#cancel12thboardexams2021
🚨 Retweet this tweet using Quote tweet only🚨
👉 Let's make it trending
🔥Let's show strength of our unity
@HRDMinistry
Remember we can do this 👍
ఇకనైనా ముఖ్యమంత్రి జగన్ పది, ఇంటర్ పరీక్షల రద్దుపై మొండి వైఖరి విడనాడి, పరీక్షలను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.(2/2)
#CancelAPboardExams2021
పిల్లలు పరీక్షలు రాయకపోయినా నష్టం లేదు. ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా విద్యార్థులకు భవిష్యత్తు అందించవచ్చు. కానీ కరోనా కాటు వలన పిల్లల ఆరోగ్యానికి, ప్రాణానికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.(1/2)
#CancelAPboardExams2021
#cancelapboardexams2021
we request the AP govt to cancel it's board exams ,2 lakh cases daily is not a joke .
Major board exams are already cancelled or postponed , so please decide to cancel exams asap , students are distressed and anxious