Top Tweets for #tsidc
మచ్చా శ్రీనివాస్ గుప్త గారిని హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం చై���్మన్గా నియమించినందుకు సీఎం శ్రీ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ బాధ్యతలు స్వీకరించినందుకు గాను #TSIDC చైర్మన్ శ్రీ #AmaravadiLN గారు, ఆగిరి వెంకటేష్ గారు, మచ్చ శ్రీనివాసరావు గుప్తా గారిని ఘనంగా సత్కరించారు.

Telengana State Arya Vyshya Mahasabha President and #TSIDC Chairman Amaravadi Laxminarayana Garu, felicitated Chief Secretary Smt. Shanti Kumari at her office today.
#ShantiKumari #Amaravadi #AmaravadiLaxminarayana #AmaravadiLN #TSIDCChairman

పాడిపశువులను పూజించే ఈ కనుమ పండుగ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.
#HappyKanuma #kanuma2023 #kanuma #Amaravadi #AmaravadiLaxminarayana #AmaravadiLN #TSIDC #TSIDCChairman

భోగి మంటల 🔥 వెలుగుల్లో మనలోని కోపాన్ని దగ్ధం చేసి అందరితో స్నేహంగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.
#HappyBhogi #bhogi #bhogi2023 #Amaravadi #AmaravadiLaxminarayana #AmaravadiLN #TSIDC #TSIDCChairman

Congratulations Venugopal Chary garu on assuming office as chairman, Telangana State Irrigation Development corporation. #TSIDC.

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ��� ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామ��రావు - శైలిమ గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 💐💐...!
@KTRTRS
#HappyweddingAnniversary #KTR #Amaravadi #AmaravadiLaxminarayana #AmaravadiLN #TSIDC #TSIDCChairman

#TSIDC చైర్మన్, ఆర్యవైశ్య ��హాసభ అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా పూజారి గారు దంపతులకి సన్మానం చేసి కుటుంబ సభ్యుల అందరిని మరియు శ్రీ చింతల రవి గారిని ఆశీర్వదించారు.
#TRSParty #AryaVysya #AmaravadiLaxminarayana #AmaravadiLN #vasaviclubinternational
ప్రపంచ ప���్యాటక దినోత్సవ శుభాకాంక్షలు.
#WorldTourismDay #WorldTourismDay2022 #AmaravadiLaxminarayana #AmaravadiLN #TSIDC #TSIDCChairman

నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును పెట్టాలని కేసీఆర్ గారు నిర్ణయించారు. ఇందుకు గాను #TSIDC చైర్మన్ శ��రీ #AmaravadiLN గారు సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
@KTRTRS

నేడు కార్గిల్ విజయ్ దివస్...!
దేశం కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా సమర్పించి దేశానికి విజయం చేకూర్చి వీర మరణం పొందిన సైనికులకు ఘన నివాళులు💐🙏.
#KargilVijayDiwas2022 #KargilVijayDiwas #IndianArmy #Amaravadi #AmaravadiLaxminarayana #AmaravadiLN #TSIDC #TSIDCChairman

రైస్ మిల్లర్స్ అధ్యక్షుడిగా రవీందర్...!
హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గం గురువారం బాధ్యతలు చేపట్టింది. ఆ గెలుపొందిన నూతన కార్యవర్గాన్ని #TSIDC చైర్మన్ శ్రీ @amaravadiln గారు అభినందించారు.
#AmaravadiLN #TSIDC

మా వైవాహిక జీవితంలో మరో వసంతం నిండిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసిన
కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు మరియు ప్రతి ఒక్కరికి పేరుపేరున మా కృతజ్ఞతాభివందనాలు🙏 తెలియచేస్తూ...
మీ అమరవాది లక్ష్మీనారాయణ దంపతులు.
#Amaravadi #AmaravadiLaxminarayana #AmaravadiLN #TSIDC #TSIDCChairman

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్య వైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమా�� స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేస్తున్న #TSIDC చైర్మన్, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారికి..
🙏🙏 స్వాగతం - సుస్వాగతం 🙏🙏
#AryaVysyaMahasabha #AmaravadiLaxminarayana
South India and Telangana State #AryaVysyaMahasabha, Telangana State Industries Development Corporation (#TSIDC) Chairman Amaravadi Laxminarayana garu along with his family doing pooja at Shirdi Kasi Annapurna Satram.
#AryaVysya #AmaravadiLaxminarayana #AmaravadiLN

తెలంగాణలో కొనసాగుతున్న పెట్టుబడుల వెల్లువ.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆజాద్ ఇంజినీరింగ్ రాష్ట్రంలో మరో ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం.
@trspartyonline @KTRTRS @jayesh_ranjan
#TRS #KCR #KTR #AzadEngineering #TSIDC #AmaravadiLaxminarayana #AmaravadiLN

Telangana State Arya Vysya Mahasabha President, Telangana State Industries Development Corporation (#TSIDC) Chairman Amaravadi Laxminarayana garu giving speech at "Vysya Limelight Awards for Women" function.
#AryaVysya #AryaVysyaMahasabha #AmaravadiLaxminarayana #AmaravadiLN

Telangana State #AryaVysyaMahasabha President, Telangana State Industries Development Corporation (#TSIDC) Chairman Amaravadi Laxminarayana garu attended as a chief guest to the store opening of "Adrish" at Secunderabad.
#AryaVysya #AmaravadiLaxminarayana #AmaravadiLN

Today Telangana state Industrial corporation (#TSIDC) Chairman Amaravadi Laxminarayana garu attended a meeting at LB Nagar with other TRS Party members.
#TRS #KCR #KTR #AmaravadiLN #AmaravadiLaxminarayana

Telangana state Industrial corporation (#TSIDC) Chairman Amaravadi Laxminarayana garu attended #MLA Devireddy Sudheer Reddy gari son's marriage at VNR farm's
@D_SudheerReddy
#DevireddySudheerReddy #AmaravadiLN #AmaravadiLaxminarayana

Telangana state Industrial corporation (#TSIDC) Chairman Amaravadi Laxminarayana garu filed nomination on behalf of KCR garu as President for TRS Party
@trspartyonline @TelanganaCMO
#TRSParty #TRS #KCR #KTR #AmaravadiLN #AmaravadiLaxminarayana

Last Seen Hashtags on Sotwe
เงี่ยนหี
Seen from Thailand
Turcorn100Programı
Seen from United States
naovousermae
Seen from United States
SkinnySlut
Seen from Netherlands
sriayutarisa
Seen from Netherlands
salsapro
Seen from United States
returnofthepeacock
Seen from United States
叫妈妈
Seen from United States
สาวอวบ
Seen from Thailand
Latina
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers














