@Ashokljyf@NPR9999 Mee aukath enti ave properties ap valu kontara ? Caste and party help tho earn chesina propertys avi vala kastam thano thatha la ఆస్తులు kavu avi
@UddJaParindey@DIEHARDFANOFSRH@dolo_650mg ఇక్కడ చూడు దుర్గమ్మ దేవత కాదు అని అన్నము అంట 🤡 తెలంగాణ లో దుర్గమ్మ కొలువు చేసినట్టు మీ దగ్గర చేస్తారా చెప్పు ?
https://t.co/5G7ETTj6Fa
Maa baasha Telugu kaadu Telangana,Maaku Telugu thalli ledu Telangana thalli undi ,Maaku durgamna Devatha kaadu only bathakamma ye Devatha ani vaallu anukunte,mee kharma ani odileyyakundaa ee Andhra gang enduku vaallani maarchaali ani choosthaaru…..
@UddJaParindey@DIEHARDFANOFSRH@dolo_650mg నాయకులను చూపెట్టి యాస నీ ఎక్కించటం గొప్పతనమ?మేము భాష ప్రియులు అని ఎచ్చులు చెప్తారు మరి అదే భాష పదాలను ఇదేం భాష అని వెక్కిరించినప్పుడు ఏడ ఉంటది ఆ ప్రియత్వం
@UddJaParindey@DIEHARDFANOFSRH@dolo_650mg ఆ వెయ్యి మంది మొత్తం ఆంధ్రా కానప్పుడు ఆ నాయకులు కూడా తెలంగాణ కాదు ? రాజకీయ నాయకులు అంటే వాలని రాజకీయంగా అనవచ్చు ఇన్ని ఏండ్లు మీరున్నారు అధికారం లో ఏం పీకారు అని?ఇపుడు అంటున్న చాలా మంది నాయకులుఅప్పుడు తెలంగాణ నీ వ్యతిరేకించిన వాలే గా వాళ్ళు ఏమన్నా తెలంగాణ మీద ఇష్టంతో అంటున్నారా
దుర్గమ్మ కాదు బతుకమ్మే దేవత ? అసలు తెలంగాణ పల్లెల్లో దుర్గమ్మ నీ కలిసినట్టు మీరు కొలుస్తారా అసలు ? అసలు దేవులకు పోలికలు ఏంటి ? బతుకమ్మ అంటే పార్వతమ్మ ఆమె దేవత కదా?భాష యాస అన్న ఒకటే ఎవరన్న నీ భాష అర్థం అయితలే అంటారు కానీ యాస అని ఎవరనరు
Maa baasha Telugu kaadu Telangana,Maaku Telugu thalli ledu Telangana thalli undi ,Maaku durgamna Devatha kaadu only bathakamma ye Devatha ani vaallu anukunte,mee kharma ani odileyyakundaa ee Andhra gang enduku vaallani maarchaali ani choosthaaru…..
#అంతర్మథనం
ఆ తెలంగాణ వాళ్ళ "భాష" నాకు అర్థమయి చావదు అని నిర్ణయం సినిమా మాటల రచయిత
భాష అని ఎందుకు వాడినట్టు ??
భాష అనే మాట యొక్క అర్థము, దాని వాడుక కూడా తెలియని అంత ఘోరంగా తయారయింది SM !
మాట/ వాడుక ను భాష అనే అంటారు కదా!
https://t.co/Ac8GzjgJKn
#అంతర్మథనం
ఆ తెలంగాణ వాళ్ళ "భాష" నాకు అర్థమయి చావదు అని నిర్ణయం సినిమా మాటల రచయిత
భాష అని ఎందుకు వాడినట్టు ??
భాష అనే మాట యొక్క అర్థము, దాని వాడుక కూడా తెలియని అంత ఘోరంగా తయారయింది SM !
మాట/ వాడుక ను భాష అనే అంటారు కదా!
https://t.co/Ac8GzjgJKn
#అంతర్మథనం
కన్నెమనసులు సినిమా రచయిత
"నీ భాష తో ప్రాణాలు తోడేస్తున్నావ్ రా" అని ఒక పెద్ద మనిషి చేత ఒక తెలంగాణ రాష్ట్ర పాత్రధారి గురించి ఎందుకు అనిపించినట్టు!?
భాష అంటే మాట/ మాట తీరు కాబట్టి!
అంధ్ర భాష అంటే తెలుగే అయితే
తెలంగాణ భాష అంటే కూడా తెలుగే
https://t.co/xOrnAcgj4V
#అంతర్మథనం
తనికెళ్ళ భరణి గారి
ఇదేం దేవ భాష సోదరా?
సుమన్ గారి dialogue excerpts :
మా మిసెస్ యాస భాష మీద రీసెర్చ్..
అపుడే ఏమయింది, ముందు ముందు చూడు..తెలంగాణ "భాష"ను నమిలేస్తుంది
తెలంగాణ భాష అని ఎందుకు వాడినట్టు!
https://t.co/Rhl1GFoujb
Enno years ga chupina Discrimination, enno years ga Unna maa 100s of problems kosam maa nayakudu KCR chupina darilo poradam , kotladam maa rashtrani memu tirigi techukunnamm
Maaku kunna 100s of problems lo Flouride issue - and we eradicated it from roots
Jai Telangana
Jai KCR