#Rc16 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎక్కువ బ్రేకులు,గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు.
VFX తో కూడిన సినిమా కాదు కనుక వీలైనంత ఫాస్ట్ గా ఈ స్పోర్ట్స్ డ్రామా ను పూర్తి చేయాలని భావిస్తున్నారట @AlwaysRamCharan#రంగస్థలం తర్వాత మళ్ళీ RC నటన గురించి ఆ రేంజ్ లో గట్టిగా మాట్లాడుకోవడం ఖాయం అంటున్నారు ఆ పాత్ర గురించి తెలిసిన వాళ్ళు.
Seeing all the singers share their playlists is making me excited for MMK’s live concert.
But what makes me have an edge-of-the-seat experience is imagining him performing the OSTs of our favorite films… Remember peddanna, we are here for the #FullFeastMMK!
Not just songs, we demand the OSTs too @mmkeeravaani🫡
March 22nd at HITEX, Hyd… See you all . #NaaTour. https://t.co/8P1Gg0CeuM
మగాళ్ళకోసం...
1. మాటకు కట్టుబడి ఉండండి.
2. మాటను చేతలుగా చేసి చూపించండి.
3. డబ్బు మీకు గౌరవం తెచ్చిపెట్టదు. మంచితనం, మర్యాద, ప్రేమగల హృదయం మాత్రమే మీ గౌరవాన్ని పెంచుతాయి
4. అందమైన ఆడపిల్లను కాదు, మంచి జీవిత భాగస్వామిని ఎంచుకోండి.
5. నమ్రతగా ఉండండి. అహంకారం వద్దు.
6. మీ బాధను చూసి ఇతరులు ఆనందించే అవకాశం ఇవ్వకండి
7. ఏదైనా తర్కంతో గెలుచుకోండి, కోపంతో కాదు.
8. సమయం చాలా పరిమితమైనది, దాన్ని వృథా చేయవద్దు.
9. మీరు ఒంటరి, ఎవ్వరూ వచ్చి మీకు సహాయం చేయరు. మీరే మీ బలం.
10. కోపం, ప్రతీకారం అనే భావాలను మీ మనసులో నిలుపుకోవద్దు. అవి మిమ్మల్ని తినే���్తాయి.
11. శాశ్వతంగా ప్రేమించండి, పూర్తిగా మన్నించండి, మీకోసం నిలబడండి.
12. మీకన్నా తెలివైన వారితో స్నేహం చేయండి. వారి నుండి నేర్చుకుంటారు చాలా
13. అర్థంలే��ి వాదన చేసే అమ్మాయిలతో వాదనకు దిగకండి. అది మీ ఓటమి
14. వృథా మాటల్లో పడిపోవద్దు, ఎవరి గురించి నిందించి మాట్లాడొద్దు.
15. ఈ ప్రపంచం చీకటిది కాదు, ప్రజలు అంధులు కాదు. మిమ్మల్నే చూస్తోంది
16. ఒకరిని మొసం చేసినవాడు బాగుపడిన దాఖలా లేదు. నిజాయితీగా ఉండండి.
17. స్నేహితుల కంటే, ప్రియురాలి కంటే, రాత్రి పార్టీలు, అదనపు పని కంటే కూడా అమ్మానాన్నలు ముఖ్యమైన వారు.