#WATCH | Hyderabad, Telangana: Actors Vijay Deverakonda and Rashmika Mandanna participated in the Saddula Bathukamma celebrations hosted by the Government of Telangana at Tank Bund
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु र्गुरुर्देवो महेश्वरः
गुरु साक्षात परब्रह्मा तस्मै श्रीगुरवे ���मः|
Greetings on Teacher's Day to all our teachers who inspire & nurture young minds and play a pivotal role in building our country’s future.
My heartfelt tributes to the second President of India, Dr. Sarvepalli Radhakrishnan ji on his Janm Jayanthi.
Grateful to all my gurus & teachers who instilled important values and shaped my life to serve Maa Bharati.
నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై వీరోచితంగా పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేపట్టిన 'ఆపరేషన్ పోలో' ద్వారా సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించింది.
ఆ వీరుల పోరాట స్ఫూర్తిని, త్యాగాలను భావితరాలకు చాటేందుకు భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న "హైదరాబాద్ విమోచన దినోత్సవం" వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము.
కార్యక్రమ వి��రాలు
తేదీ: సెప్టెంబర్ 17, 2026
సమయం: ఉదయం 8:00 గంటల నుండి
వేదిక: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్
గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 💐
గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మీరు పడుతున్న తపన కోట్లాది మందికి స్ఫూర్తిదాయకం. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని మ��స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@PawanKalyan
@APDeputyCMO @JanaSenaParty
🚆✨ A new chapter in connectivity!
The 6th Amrit Bharat Express from the Twin Cities will connect Charlapalli and Gorakhpur, while the 7th Amrit Bharat Express will pass through Telangana, strengthening connectivity across the region. 🇮🇳
📍 Charlapalli – Gorakhpur – Charlapalli
🗓️ Commencing from 2 October 2026
#AmritBharatExpress #SouthCentralRailway #IndianRailways #RailConnectivity #Telangana #Charlapalli #Gorakhpur
ఎల్‌నినో కారణంగా సంభవిస్తున్న పర్యావరణ మార్పులు, వాటి ప్రభావం, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, రైతుల్లో కల్పించాల్సిన అవగాహనపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జూన్ నవంబర్ మధ్య 844 మి.మీ వర్షపా��ం నమోదు కావాల్సి ఉండగా రాష్ట్రంలో కేవలం 551 మి.మీ మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. ఒక్క జూలై నెలలో 69 శాతం లోటు వర్షపాతం నమోదైంది. వచ్చే మూడు నెలల్లో సరాసరి 35 నుంచి 40 శాత మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, కృష్ణా, కడప జిల్లాల్లో ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితి నెలకొని ఉంది. 2.78 లక్షల హెక్టార్లలో పత్తి, 1.07 లక్షల హెక్టార్లలో వరిపై ఎల్‌నినో ప్రభావం చూపనున్నది. రాష్ట్రంలో 122 హై రిస్క్ మండలాలను గుర్తించారు. ఈ హై రిస్క్ మండలాల్లో బోరు ఆధారంగా పంటలను కాపాడుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆగస్ట్ 3 నుంచి రైతులకు అవగాహన కార్యక్రమాలు, వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి, అత్యవసర విత్తన ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఫసల్ బీమా యోజన, వా��ావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద ఈ నెల 31వ తేదీ వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వివరించారు. ఈ సమీక్షకు వ్యవసాయ, ఉద్యాన, హార్టికల్చర్, పశుసంవర్ధక, ఇరిగేషన్ శాఖల అధికారులు హాజరు కాగా, జూమ్ ద్వారా మంత్రి శ్రీ కే.అచ్చెన్నాయుడు సమీక్షలో పాల్గొన్నారు.
#AndhraPradesh
కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!
వేసవి కాలం రాకతో పండ్లలో రారాజు మామిడి మార్కెట్లో సందడి చేస్తోంది. అయితే, నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజలు విస్మరించకూడదు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్��పరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్, ఇతర రసాయాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ, పసిడి వర్ణంతో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే.. అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమే.
సాధారణంగా సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదు, కానీ రసాయనాలతో మగ్గించిన పండ్లు పైన పసుపు పచ్చగా ఉండి, లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా��ే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోంది. కల్తీ మామిడి పండ్లపైనా హెచ్-ఫాస్ట్ నిఘా ఉంచుతోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ప్రజలు రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని కోరుతున్నాను.
సహజంగా పండిన పండ్ల కంటే అసహజమైన రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన మామిడి పండ���ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పండ్లపై అసాధారణ మచ్చలున్నా లేదా బేకింగ్ సోడా నీటిలో కడిగినప్పుడు రంగు మారినా అవి ఆరోగ్యానికి హానికరమని గ్రహించాలి.
కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబర్ 8712661212కు సమాచారం ఇవ్వండి.
@hydcitypolice @CPHydCity @SajjanarOffice
Revanth Reddy learnt Congress politics a bit too well. No wonder he made it this far.
In Keralam : CPM bad, Modi’s friend
In Telangana: CPM good, our friend
Congress politics comes with location settings.
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతను కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ప్రయాణించే నౌకల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు నౌకాయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ పర్షియన్ గల్ఫ్ రీజియన్‌లో 22 భారతీయ నౌకలు ఉండగా.. వాటిలోని 611 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నా���ని తెలిపింది.
బతుకమ్మకు హిందూ మహిళలకు చీరలియ్యని రేవంతుద్దీన్.. రంజాన్కేమో పట్టు చీర, కుర్తా పైజామా, సల్వార్ కమీజ్ ఇచ్చిండు.
ముస్ల���ం అంటేనే కాంగ్రెస్
కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని మరోసారి నిరూపించుకున్న కాంగ్రెస్ పార్టీ