloreMP
నెల్లూరు పార్లిమెంట్ పరిధిలో వింజమూరు మండలం నేతాజీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన "యువత భవితకు భరోసా” కార్యక్రమంలో పాల్గొన్నాను.
#YuvathaBhavithakuBharosa #NaraChandrababuNaidu #NaraLokesh #VemireddyPrabhakarReddy #NelloreMP
విద్యాశాఖ మంత్రి శ్రీ @naralokesh గారి చేతుల మీదుగా నెల్లూరులో VPR ఫౌండేషన్ సహకారంతో ర��. 8 కోట్లకు పైగా వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో పునర్నిర్మించిన RSR మోడల్ స్కూల్ ప్రారంభోత్సవం.
#VPRFoundation #NaraLokesh #VemireddyPrabhakarReddy #NelloreMP
ఆడండి.. గెలవండి.. ప్రపంచాన్ని చూడండి!
అల్లూరులోని రామకృష్ణ జూనియర్ & డ��గ్రీ కాలేజ్లో నిర్వహిస్తున్న 12వ ఏపీ సీనియర్ అంతర జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్–2026 ప్రారంభోత్సవంలో పాల్గొని పోటీలను ప్రారంభించాను.
#VemireddyPrabhakarReddy #NelloreMP #BallBadminton #KheloIndia

కళ్లకు వెలుగు.. జీవితాలకు కొత్త భరోసా.. వి.పి.ఆర్ నేత్ర
బుచ్చిరెడ్డిపాళెంలోని శాంతినగర్లో వి.పి.ఆర్ నేత్ర కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారితో కలిసి పాల్గొన్నాను.
#VemireddyPrabhakarReddy #VPR #VPRNetra #VPRFoundation #NelloreMP

మంగళవారం వింజమూరు వైఆర్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాల్లో పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంక���్య నాయుడు గారితో కలిసి పాల్గొన్న ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.
#VemireddyPrabhakarReddy #NelloreMP
పదవి దక్కిందని కాదు.. రైతుకు అండగా నిలిచినప్పుడే అసలైన గౌరవం.
కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అభినందన సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.
#VemireddyPrabhakarReddy #nelloreMP #Kovur
ఆర్థిక ఇబ్బందుల్లోనూ రూ.4 కోట్లతో మున్సిపల్ కార్యాలయం నిర్మించడం అభినందనీయం.
బుచ్చిరెడ్డిపాళెం నూతన మున్సిపల్ కార్యాలయ ప్రారంభోత్సవంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.
#VemireddyPrabhakarReddy #VPR #Buchireddypalem #KovurDevelopment #Development #NelloreMP
నెల్లూరు వీఆర్సీ (VRC) గ్రౌండ్లో అత్యంత వైభవంగా 7 వేల మంది పేద విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ కార్యక్రమంలో....
#VemireddyPrabhakarReddy #Nellore #NelloreMP #Cycledistribution
సేవే మా మార్గం.. అందులోనే సంతోషం.
పేద విద్యార్థులకు 7 వేల సైకిళ్ళు అందజేయడం అభినందనీయం.
#VemireddyPrabhakarReddy #NelloreMP
గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం.
వరికుంటపాడు మండలం కాకొల్లువారిపల్లెలో రూ.1.67 కోట్ల వ్యయంతో రోడ్డు ప్రారంభోత్సవం.
#VemireddyPrabhakarReddy #NelloreMP #NelloreDevelopment #IdhiManchiPrabhutvam #TeluguDesamParty
గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం.
కాకొల్లువారిపల్లెలో రోడ్డు ప్రారంభోత్సవంలో నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.
#VemireddyPrabhakarReddy #NelloreMP #NelloreDevelopment
ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన శ్రీ భాష్యం రామకృష్ణ గారికి కాకొల్లువారిపల్లెలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొన్నాను.
ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశాను, ప్రజా జీవితంలో మరింత ఉన్నత సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను.
#VemireddyPrabhakarReddy #NelloreMP

ఉదయగిరి పంచాయతీ పరిధిలో సుమారు రూ. 1 కోటి 69 లక్షల వ్యయంతో, 3 కిలోమీటర్లకు పైగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవం.
#VemireddyPrabhakarReddy #NelloreMP #NelloreDevelopment
వెలుగొండ ప్రాజెక్టుతో ఉదయగిరి, ఆత్మకూరుకు శాశ్వత నీటి పరిష్కారం.
#VemireddyPrabhakarReddy #NelloreMP
"నెల్లూరు గడప ముందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు."
నెల్లూరులో మొట్టమొదటి మల్టీ-కంపెనీ AI ఇన్నోవేషన్ పార్క్ ‘నెక్సస్ ఇన్నోవేషన్ హబ్’ (Nexus Innovation Hub) ప్రారంభోత్సవం.
#VemireddyPrabhakarReddy #ChooseSpeedChooseAP #NelloreMP #NexusInnovationHub #Innovation #YouthEmpowerment #InnovationForGrowth #AndhraPradesh #Nellore
" బా��ిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం "
నెల్లూరు పార్లమెంట్ పరిధిలో 5 మంది లబ్ధిదారులకు రూ.7.57 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత.
#VemireddyPrabhakarReddy #NelloreMP #CMRF #AndhraPradesh #IdhiManchiPrabhutvam
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers












