Padma Shri Award Credentials ..
Why Manda Krishna Madiga is given Padma Shri … he is not eligible. This should be reversed by Govt of India immediately. He is unfit as per credentials of Padmasri.@narendramodi@rashtrapatibhvn
పద్మశ్రీ పురస్కార గ్రహీత, బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, ప్రఖ్యాత నటుడు శ్రీ కోట శ్రీనివాసరావు గారి మృత వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది.
నవ్వించగలిగిన వాడు ఎందరో ఉంటారు, ఏడిపించగలిగినవారూ ఉంటారు… కానీ నవ్వించి ఏడిపించగలిగిన యేటువంటి నటుడు – అది కోటగారే.
ఆయనతో నా అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. మన పార్టీకి, నాకు వ్యక్తిగతంగా తీరని లోటు.
వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ…ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
ఓం శాంతి 🙏
#KotaSrinivasaRaoGaru
@N_RamchanderRao@BJP4Telangana@kishanreddybjp@Aruna_DK Congratulations Anna Garu.. I am confident with your strategy you are going to impliment tier one and tier two leaders form BRS and Congress to pull into BJP “ Operation Aakarsh” I am with you Anna garu always. Order me.