Top Tweets for #superMB
Mira Bai Chanu Wins The Silver Medal For 🇮🇳 In 49KG Weightlifting Event 🙌🙌 #Cheer4India #Weightlifting #superMB @ysjagan

ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు - మీ మార్గాని భరత్
#superMB #EidAlAdha
#EidAlAdha2021 @ysjagan
#CMYSJagan #EidMubarak ✨
రైతే రాజుగా రాజన్న రాజ్యం..
జయహో జగన్ అన్న.
#superMB #COVID19 #YSRJayanthi2021 #COVID19nsw #coronamaatregelen @VSReddy_MP @ysjagan
గోదావరి నది ఒడ్డున వెలసిన గండి పోచమ్మ అమ్మవారి ఆలయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ గారితో కలిసి గండి పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నాను. అనంతరం
పాపికొండల టూరిజం పర్యాటకాన్ని ప్రారంభించి బోటు విహారం చేశాము. #COVID19 #superMB @ysjagan @VSReddy_MP @tourismgoi

Doctors are the boon directly sent from GOD for us. Salute to the heroic job you do even in the time of the COVID-19 pandemic.
#HappyDoctorsDay #COVID19 #superMB @VSReddy_MP @ysjagan @drharshvardhan @DrHVoffice

#SuperMB ఎంది ?
You all seem like "super spreaders" !!
మాస్క్ మాత్రం పెట్టుకోరు..!!
ఛీ ఛీ..💦💦
గౌరవ ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు తలారి వెంకట్రావు గారులతో కలిసి ప్రసిద్ధ ద్వారకాతిరుమల క్షేత్రం సందర్శించాము. #superMB #COVID19 #coronavirus @ysjagan @SRKRSajjala

గౌరవ ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు తలారి వెంకట్రావు గారులతో కలిసి ప్రసిద్ధ ద్వారకాతిరుమల క్షేత్రం సందర్శించాము. #superMB #COVID19 #coronavirus @ysjagan @SRKRSajjala

ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను గౌరవ ముఖ్యమంత్రి సలహాదారు, ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారుతో కలిసి సందర్శించిన తదుపరి ప్రాజెక్ట్ సైట్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నాను. #superMB @ysjagan @VSReddy_MP #COVID19

International Day of Parliamentarism.
The International Day of Parliamentarism is celebrated every year on 30 June, the date in 1889 on which the IPU was founded. The Day was established in 2018 through a United Nations General Assembly Resolution. #superMB @PiyushGoyal
@ysjagan

రాజమహేంద్రవరం నగరాన్ని హెరిటేజ్ సిటీగా మార్పు చేయాలన్నా సంకల్పంతో అడుగులు వేస్తున్నాం, అలాగే జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తున్న స్మార్ట్ సిటీగా గుర్తింపు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. #superMB @ysjagan
@AndhraPradeshCM @VSReddy_MP

Paying tribute to the Sahitya Samrat who penned our National song "Vande Mataram" shri Bankim Chandra Chattopadhyay on his birth anniversary. #superMB #COVID19
@AndhraPradeshCM
@ysjagan @VSReddy_MP @narendramodi

కరోనా కష్టసమయంలో కూడా ఆగని జగనన్న సంక్షేమ క్యాలండర్.
ఇచ్చిన మాటకోసం కష్ట కాలంలో కూడా మడమ తిప్పని వాడే మన " జగన్ అన్న" @ysjagan @AndhraPradeshCM @VSReddy_MP
#superMB #COVID19 #covidnsw #coronavirus #Corona
అన్నా..మా కుటుంబాన్ని ఆదుకున్నావు. మా దైవానివి నీవే అంటూ రాజన్న రచ్చబండ కార్యక్రమం ద్వారా లబ్దిపొందిన పలువురు మహిళలు కన్నీటి పర్యంతమైయ్యారు.
#superMB #COVID19 #coronavirus @AndhraPradeshCM @ysjagan @VSReddy_MP

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జగనన్న చేయూత ప్రారంభోత్సవం కార్యక్రమం. #superMB #COVID19 #jaganannacheyutha #coronavirus @AndhraPradeshCM @ysjagan

🔥🔥🔥🔥🔥🔥🔥
ఒక్కరోజులో 13 లక్షల పైచిలుకు వ్యాక్సిన్లు వేసి కోవిడ్ వ్యాక్సినేషన్ లో దేశంలోనే అరుదైన రికార్డు నెలకొల్పిన సీఎం జగనన్న నాయకత్వం.
#MegaVaccinationdriveInAP
#VaccinationDriveInAP @ysjagan
@AndhraPradeshCM #superMB #COVID19 #coronavirus
కొవ్వూరులో ఐదు కోట్ల 9 లక్షల నిధులతో నిర్మించిన ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని రాష్ట్ర మంత్రివర్యులు తానేటి వనిత, జిల్లా కలెక్టర్ లతో కలిసి ప్రారంభోత్సవం చేశాను. #coronavirus #superMB @AndhraPradeshCM @ysjagan @VSReddy_MP

అక్రమంగా తరలిపోతోన్న గోవులను స్థానిక కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద జైన్ సేవాసమితి వారికి గో సంరక్షణ నిమిత్తం అప్పగించాను. #superMB #coronavirus @ysjagan @AndhraPradeshCM

135K Cr (DBT+NonDBT) #YsjaganmarkGovernance with Transparency✨ #superMB #COVID19 #coronavirus #Corona @ysjagan
Last Seen Hashtags on Sotwe
ometv video....................
Seen from Oman
omegle()****** filter:videos
Seen from Argentina
denizlitravesti
Seen from Turkey
HuangRiying
Seen from United States
monkeyappgirls
Seen from Oman
smegma() filter:videos
AEWAllIn
Seen from United States
fiorde
Seen from Italy
zoosexual
Seen from Algeria
wholefestival
Seen from Germany
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
113.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.7M followers

Taylor Swift 
@taylorswift13
83.7M followers

Lady Gaga 
@ladygaga
75.1M followers

Virat Kohli 
@imvkohli
72.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.9M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.8M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers

























