Top Tweets for #vr99
బహుజన ప్రజల కోసం తన జీవితం త్యాగం చేసిన బహుజన ప్రజల ధైర్యము,బహుజన గొంతుక. మహనీయులు కాన్షీరాం గారి జయంతి శుభాకాంక్షలు.
#VR99
#IamRSP
@RSPraveenSwaero

ఛలో నాగర్ కర్నూల్ ..
"మాన్యవర్ కాన్షీరాం" గారి జయంతి సభ.
ముఖ్య అతిథి :
డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు
వేదిక : సాయి గార్డెన్, బస్టాండ్ ప్రక్కన, నాగర్ కర్నూల్
తేది : 15-03-2024
ఉదయం 10 గంటలకు
#BSP4Telangana
#VR99
@RSPraveenSwaero

ఛలో నాగర్ కర్నూల్ ..
"మాన్యవర్ కాన్షీరాం" గారి జయంతి సభ.
ముఖ్య అతిథి :
డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు
వేదిక : సాయి గార్డెన్, బస్టాండ్ ప్రక్కన, నాగర్ కర్నూల్
తేది : 15-03-2024
ఉదయం 10 గంటలకు
#IamRSP #BSP4Telangana #VR99 @RSPraveenSwaero
@BITCELL_BSP

ఛలో నాగర్ కర్నూల్ ..
"మాన్యవర్ కాన్షీరాం" గారి జయంతి సభ.
ముఖ్య అతిథి :
డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు
వేదిక : సాయి గార్డెన్, బస్టాండ్ ప్రక్కన, నాగర్ కర్నూల్
తేది : 15-03-2024
ఉదయం 10 గంటలకు
#IamRSP #BSP4Telangana #VR99 @RSPraveenSwaero
@BITCELL_BSP

👉 అశోక్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
👉 నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి.
👉 అశోక్ సార్ దీక్షకు ఆర్ఎస్పీ సార్ మద్దతు .
#IamRSP #BSP4Telangana #VR99 @RSPraveenSwaero @BITCELL_BSP @BSP4Telangana
అశోక్ సార్ దీక్షకు ఆర్ఎస్పీ సార్ మద్దతు .
#IamRSP #BSP4Telangana #VR99 @RSPraveenSwaero @BITCELL_BSP
👉 అశోక్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
👉 నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి.
#IamRSP #BSP4Telangana #VR99 @RSPraveenSwaero @BITCELL_BSP
కాంగ్రెస్ లో ఉన్న బహుజనుల బతుకులు ఎంత దయనీయమంటే @RSPraveenSwaero లాంటి మా నాయకులు మాట్లాడితే తప్ప మీకు మీ పార్టీలో బానిసత్వం తగ్గదు. ఇంకా ఈ So called Liberals కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలి అంటారు. ఈ దేశ చరిత్రలో బహుజనులను అరిగోస పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. #VR99 #BCVoice
దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం….!
ఈ అవమానాలు లేని భారతం కోసమే బీయస్పీ పోరాటం.
@Bhatti_Mallu

డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నిజాయితీతో కూడుకున్నటువంటి రాజకీయ నాయకుడు,ఆయనకు తెలిసినంత రాజకీయ చతురత నేను చూసినటువంటి రాజకీయనాయకులకు ఎవరికి లేదు.
- Prof. Ghanta Chakrapani,Ex. Chairman TSPSC.
#IamRSP #BSP4Telangana #VR99 @RSPraveenSwaero @BITCELL_BSP @BSP4Telangana
బహుజన వర్గాల మీద దాడి.
- @RSPraveenSwaero
#IamRSP #BSP4Telangana #VR99 @BITCELL_BSP @BSP4Telangana @BRSparty
జనులకు కనిపించె మహాశివుడు,జనుల సమస్యల పరిష్కారానికై పోరాటం చేసే నాయకుడు,జనుల అభివృద్ధి కోసం పరితపించె @RSPraveenSwaero గారు మహదేవుల వారి ఆశ్శిస్సులు అందుకుంటున్నారు.ఆ మహదేవుని ఆశీర్వాదాలు ప్రజలను రక్షిస్తాయి.అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు.
#IamRSP
#VR99
👉 రాజ్యాంగం,లౌకికత్వం ప్రమాదంలో ఉంది:డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
👉 బీఎస్పీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వెనుక సీఎం రేవంత్ హస్తం
👉 ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో 3,000 ఖాళీలు మిగిలాయి
#IamRSP #BSP4Telangana #VR99 @RSPraveenSwaero @BITCELL_BSP
బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్పీ గారిపై మంత్రి కొండ సురేఖ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి.
#IamRSP #BSP4Telangana #VR99 @RSPraveenSwaero @BITCELL_BSP @SiriBSP
మంత్రి కొండా సురేఖ గారు బహిరంగంగా ఆర్ఎస్పీ గారికి క్షమాపణ చెప్పాలి.
#IamRSP #BSP4Telangana #VR99 @RSPraveenSwaero @BITCELL_BSP
#WelComeToNagarkurnoolParliamentSir
@RSPraveenSwaero #RSP నీ #MP @NKRL_Parliament గా గెలిపించుకుందాం.
_మన బిడ్డలను బంగారు _భవిష్యత్తును ఇద్దాం.
#VR99
#IamRSP
#NagarKurnoolParliament
ఆర్ఎస్పీ నల్లమల నడిగడ్డ బిడ్డ
రాజ్యాంగ సేవియర్స్ నాగర్ కర్నూల్ ఓటర్ మహాశయులు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా...మీకో గొప్ప అవకాశం.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని @RSPraveenSwaero
సార్ ని భారీ మెజార్టితో గెలిపించాలని విజ్ఞప్తి.
#VR99
#BSP4Telangana
#Vote4BSP

మళ్ళీ బీజేపీ గెలిస్తే రాజ్యాంగం కు ప్రమాదం.
- @RSPraveenSwaero
#IamRSP #BSP4Telangana #VR99 #IndianConstitution #BJPFailsindia @BITCELL_BSP
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.7M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.7M followers

Taylor Swift 
@taylorswift13
81.6M followers

Lady Gaga 
@ladygaga
73.1M followers

Virat Kohli 
@imvkohli
70M followers

Kim Kardashian 
@kimkardashian
69.8M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.9M followers

Neymar Jr 
@neymarjr
62.8M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.8M followers









