Top Tweets for #oldbowenpally
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘన నివాళులు. 💐
విద్యార్థులందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు! 📚
#NationalEducationDay #MaulanaAbulKalamAzad #BRSParty #OldBowenpally #MuddhamNarsimhaYadav
సదర్ ఉత్సవాల్లో పాల్గొన్న ముద్దం అన్న!
#SadarUtsav #MuddhamNarsimhaYadav #BRSParty #OldBowenpally #Hyderabad #TelanganaCulture
రైతు గర్జన!
ఇది కాలం తెచ్చిన కరువు కాదు... కాంగ్రెస్ తెచ్చిన కరువు!
#FarmersProtest #TelanganaFarmers #SaveFarmers #FarmersVoice #RaithuGarjana #MuddhamNarsimhaYadav #BRSParty #OldBowenpally

స్థిరత్వానికి వారసత్వం... ఐక్యతకు ప్రతీక... ఆత్మగౌరవానికి వేడుక... యాదవుల సంస్కృతి వైభవానికి ప్రతిరూపం సదర్ పండుగ! యాదవ సోదర సోదరీమణులందరికీ సదర్ పండుగ శుభాకాంక్షలు!
#SadarFestival #YadavaPride #MuddhamNarsimhaYadav #BRSParty #OldBowenpally
బోయిన్‌పల్లిలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో యువ నాయకులు ముద్దం మల్లికార్జున్ యాదవ్ గారు పాల్గొని నిర్వాహకులను అభినందించారు.
#Boyinapally #MallikarjunYadav #BRSParty #MuddhamNarsimhaYadav #BRSParty #OldBowenpally

స్థిరత్వానికి వారసత్వం... ఐక్యతకు ప్రతీక... ఆత్మగౌరవానికి వేడుక... యాదవుల సంస్కృతి వైభవానికి ప్రతిరూపం సదర్ పండుగ!
యాదవ సోదర సోదరీమణులందరికీ సదర్ పండుగ శుభాకాంక్షలు!
#SadarFestival #YadavaPride #MuddhamNarsimhaYadav #BRSParty #OldBowenpally

ఓల్డ్ బోయిన్పల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్దం నర్సింహ యాదవ్ గారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
#HappyDiwali #MuddhamNarsimhaYadav #BRSParty #OldBowenpally
ముద్దం సాయిబాబా యాదవ్ జన్మదినం సందర్భంగా ముద్దం నర్సింహ యాదవ్ గారు శాలువాతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
#MuddhamNarsimhaYadav #MuddhamSaibabaYadav #BirthdayCelebrations #OldBowenpally #YadavCommunity

ముద్దం సాయిబాబా యాదవ్ జన్మదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ గారు శాలువాతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
#MuddhamNarsimhaYadav #MuddhamSaibabaYadav #BirthdayCelebrations #OldBowenpally #YadavCommunity

ఓల్డ్ బోయిన్పల్లి యాదవ్ సంఘం సభ్యులు మహా సదర్ సమ్మేళనం ఆహ్వాన పత్రికను మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్దం నర్సింహ యాదవ్ గారికి అందజేసి, నవంబర్ 9న జరిగే కార్యక్రమానికి ఆహ్వానించారు.
#MuddhamNarsimhaYadav #SadarSammelan2026 #OldBowenpally #YadavSangam #YadavCommunity

ఓల్డ్ బోయిన్పల్లి SBH మెయిన్ రోడ్డులో శ్రీ సయ్యద్ షబ్బీర్ అలీ గారు ఏర్పాటు చేసిన టీ స్టాల్‌ను మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్దం నర్సింహ యాదవ్ గారు ప్రారంభించి, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
#MuddhamNarsimhaYadav #TeaStallInauguration #OldBowenpally #LocalBusiness

ఓల్డ్ బోయిన్‌పల్లిలోని సిటీ కేఫ్ ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి క్రాకర్ షాప్‌ను మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్దం నర్సింహ యాదవ్ గారు ప్రారంభించి, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
#MuddhamNarsimhaYadav #SriSaiCrackers #OldBowenpally #DiwaliCelebrations #FestivalOfLights

MMR గార్డెన్స్‌లో జరిగిన చిన్నారి స్కార్లెట్ మొదటి పుట్టినరోజు వేడుకలో మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్దం నర్సింహ యాదవ్ గారు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
#ScarlettFirstBirthday #MuddhamNarsimhaYadav #OldBowenpally #BirthdayCelebrations

ఓల్డ్ బోయిన్‌పల్లిలో ఫ్రెండ్స్ ఫైర్ వర్క్స్ దీపావళి టపాకాయల దుకాణాన్ని మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్దం నర్సింహ యాదవ్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. #DiwaliCelebrations #FriendsFireWorks #OldBowenpally #MuddhamNarsimhaYadav

ఓల్డ్ బోయిన్‌పల్లిలో ఫ్రెండ్స్ ఫైర్ వర్క్స్ దీపావళి టపాకాయల దుకాణాన్ని మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్దం నర్సింహ యాదవ్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
#DiwaliCelebrations #FriendsFireWorks #OldBowenpally #MuddhamNarsimhaYadav
#Hyderabad:
#OldBowenpally #paanshop owner, worker caught selling #cigarettes to two #minors
@EAGLE_TELANGANA
The MMC Commissioner inspected waterlogging-prone locations in #OldBowenpally along with the DC, DE, AE, Town Planning, Ramky, and EPTRI officials as part of ongoing monsoon preparedness.
The inspection reviewed the storm water drainage network, drainage connectivity, and the preparedness of the MED and DRF teams. Officials were directed to ensure regular desilting, maintain seamless rainwater flow, strengthen emergency response, and work in close coordination to prevent waterlogging and safeguard public safety during the monsoon.
@jayesh_ranjan @TelanganaCS @TelanganaCMO @IPRTelangana
@HiHyderabad @ZC_Uppal @ZC_LBNagar @zc_malkajgiri @MalkajgiriCop
#MonsoonPreparedness #MMC #PublicSafety #StormWaterManagement #Secunderabad

విద్యాలయాలే దేశ భవిష్యత్తుకు పునాది. ఓల్డ్ బోయిన్‌పల్లిలో Meraki The School ప్రారంభం – నాణ్యమైన విద్యకు మరో అడుగు.
#MerakiTheSchool #QualityEducation #SchoolInauguration #OldBowenpally #muddamnarasimhayadav
VVC Motors inaugurates new Mahindra Showroom in Hyderabad’s Old Bowenpally
#Hyderabad #VVCMotors #Mahindra #OldBowenpally
https://t.co/zuUEnRuLWL
#oldbowenpally huge water logged as mini tank bund.
🎯CMR int school
Req @Director_EVDM @drfevdm @CEC_EVDM @CommissionrGHMC @GHMCOnline @arvindkumar_ias
Req to attend immediately
@CYBTRAFFIC
@GadwalvijayaTRS @KTRBRS #Hyderabad #telangana @balaji25_t #secbad #hyderabadrains
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.4M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers





















