Top Tweets for #saveAp
ఇక్కడ వేస్తున్న రోడ్ కాదు అక్కడ తొవ్విన మట్టి చూడండి. ఎంత నల్లగా నిగా నిగా లాడిపోతోంది.
అందుకు ఎప్పుడూ ఇక్కడ సంవత్సరానికి 3 పంటలు పండుతాయి.
ఇలాంటి సారవంతమైన నేలలో వ్యవసాయానికి బదులు కాంక్రీటు బిల్డింగ్లు.
#SaveAP #Andhrapradesh #Andhra #Amaravathi #AP
రాజధాని తుళ్ళూరు లో రైతులు ఆందోళన.
తమ భూములను ల్యాండ్ పూలింగ్ నుండి తప్పించాలి అని వినతి.
రాజకీయ నాయకులు వందల ఎకరాలు, వెంచర్లు ఉన్న వాటిని ల్యాండ్ పూలింగ్ లో తీసుకొని ప్రభుత్వం.
#SaveAP #Andhrapradesh #Andhra #APPolitics #CRDA #JustAsking
మేడం మీరు వెళ్ళాల్సింది ఇక్కడకి.
నిన్న #YSRKadapa జిల్లాలో ఇన్సిడెంట్ జరిగింది. కనీసం మహిళ కమిషన్ నుండి ఎవరు వెళ్లలేదు.
మీ కర్తవ్యం ఇది కదా? ఎందుకు అండగా ఉండటం లేదు? @SailajaRayapati .
#SaveAP #Andhrapradesh #AP

అమరావతిలో అంతర్జాతీయ చెస్ సంబరం :
అమరావతిలోని VIT-AP యూనివర్సిటీలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన International Open Chess Tournament – VIT-AP Amaravati Chess Festivalలో ప్రత్యేక అతిథిగా పాల్గొనడం ఆనందంగా అనిపించింది.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ అంతర్జాతీయ టోర్నమెంట్లో పాల్గొంటున్న చెస్ క్రీడాకారుల ఉత్సాహం, క్రమశిక్షణ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చెస్ వంటి క్రీడలు యువతలో ఏకాగ్రత, ఆలోచనా శక్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి.
అలాగే “Say No To Drugs” అనే సందేశంతో యువతను వ్యసనాలకు దూరంగా ఉంచి క్రీడల వైపు ప్రోత్సహించేందుకు SRR Charitable Trust & VT Sports Foundation చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను.
#DrRayapatiSailaja #VITAPChessFestival #AmaravatiChess2026 #SayNoToDrugs #APChess #chess
మైనర్ బాలిక మీద లైంగిక దాడి. ఆత్మహత్యకు యత్నించిన మైనర్ బాలిక.
#SaveAP #SaveAPSisters #SaveAPWomen #StopSexualViolenceAP #Andhrapradesh

Instagram lo trending autundi…
“Stop making vizag hills bald”
కూటమి ప్రభుత్వంలో పర్యావరణానికి పెను ప్రమాదం ...
పర్యావరణ మంత్రి ఎవరు ?
@JaiTDP @JanaSenaParty
#SaveAp #SaveVizagHills

హెల్త్ బాగోలేదు అని @AndhraPradeshCM కేబినెట్ మీటింగ్ నుండి వెళ్లిన @PawanKalyan , వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చాడు , తరువాత NDA మీటింగ్ కి వెళ్ళాడు.
ఇతనికి ఏది important అనేది ఇంకా తెలియలేదు.
ఏమి అయినా జరిగితే ఆ రోజు కేబినెట్ లో నేను లేను అనడానికి.
#SaveAP #APPolitics #Andhrapradesh
From Mangalagiri, Andhra Pradesh, a big interview with Andhra Deputy CM @PawanKalyan comes up on @NDTV at 9PM.

ప్రైవేట్ హాస్పిటల్ 900 కోట్లు ఖర్చుపెడితే వెళ్ళి ఓపెనింగ్ చేసిన ముఖ్యమంత్రి @ncbn ,
Govt హాస్పిటల్ కి మాత్రం 500 కోట్లు ఖర్చుపెట్టడానికి వెనక అడుగు వేస్తారు.
900 కోట్లు ఖర్చుపెట్టారు అంటే ఎంత లాభం ఉంటే అంత ఖర్చుపెడతారు.
#Andhrapradesh #SaveAP
కొద్దీ సేపటి క్రితం గుంటూరులో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు @ncbn గారి చేతుల మీదుగా ప్రారంభించిన లలిత హాస్పిటల్ జస్ట్ 900 కోట్లు ఖర్చు అయ్యింది అంతే హాస్పిటల్ కి
స్కాం లు అందు ఆంధ్రప్రదేశ్ స్వాములు వేరు అయ్యా.
తెలంగాణ లో 1.04 లక్షలు పరికరం ఆంధ్రా లో 3.13 లక్షలు.
ట్రెడ్మిల్ ఖరీదు 11 లక్షలు .
దోచుకో, దాచుకో, పంచుకో అంటున్న కూటమి ప్రభుత్వం
#SaveAP #Andhrapradesh #Andhra #AP

May నెల 9 వ తారీఖున జరిగిన అరెస్టు, కానీ ఇంత వరకు కోర్టు లో హాజరు పరచని పోలీసులు.
CCTV ఫుటేజ్ అడిగిన ఇవ్వని పోలీసులు, ci నాగరాజు నిందుతుడు తల్లితో నీ కొడుకును చంపేస్తా , వాడిపై ఆశలు వదులుకో, ఇక మీద వాడు నీ వద్దకు రాడు అని వార్నింగ్.
ఇది మంచి ప్రభుత్వం @ncbn @PawanKalyan
#SaveAP

అమరావతి రైతుల అనుమతి లేకుండా వాళ్ళ సొంత భూమిని వేరే వాళ్ళకి ఇచ్చేయడం 😐
దీనిని మనం visionary Development అని మీడియాతో రుద్దించాలి 🤡
రైతులంటే నీకు ఎందుకు అంత చులకన @ncbn గారు ?
#CBNSadistRule #SaveAP
బాలిక తో అసభ్య ప్రవర్తన, గత నెల 17 నా కంప్లైంట్ ఇచ్చిన ఇంత వరకు FIR నమోదు చేయకపోవడంతో పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్యయత్నం చేసిన కుటుంబo.
టీడీపీ నాయకులు ఒత్తిడి తో కేసు నమోదు చేయని పోలీసులు.
#SaveAP #Andhrapradesh #SaveAPWomen #SaveAPSisters #StopSexualViolenceAP #Thiruvuru

అప్పులు బాధతో మరో అన్నదాత ఆత్మహత్యాయత్నo.
#SaveAP #SaveAPFarmer #APFarmer #Andhrapradesh #Andhra #AP

పోలీసు కాకపోయినా పోలీస్ అని చెప్పి ఫార్మా విద్యార్థిని మీద అఘాయిత్యం నికి ప్రయత్నం చేసిన @JaiTDP కార్యకర్త.
#SaveAP #SaveAPWomen #SaveAPSisters #APWomen #StopSexualViolenceAP #Andhrapradesh #Rayalaseema

పోలీసు అని బెదిరించి - విద్యార్థిని మీద అత్యాచారయత్నo చేయబోయిన అనంతపురానికి చెందిన హరి.
#SaveAP #SaveAPWomen #SaveAPSisters #StopSexualViolenceAP #APSisters #Andhrapradesh

@TeluguScribe సిగ్గు శరం మానం మర్యాద ఏమీ లేదా మీకు..ఇంకా ఎన్ని తరాలకు వలస కార్మికులుగా బతికే రాత రాస్తారు😡
బతుకు తెరువు కోసం పొట్ట చేత్తో పట్టుకుని మేమేదో ఇక్కడ పడి చస్తున్నాం..మీకేం మాయ రోగం, ఎకరాలలో ప్యాలెస్లు కట్టుకుని కూడా అక్కడ ఉండకుండా ఇక్కడ తగలబడి రాష్ట్రం పరువు తీస్తున్నారు😡
#SaveAP
ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యురాలు విద్యార్థినికి అబార్షన్.
ఇలాంటి @satyakumar_y మంత్రులు ఉంటే ఇలాంటివి జరుగుతాయి.
#SaveAP #SaveAPSisters #SaveAPWomen #Andhrapradesh

వడ దెబ్బ తగిలి అన్నదాత మృతి - ఆదుకోవాలి అని కుటుంబ సభ్యులు వినతి
#SaveAP #SaveAPFarmer #APFarmer #Farmer #Andhrapradesh

భర్త అదనపు కట్నం వేధింపులతో భార్య ఆత్మహత్య, కానీ రాష్ట హోమ్ మినిస్టర్ గారికి మహానాడు ముఖ్యం.
#SaveAP #Andhrapradesh #SaveAPWomen #SaveAPSisters

బాలిక అదృశ్యం - కేంద్ర నిఘా వర్గాల సమాచారం కోసం ఎదురుచూస్తున్న @PawanKalyan
#SaveAP #SaveAPWomen #Andhrapradesh #SaveAPSisters #SaveAPMissingWomen

పిడుగురాళ్ల పెట్రోల్ బంక్ లో ఘరానా మోసం.
అక్రమార్కులకు రాజకీయ పలుకుబడి ఉండటంతో ఇలాంటి ఘటనలు.
పల్సర్ 150 బైక్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్లు, అలాంటిది ఏకంగా 18.20 లీటర్లు పెట్రోల్ కొట్టిన బంక్ సిబ్బంది.
#SaveAP #Andhrapradesh #Petrol #Piduguralla #Palnadu #Fuel
ఆంధ్రప్రదేశ్ లో ఎవడు పడితే వాడు సైరన్ పెట్టుకొని కార్ నడపడం.
AP 16CQ 222 car.
AP 16 అంటే : Registered in the Vijayawada / Gudivada region, Krishna district, Andhra Pradesh.
#SaveAP #Andhrapradesh #Andhra #AP #RoadSafety
Last Seen Hashtags on Sotwe
inspiration
Seen from United States
nolimit()*+filter:native_video
Seen from United States
danipantico
Seen from United States
tiosobrina
Seen from Chile
นวดหาดใหญ่
Seen from Thailand
หลุดเด็กนักเรียน
Seen from Thailand
xx18
Seen from Kuwait
ACFirstCivVP
Seen from Chile
antalyaeskort
Seen from Netherlands
pets
Seen from United Arab Emirates
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.2M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.1M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.3M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.6M followers

KATY PERRY 
@katyperry
86.9M followers

Taylor Swift 
@taylorswift13
80.7M followers

Lady Gaga 
@ladygaga
72.2M followers

Kim Kardashian 
@kimkardashian
69.4M followers

Virat Kohli 
@imvkohli
68.7M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.5M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
61.2M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60M followers






