Top Tweets for #pcX

#Jailer2 @PrasadsCinemas 🎬
🔹 #PCX : The massive screen gives an unmatched sense of scale and immersion. Nothing like watching a flat movie on this giant screen
🔹 #PCXHDRbyBarco : The brightness, colours, contrast, and the black audi design give it a truly premium experience



Round 2 of #Jailer2 in Telugu at #Prasads #PCXHDRbyBarco 😍🔥
Thanks to the folks who helped me decide 😄🙏🏻
While #PCX experience was huge this was spectacular👌🏻. This screen always brings a smile to my face. Get that premium feel here♥️.
#Rajinikanth

Looks like there are no #Jailer2 Tamil shows in PLFs in #Hyderabad this weekend either except PCX🥲
So, the second watch will be in Telugu! Can you please help me pick one, guys. 🙏🏻👇
#Rajinikanth𓃵 #DolbyCinema #PCXHDRbyBarco #EPIQ
Telugu cinema lovers.. Just 40 days
ఒకపక్క ఖైరతాబాద్ #Prasads లో #PCX screens (large and regular) ..
ఇంకోపక్క నార్సింగిలో #Allucinemas వారి #DolbyScreen..
మరోపక్క వనస్థలిపురం #ARTలో #Epiq screen..
ఇంకా కూకట్ పల్లి Lakeshore mallలో #PXL scren..
అమీర్ పేట #AAA లో #Luxon screen..
గచ్చిబౌలి #AmbCinemas లో Screen1..
ఇవి కాక #MythriVimal (బాలానగర్), #MythriGanga (దిల్సుఖ్ నగర్) లాంటి సూపర్ సింగిల్ స్క్��ీన్లు..
ఇలా హైదరాబాద్‌లో ఏ వైపుకి వెళ్లినా అద్భుతమైన థియేటర్ అనుభవాన్ని ఇచ్చే స్క్రీన్లకు లోటు లేదు. హైదరాబాద్ సినీ వైభవానికి ఇండియాలో ఏ సిటీ కూడా సాటి రాదు.
ఐతే ఇన్ని ఉన్నా.. ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం మాత్రం లోటే. గతంలో ప్రసాద్స్‌లో ఐమాక్స్ ఉండేది. కానీ కొన్నేళ్లు నడిచాక లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. అందులోనే ఇప్పుడు పీసీఎక్స్ స్క్రీన్ నడుస్తోంది.
దేశంలో సినీ అభిమానం విషయంలో తెలుగువాళ్లకు ఇంకెవ్వరూ సాటి రాలేరు. అందులోనూ హైదరాబాద్ అంటే సినిమా పిచ్చికి కేరాఫ్ అడ్రస్. అలాంటి చోట ఐమాక్స్ లేకపోవడం వెరీ బ్యాడ్. మనవాళ్ల పిచ్చి ఎలాంటిదంటే ఏదైనా హాలీవుడ్ ఈవెంట్ ఫిలిం వస్తే.. ఐమాక్స్ కోసమని చెన్నై సహా వేరే సిటీలకు వెళ్తుంటారు. కానీ ఇక నుంచి ఆ అవసరం లేదు. ��న చరిత్ర ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఐమాక్స్ స్క్రీన్ రెడీ అయిపోతోంది.
ఇంతకుముందు #Sudarshan70mm ఉన్న చోట #AmbVictory మల్టీప్లెక్స్ నిర్మాణం చివరి దశకు వచ్చింది. లేటెస్ట్గా ఆ మాల్ నేమ్ బోర్డులోకి #IMAX పదం కూడా చేరిపోయింది. ఏషియన్ సునీల్ చెప్పిన దాని ప్రకార�� డిసెంబరులో #Dune3 రిలీజ్ టైంకి ఈ మల్టీప్లెక్స్ ఓపెన్ అయిపోతుంది. #Dune3 రిలీజ్ డేట్ డిసెంబరు 18 కానీ.. 14నే వరల్డ్ వైడ్ ఐమాక్స్ స్క్రీనింగ్ మొదలవుతుంది. అంటే ఆ రోజే ఏఎంబీ విక్టరీ మాల్లో ఐమాక్స్ స్క్రీన్ గ్రాండ్ లాంచ్ చూడబోతున్నామన్నమాట. ఇందులో వచ్చే ఏడాది #Varanasi #Fauzi #Dragon #Spirit #Raaka లాంటి మెగా మూవీస్ చూస్తే వచ్చే కిక్కు 🔥🔥🔥
ఇంకా #Megastar, #Asiangroup భాగస్వామ్యంలో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ కూడా రాబోతోంది. హకింపేటలో ఇంకో ఐమాక్స్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఇంకా విప్రో సర్కిల్లో అపర్ణ సినిమాస్ వాళ్ళది ఇంకో ఐమాక్స్ స్క్రీన్ వస్తుంది అంటున్నారు. ఇవన్నీ వస్తే ఇంకో రెండేళ్ల తర్వాత హైదరాబాదీల సినీ వైభవం గురించి తలుచుకుంటేనే.. 🔥🔥🔥
#ImaxInHyderabad #AMBVictory #Allucinemas #ArtEpiq #PrasadsPCX #MythriVimal #MythriGanga #Maheshbabu #DaggubatiVenkatesh #RanaDaggubati #JrNtr #AlluArjun #Prabhas
@movie__maniac @theatrebabu

Hyderabad లో #Imax కోసం #Varanasi వచ్చే వరకు ఎదురు చూడాల్సిన పని లేదు.
డిసెంబరు 18న హాలీవుడ్ మూవీ #Dune3 రిలీజ్‌కే RTC cross roads లోని #AMBvictory / #AMBclassic లో ఐమాక్స్ స్క్రీన్ రెడీ అయిపోతుందని #AsianSunil క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
ఇంతకుముందు క్రాస్ రోడ���స్లో సుదర్శన్ 35 ఎంఎం, దేవి థియేటర్ల పక్కనే ఉన్న #Sudarshan70mm థియేటర్ని పదేళ్ల ముందే కొట్టేశారు. అక్కడే కొన్నేళ్ల ముందు పెద్ద మాల్ నిర్మాణం మొదలైంది. గచ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్‌తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఏషియన్ సునీల్, మహేష్ బాబు కాంబినేషన్లో ఇక్కడ ఏఎంబీ క్లాసిక్ పేరుతో రెండో మల్టీప్లెక్స్‌కి రెడీ చేశారు.
కానీ ఎందుకో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం ఆలస్యమైంది. అదే హైదరాబాద్ సినిమా లవర్స్ ��ాలిట వరమైంది. ఆ గ్యాప్లోెనే #Maheshbabu ఇక్కడ ఐమాక్స్ స్క్రీన్ రావాల్సిందే అని పట్టుబట్టాడట. ఆ టైంలోనే ఐమాక్స్ ప్రతినిధి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ మాల్‌ను విజిట్ చేసి, ఇక్కడ ఐమాక్స్ స్క్రీన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఒక పాడ్‌కాస్ట్‌లో #Asiansunil ఈ విషయం చెప్పారు.
ఐతే ఇక్కడ ఐమాక్స్ స్క్రీన్ ఏ ఫార్మాట్లో ఉంటుందనే డౌట్ చాలామందిలో ఉంది. ఐమాక్స్‌లో రేషియోలు మూడు రకాలు.
2.39:1 (Standard)
1.90:1 (Flat)
1.43:1 (True imax)
క్రాస్ రోడ్స్‌లో రాబోయేది మధ్య రకం (1:90.1) ఐమాక్స్ అట. 1.43:1 ఫార్మాట్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది. మన దగ్గరుండే టికెట్ల రేట్లకు, మన ప్రేక్షకుల కెపాసిటీకి ఈ ఫార్మాట్ మీద పెట్టుబడి పెట్టి రికవరీ చేయడం అసాధ్యం అనే అభిప్రాయం ఉంది.
1.90:1 (Flat) ఫార్మాట్ కూడా అదిరిపోయే ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని.. ఏఎంబీ క్లాసిక్‌లో స్క్రీన్, ఆడిటోరియం పెద్దగానే ఉంటాయని సమాచారం. ఇక్కడ ఇంకో 4డీఎక్స్ స్క్రీన్‌తో కలిపి మొత్తం 6 స్క్రీన్లు ఉన్నాయి, ఈ ఆరు ఆరు రకాలని సునీల్ నారంగ్ చెప్పారు. ఐమాక్స్ స్క్రీన్‌లో మహేష్, సునీల్‌తో పాటు #Daggubativenkatesh, #Daggubatirana కూడా పార్ట్నర్స్.
@PrasadsCinemas u beauty will never know my love for therr #pcx screen and 1st day 1st show in there place #RamayanaMovie #Ramayana #RanbirKapoor @malhotra_namit @niteshtiwari22 loading blockbuster 🔥 india is going global #Bollywood rocks @PrasadsCinemas is best

Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers











































