Top Tweets for #teamPDR
*ఈ పరిశీలన పర్యటనలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB), APEMCL అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.*
*– పోలంరెడ్డి దినేష్ రెడ్డి*
*చైర్మన్, APEMCL*
*Polamreddy Dinesh* *Reddy* *PolamreddyDineshReddy**apemclc* *hairman* #TeamPolamreddy #TeamPDR #Nelloredistrict #Kovur
#AdminPost
ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. 💐
“ధర్మం వెంట మనం – ధర్మరాజు వెంట జనం” ✊❤️
#HappyBirthdayPDR
#TeamPDR
#Unguturu
#JanasenaParty
@JanaSenaParty
@PawanKalyan

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనటం జరిగింది.
#janasenaparty #mlaunguturu
#sriramanavami2026🙏❤️🚩🛕🚩🙏
#unguturu #teampdr
@pawankalyan @janasenaparty
NDA కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గారి కృషితో రావులపర్రు - దొంతవరం రోడ్డుకు మోక్షం...
#mlaunguturu #janasenaparty @
#ndaalliance #teampdr #PawanKalyan
@JanaSenaParty
@PawanKalyan
@JaiTDP
బాపట్ల పార్లమెంట్ పరిధిలోని వేమూరు, బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు, సాధక్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారు....
#mlaunguturu #janasenaparty
#teampdr #pawankalyan #Udyami
@janasenaparty @pawankalyan
ఉంగుటూరు నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స చేయించుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 82 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి నుండి మంజూరుకాబడిన 43,19,077 రూపాయల విలువ గల CMRF చెక్కులను అందజేయటం జరిగింది.
#mla_unguturu #cmrf #teampdr
@janasenaparty @pawankalyan

£25,000-amazing! 🐾
£1-amazing! 🐶
A donation to the shop-amazing! 👚
A share, a retweet (your time)-amazing! 💜
Every gift counts. Every gift saves dogs’ lives.
Thank you for being part of #TeamPDR. ❤️
#DogRescue #PurpleArmy #rescuedogs #Grateful #KindnessMatters

భయంలేని ఆలోచన, సేవాభావం, ఆత్మవిశ్వాసమే స్వామి వివేకానందుని బోధనల సారం. నేడు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు..
#mlaunguturu #JanaSenaParty
#VivekanandaJayanti #unguturu
#NationalYouthDay #TeamPDR
@JanaSenaParty @PawanKalyan

భీమడోలు మండలం భీమడోలు గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన (వరి విత్తనాలు హోల్ సేల్ ధరలకే విక్రయించే) భీమడోలు బ్రాంచ్ ను ప్రారంభించాను.
#unguturu #JanaSenani #TeamPDR
@JanaSenaParty
@PawanKalyan

రేపు అనగా ది. 05-01-2026 (సోమవారం) ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారి పర్యటన వివరాలు.....
#mlaunguturu #JanaSenaParty
#JanaSenani #TeamPDR #unguturu
@janasenaparty @pawankalyan

గణపవరం మండలం గణపవరం, చిలకంపాడు గ్రామలలో రైతులకు మంజూరైన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను శనివారం పశ్చిమ గోదావరి జిల్లా T. రాహుల్ కుమార్ రెడ్డి గారితో కలిసి రెవెన్యూ శాఖ వారి ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ చేశాను.
#JanaSenani #unguturu #TeamPDR
@janasenaparty @pawankalyan

రేపు అనగా ది. 03-01-2026 (శనివారం) ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారి పర్యటన వివరాలు.....
#mlaunguturu #JanaSenaParty
#unguturu #TeamPDR #JanaSenani
@JanaSenaParty @PawanKalyan

ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో గురువారం వారి క్యాంపు కార్యాలయంలో 2026 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు
#mlaunguturu #JanaSenaParty
#happynewyear2026 #TeamPDR
@JanaSenaParty

నిడమర్రు మండలం బావయిపాలెం గ్రామంలో శుక్రవారం ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో " ప్రజా ధర్బార్- జనవాణి" కార్యక్రమం నిర్వహించారు.
#mlaunguturu #JanaSenaParty
#TeamPDR #janavani #prajadhurbar
@JanaSenaParty @PawanKalyan

I'm not saying being part of #TeamPDR is a challenge (🤐🤭) but...if you're in the Rugby or Lutterworth area & are looking for a new challenge in 2026, why not come and join us at the charity shop (R) or the shop/hub (L) ?
రేపు అనగా ది. 26-12-2025 (శుక్రవారం) ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారి పర్యటన వివరాలు.....
#mlaunguturu #JanaSenaParty
#unguturu #JanaSenani #TeamPDR
@JanaSenaParty @PawanKalyan

ప్రేమ, కరుణకు ప్రతిరూపం ఏసుక్రీస్తు. శాంతి, క్షమాగుణానికి ప్రేరణ వారి బోధనలు. క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు...
#mlaunguturu #JanaSenaParty
#happychristmas #jesus #TeamPDR
@JanaSenaParty @PawanKalyan

మంగళవారం గణపవరం మండలం పిప్పర గ్రామంలో జడ్పీ నిధులు 75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే అంతర్గత సి.సి రోడ్ల నిర్మాణానికీ ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
#mlaunguturu #JanaSenaParty
#JanaSenani #TeamPDR #unguturu
@JanaSenaParty

#AdminPost
ఉంగుటూరు నియోజకవర్గంలో 21 మంది లబ్దిదారులకు మంజూరైన 24,65,134 రూ|| విలువ గల CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధర్మరాజు గారు...
#mlaunguturu #JanaSenaParty
#JanaSenani #TeamPDR #CMRF
@JanaSenaParty @JaiTDP
#AdminPost
ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో నిరుద్యోగుల కోసం నిర్వహించిన జాబ్ మేళా...
#mlaunguturu #JanaSenaParty
#TeamPDR #NDAalliance #jobmela
@JanaSenaParty @PawanKalyan
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers




















