మిడిమిడి జ్ఞానం… అరకొర సమాచారంతో @ysjagan మాట్లాడటం మానుకోవాలి
** కష్టించిన డబ్బుతో ప్రజా పర్యటనలు చేస్తున్న శ్రీ @PawanKalyan గారి గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు
** జగన్ హయాంలో హెలికాప్టర్ల కోసమే రూ.222 కోట్ల ప్రజాధనం ఖర్చు
** మావిగన్ అని జగన్ అంటే జనం నవ్వుకుంటున్నారు
** అధికారంలో ఉన్నపుడు అమరావతి రైతుల ఉసురు తీశారు
** దీపం-2 పథకానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది
** విద్యార్థులకు అందించే శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్
** గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిపై జగన్ అనుచిత వ్యాఖ్యలను జనసేన ఖండిస్తోంది
** తెనాలిలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మాత్యులు శ్రీ @mnadendla గారు
Video Link: https://t.co/HSMVqIwxX4
వైసిపి వాళ్ళ చెప్పుడు మాటలు విని మంచి మనసున్న పవన్ కళ్యాణ్ గారి మీద చీటింగ్ కేసు పెడతావా !నీ మనసు ఎలా ఒప్పింది. నిన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు .చాలా పెద్ద తప్పు చేసావు. మీ కూతురు సుగాలి ప్రీతి ఆత్మ ఈ రోజు ఘోషిస్తుంది 🙆♀️🙆♀️🙆♀️
ప్రశ్నించేవాడు జనసైనికుడై ఉండాలి.
అది కూడా ఎప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే.
పాలప్తపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు.
వేరే ఎవరైనా ప్రశ్నిస్తే UAPA కేసు పెడతారు.
రావణ్ కేసు పై జగన్ స్పందించి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు.
-జడ శ్రావణ్
పాపను చంపిన వారిని...
కేసును నీరుగార్చిన వారిని...
సాక్ష్యాలను తారుమారు చేసిన వారిని వదిలేసి...
సుగాలీ ప్రీతికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకువచ్చి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి, న్యాయం కోసం మొదటి నుంచి చివరి వరకు పోరాడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిపైనే కేసు పెట్టడం ఎంత దురదృష్టకరమో ప్రజలే ఆలోచించాలి.
"పళ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు" అన్న మాట మరోసారి నిజమైంది. ప్రజల కోసం, బాధితుల కోసం నిలబడే నాయకుడిపైనే రాజకీయ కక్షతో కేసులు పెట్టడం న్యాయాన్ని అణచివేయలేం.
సుగాలీ ప్రీతి కోసం గొంతెత్తింది శ్రీ పవన్ కళ్యాణ్ గారే.ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసేలా చేసింది ఆయన పోరాటమే.
నేరస్థులను ప్రశ్నించిన నాయకుడిని నిందితుడిగా చూపించే ప్రయత్నాలు ఎంత చేసినా... సత్యం ఎప్పటికీ గెలుస్తుంది.
@JanaSenaParty@PawanKalyan@JSPShatagniTeam@APDeputyCMO
#PawanKalyanAneNenu #janasenaparty #lokammadhavi
#pawankalyantransformsap #janasenaparty
Back to Back target 🎯 on Pawan Kalyan by Jagan
ఒకటే reason:
ప్రజల్లో పవన్ కల్యాణ్ కి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది... అది చూస్తుంటే....జీవితంలో CM కాలేను అని అర్థం అయింది....
కాబట్టి....ఇలా పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నాడు....
#YSRCriminalPolitics
ప్రశ్న రావణ్ మాట్లాడిన భాష ఏంటి అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన DIALOGUE చెప్పాడు.
పవన్ కళ్యాణ్ కి ప్రశ్నకు తేడా ఏంటి అంటే ప్రశ్న చెప్పులు మాత్రమే చూపించలేదు.
ప్రశ్నించినందుకు UAPA చట్టం కింద కేసు పెడతారా.
- CPI నారాయణ
స్వయాన సుగాలి ప్రతి తల్లి వచ్చిన కూడా నువ్వు మోసం చేశావ్ అని ఇంకా ysrcp మీద రుద్దుతున్నావ్ నీ మోహన ఉమ్మి వేసిన కూడా తుడుచునే లా ఉన్నావ్ చీ @JanaSenaParty
నమ్మకద్రోహానికి నిలువెత్తు నిదర్శనం @ysjagan
5 ఏళ్లు అధికారంలో ఉండి, సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఎన్నిసార్లు కలిసినా కనీసం స్పందించకుండా, @PawanKalyan గారు చేసిన ఒత్తిడికి ఫేక్ CBI జీవో ఇచ్చి వారిని మోసం చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం.
జనసేన పోరాటం చేస్తే తప్ప, కనీసం బాధిత కుటుంబానికి ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వని దుర్మార్గుడు జగన్ రెడ్డి.
5 ఏళ్లు కనీసం కేసును పట్టించుకోకుండా, ఆధారాలు మాయం చేయించి, ఈరోజు మా నాయకుడిని ప్రశ్నించడానికి సిగ్గు లేదా @YSRCParty?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, 30-07-2024న బాధిత కుటుంబాన్ని కలిసి, ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేయాలని హోంశాఖకు సిఫారసు చేశారు పవన్ కళ్యాణ్ గారు.
ఈ కేసు ఈరోజు వరకు ప్రజల్లో చర్చనీయాంశంగా ఉందంటే, అందుకు కారణం ప్రీతి తల్లిదండ్రుల పోరాటం, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత.
ఈరోజు రాజకీయ లబ్ధి కోసం వెళ్లి వారికి అండగా నిలిచినట్లు నటించినా, మీరు చేసిన పాపం మిమ్మల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. జాగ్రత్త.
అయిన సొంత బాబాయి హత్యను రాజకీయంగా వాడుకుని, చివరకు గాలికొదిలేసి న్యాయం చేయలేని మీరు... ఈరోజు వారిని మభ్యపెట్టవచ్చు, కానీ నిజాలను మాత్రం మార్చలేరు.
#YSRCheapPolitics
రాజేష్ మహాసేన ప్రశ్న రావణ్ కంటే దారుణంగా మాట్లాడాడు మిమ్మల్ని @PawanKalyan గారు మరి రాజేష్ మహాసేన అరెస్ట్ ఎప్పుడు??
Ohh టీడీపీ వాళ్ళని చట్టాలు పని చెయ్యవా??