#కబీర్_పరమాత్మ_అవినాశి
పూర్ణ పరమేశ్వర్ కబీర్ గారు వారి వాణీలలో స్పష్టం చేశారు ఏమనంటే:-
తీన్ దేవ్ కీ జొ కరతె భక్తి.
ఉనకీ కదె న హోవె ముక్తి..
దేవి దేవతలు మనము చేసిన కర్మల ఫలమే ఇస్తారు మనము చేసిన కర్మలలో మార్పులు చేయలేరు
Sant Rampal Ji Maharaj
#కబీర్_పరమాత్మ_అవినాశి
One day Shekhtaki tied Kabir Saheb to a neem tree. Left him hungry and thirsty and thought that Kabir Saheb would die. But nothing happened to Kabir Saheb and he returned to the court alive.
Sant Rampal Ji Maharaj
#కబీర్_పరమాత్మ_అవినాశి
Sant Rampal Ji Maharaj
ఢిల్లీ చక్రవర్తి సికందర్ లోదికి నయం కాలేని అసాద్యమైన రోగం ఉండెను. సికందర్ చక్రవర్తి, రాజా వీర్ సింగ్ బఘేల్, కబీర్ సాహెబ్ శిష్యుడి ఆజ్ఞ మేరకు కబీర్ సాహెబ్ వద్దకు వెళ్ళారు. కబీర్ పరమేశ్వర్ ఆశీర్వాదం వల్లనే నయం కాలేని అసా
#కబీర్_పరమాత్మ_అవినాశి
సంవత్సరాల పూర్వం అనేక చమత్కారాలు మరియు అనేక లాబాలను తన బక్తులకు ఇచ్చారు. కాని అజ్ఞాని గురువులు చెప్పేవారు మన కర్మ రూపి పాపములు ఎప్పుడూ సమాప్తం అవదు అని.
Sant Rampal Ji Maharaj
#కబీర్_పరమాత్మ_అవినాశి
కబీర్ పరమేశ్వర గారు వారి తత్వజ్ఞానము ద్వారా 64 లక్షల శిష్యులు తయారై ఉండెను. కాశిలో ఒక శర్వానంద్ అనే మహర్షి వున్నారు. వారి తల్లి శ్రీమతి శారదా దేవి పాప కర్మ పలము ద్వారా దు:ఖితంగా ఉండెను. ఆవిడ కబీర్ పరమేశ్వరుల నుండి ఉపదేశం తీసుకొని వుండినది. ఆ రోజే కష్టము
#కబీర్_పరమాత్మ_అవినాశి
షేక్తకీ అసూయతో అంధుడిగా మారాడు, ఎంతగా అంటే ఒక రోజు 5-7 మంది దుర్మార్గులతో కబీర్ సాహెబ్ గారి గుడిసెకు చేరుకుని నిద్ర పోవడానికి లీల చేస్తున్న కబీర్ గారిపై విచక్షణారహితంగా కత్తితో నరికారు. కానీ కబీర్ సాహెబ్ గారి శరీరం ఎలా ఉందో అలాగే ఉంది.