నేడు మంగళగిరిలోని సి.కె. కన్వెన్షన్ హాల్లో మన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి అధ్యక్షతన నిర్వహించిన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశంలో ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.
@JanaSenaParty
2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం...
NDA కూటమి ప్రభుత్వం సుపరిపాలనతో విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో "విజయోత్సవ సభ" నిర్వహించబడుతుంది.
@JanaSenaParty
ఏలూరు పార్లమెంట్ @JanaSenaParty నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీలో ఉంగుటూరు నియోజకవర్గం నుండి సాధక్ ప్రతినిధిగా సూరత్తుల అయ్యప్ప గారు, సమన్వయకర్తలుగా తోట పవన్ గారు, అంబటి మాధవి గారు, అయితం దుర్గా ప్రసాద్ గారు నియమితులైన సందర్భంగా వారికి నా హృదయపూర్వక అభినందనలు.
@PawanKalyan
జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీలో చిత్తూరు పార్లమెంట్ బాధ్యతలు అప్పగించినందుకు జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు @PawanKalyan గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
నాకు అప్పగించిన టీమ్‌తో కలిసి, నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తాను.

జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీలో నాకు చిత్తూరు పార్లమెంట్ బాధ్యతలు అప్పగించినందుకు గౌరవ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నాయకత్వంలో, పార్టీ ఆశయాల సాధన కోసం క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేస్తానని తెలియజేస్తున్నాను
@JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు చేపట్టిన జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ కార్యక్రమం అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఈ కార్యక్రమం జనసేన కుటుంబ సభ్యులకు ఒక వరం లాంటిది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను

ఉంగుటూరు నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గానికి చెందిన @JanaSenaParty ముఖ్య నాయకులతో కలిసి నేడు ఉంగుటూరు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు.
@JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు చేపట్టిన జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ కార్యక్రమం అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఈ కార్యక్రమం జనసేన కుటుంబ సభ్యులకు ఒక వరం లాంటిది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
నేడు గణపవరం మండలం కేశవరం గ్రామంలో డి. కేశవరం విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన “సేంద్రియ సంపద” కార్యక్రమంలో కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, అప్కాబ్ ఛైర్మన్ శ్రీ గన్ని వీరాంజనేయులు గార్లతో కలిసి పాల్గొన్నాను.
గతంలో ఉంగుటూరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా కిడ్నీ వ్యాధిగ్రస్తురాలు నాగలక్ష్మికి సీఎం @ncbn.official గారు ఇచ్చిన హామీ అమలు..
ప్రభుత్వ సహకారంతో పాటు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారి నుంచి రూ.1.92 లక్షల సొంత సాయం..
#PatsamatlaDharmaraju@pawankalyan@janasenaparty
ఏలూరు ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన "ఎన్డీఏ కూటమి ప్రభుత్వం – రెండేళ్ల పాలన విజయోత్సవ సభ" లో ఇంచార్జ్ మంత్రి శ్రీ @nadendlamanoharofficial గారు, మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు, ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారు కలిసి పాల్గొనడం జరిగింది.
@janasenaparty