Top Tweets for #nirrnay
మా ఆదిలాబాద్ లోని మారుమూల గిరిజన గ్రామంలో ♥️
ఈ స్వచ్ఛమైన మనుషులు,వారి ఆదరాభిమానాలతో,కలిసే ప్రతీ ఒక్కరి జీవితాన్ని మరింత అందంగా మార్చేస్తారు🤗
కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగం అవ్వడం ఒక వరమే😇
#nirrnay #adilabad #tribal #rural
#lifestories #telangana
@POITDAUTNOOR

మన ఆదిలాబాద్ గిరిజన గూడెం బుర్కి పిల్లలు♥️
చక్కగా చదువు అప్పజెప్తారు😊
#nirrnay #nutritionproject #adilabad #tribal #children
@Collector_ADB @adilabad_sp @POITDAUTNOOR
ఆదివాసీ గూడెంలో మా సంక్రాంతి♥️
ఆకాశంలో ఎగిరేసే పతంగులలాగా మనందరి ఆశయాలు నింగిని తాకి అందరికీ సంతోషాలను పంచాలని కోరుకుంటూ అందరికీ భోగీ మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు🪁🪁🌾🌟
#Nirrnay #Adilabad #tribal #rural #Sankranthi
వ్యక్తిగత పరిశుభ్రత వైపు బాల్యం నుంచే అవగాహన పెంచే ప్రయత్నం🤗
ముందు చెప్పులు వేసుకోకుండా తిరగొద్దు అంటే మరి చెప్పులు లేవు కదా అన్నారు అమాయకంగా😊
చెప్పులు కొనిచ్చి,చకచకా చదువు గురించి మాట్లాడేసాం❣️
#Nirrnay #Adilabad #NikhiniVarma

This makes me even more responsible & accountable😊
Felicitated for exceptional contribution towards societal progress.
Thank you team YAC & Mundadugu🤗🙏🏻
#Adilabad #Nirrnay #Telangana

పసిపిల్లల ప్రపంచం బోసి నవ్వుల్లో పదిలం♥️
ఇవాళ గిరిజన గూడెంలో మా "నిర్ణయ్" తదుపరి ప్రాజెక్ట్ యొక్క గ్రౌండ్ వర్క్ లో భాగంగా❣️
#Adilabad #Nirrnay #Tribal #Children #malnutrition #WomenEmpowerment


ఆదిలాబాద్ ఆదివాసీ జీవన సౌందర్యం♥️
అమ్మ పేరు చాకటి జంగు బాయి..ఎక్కువ ఆశ లేదు..అడవంతా తిరిగి వెదురు బొంగులు ఏరుకొచ్చి,సిద్ధం చేస్తుంది..
ఓపిగ్గా కూసోని బుట్టలు అల్లుతది..ఒక్క బుట్ట ఎంతకి అమ్ముతదో తెలుసా..కేవలం 200 మాత్రమే.
@Collector_ADB
#LivelihoodsProject #Adilabad #Nirrnay
Always a pleasure visiting these Cuties♥️
This time for their financial wellbeing’s through their Mother’s empowerment.
Plans are on✨🌟
#Adilabad #Nirrnay #Tribal
@UNICEFIndia @UNOCHA

ఆటలు అల్లర్లు చిన్ని చిన్ని సంతోషాలు..ఇవే వారి ప్రపంచం♥️
ఈ రక్షాబంధన్ మాకు చాలా ప్రత్యేకం..
రాఖీకి రమ్మంటే,బడికి సరిగా వెళితే వస్తాను అని చెప్పాను..వాళ్ళు వెళ్ళారు..నేను కూడా వెళ్ళి వచ్చాను😊
మా రక్షా బంధన్ ఇలా🫶
#Nirrnay #Adilabad #tribal #Rakshabandhan

#HappyHoli2025
Giggly wiggly Holi celebrations at the tribal hamlet of Adilabad 🌈♥️
Smiles earned..Joy shared..Our Holi is complete🌟
Happy Holi everyone!!
#Tribal #rural #Nirrnay #Adilabad

#NationalGirlChildDay
Let every girl child rise,reach & reign..Accomplishing the aspirations of herself & the people around..
Our efforts towards the empowerment of Girl Child will continue✨
Celebrating every girl child today & everyday👸🏻🤵🏻♀️
#Nirrnay #Adilabad

9 నెలల క్రితం టిబి తో బాధపడుతున్న శ్రీనివాస్ అన్నకి మన “నిర్ణయ్” తరఫున తోడ్పాటు అందించాం..దురదృష్టవశాత్తు అన్న ని కోల్పోయాం..
ఇవాళ వారి కుటుంబాన్ని కలిసి కుటుంబ స్థితిగతులకి అనుగుణంగా వారి ఇద్దరు ఆడపిల్లల పై చదువుల బాధ్యతను మా "నిర్ణయ్" తీసుకోవడం జరిగింది..
#Nirrnay

Last Seen Hashtags on Sotwe
robloxnsfw blacked
Seen from Korea
GaPol
Seen from United States
monkeyapp
Seen from United Kingdom
GeefZeEenStem
Seen from United States
外翻
Seen from Russia
سناب_فضائح_المشاهير
Seen from Netherlands
ghanaleaks
Seen from Nigeria
犬好きさん集まれ
Seen from Vietnam
tadcnsfw
Seen from Japan
omegle
Seen from France
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113.7M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.6M followers

Taylor Swift 
@taylorswift13
83.5M followers

Lady Gaga 
@ladygaga
75M followers

Virat Kohli 
@imvkohli
72.7M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.7M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.7M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers



































